ఐపీఎల్ వేలం తర్వాత అన్ని జట్ల పూర్తి స్క్వాడ్ జాబితా.. ఆటగాళ్ల జీతాలు ఇలా..!
- ఐపీఎల్ 2026 మెగా వేలం పూర్తి
- రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్లకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్
- అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లపై ఫ్రాంచైజీల భారీ పెట్టుబడులు
- కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్‌లను రూ. 14.20 కోట్లకు కొన్న చెన్నై
- 77 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు
ఐపీఎల్ 2026 సీజన్ కోసం అబుదాబిలో జరిగిన మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో కొన్ని అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీ రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్లకు కొనుగోలు చేయడంతో, అతను ఈ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
ఈసారి వేలంలో అసలైన విజేతలుగా నిలిచింది మాత్రం అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లే. యువ ఆటగాళ్లు ప్రశాంత్ వీర్, కార్తీక్ శర్మలను చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఏకంగా రూ. 14.20 కోట్ల చొప్పున భారీ ధరకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ చరిత్రలో అన్‌క్యాప్డ్ ఆటగాళ్లకు ఇంతటి భారీ మొత్తం లభించడం ఇదే తొలిసారి.
నిన్న జరిగిన ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి 77 మంది ఆటగాళ్లపై రూ. 215.45 కోట్లు ఖర్చు చేశాయి. వీరిలో 29 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. చాలా జట్లు తమ కోర్ టీమ్‌ను అట్టిపెట్టుకుంటూనే, వ్యూహాత్మకంగా కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసి స్క్వాడ్‌లను బలోపేతం చేసుకున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆటగాళ్లపై భారీగా పెట్టుబడి పెట్టగా, కోల్‌కతా నైట్ రైడర్స్ కామెరాన్ గ్రీన్‌తో పాటు మతీశ పతిరన (రూ. 18 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ. 9.20 కోట్లు) వంటి స్టార్ ప్లేయర్లను దక్కించుకుంది. మిగతా జట్లు కూడా తమ అవసరాలకు అనుగుణంగా ఆటగాళ్లను కొనుగోలు చేసి, రాబోయే సీజన్‌కు తమ జట్లను సిద్ధం చేసుకున్నాయి. ఈ వేలంతో అన్ని జట్ల స్క్వాడ్‌లు ఖరారు కావడంతో, ఇక ఐపీఎల్ సమరానికి రంగం సిద్ధమైంది.
వేలం తర్వాత అన్ని జట్ల పూర్తి స్క్వాడ్.. ఆటగాళ్ల జీతాలు..
చెన్నై సూపర్ కింగ్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
కార్తీక్ శర్మ (14.20 కోట్లు), ప్రశాంత్ వీర్ (14.20 కోట్లు), రాహుల్ చాహర్ (5.20 కోట్లు), అకేల్ హోసేన్ (2 కోట్లు), మాట్ హెన్రీ (2 కోట్లు), మాథ్యూ షార్ట్ (1.50 కోట్లు), అమన్ ఖాన్ (40 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్ (75 లక్షలు), జకారీ (75 లక్షలు).
రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, ఎంఎస్ ధోనీ, డెవాల్డ్ బ్రీవిస్, ఉర్విల్ పటేల్, శివమ్ దూబే, జామీ ఓవర్‌టన్, రామకృష్ణ ఘోష్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ , గుర్జాప్నీత్ సింగ్, శ్రేయస్ గోపాల్, ముకేశ్ చౌదరీ, నాథన్ ఎల్లిస్. ట్రేడింగ్: సంజు శాంసన్ (రాజస్థాన్ రాయల్స్ నుంచి).
మిగిలిన పర్స్: రూ. 2.40 కోట్లు
ముంబై ఇండియన్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
క్వింటన్ డి కాక్ (ఒక కోటి), మహ్మద్ ఇజార్ (30 లక్షలు), డానిష్ మలేవార్ (30 లక్షలు), అథర్వ అంకోలేకర్ (30 లక్షలు), మయాంక్ రావత్ (30 లక్షలు).
రిటైన్ ప్లేయర్లు
హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ , సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ర్యాన్ రికిల్టన్, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, కార్బిన్ బాష్, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, అల్లా గఫంజర్, అశ్వనిహర్ కుమార్, రాజ్ అంగద్ బవా. ట్రేడింగ్: రూథర్‌ఫోర్డ్ (గుజరాత్ నుంచి), మయాంక్ మార్కండే (కేకేఆర్ నుంచి), శార్దూల్ ఠాకూర్ (ఎల్ఎస్‌జీ నుంచి).
మిగిలిన పర్స్: రూ. 55 లక్షలు
కోల్‌కతా నైట్ రైడర్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
కామెరాన్ గ్రీన్ (25.20 కోట్లు), మతీశ పతిరణ (18 కోట్లు), ముస్తాఫిజుర్ రెహమాన్ (9.20 కోట్లు), తేజస్వి సింగ్ (3 కోట్లు), ఫిన్ అలెన్ (2 కోట్లు), టిమ్ సీఫెర్ట్ (1.50 కోట్లు), రాహుల్ త్రిపాఠి (75 లక్షలు), కార్తీక్ త్యాగి (30 లక్షలు), సరక్ త్యాగి (30 లక్షలు), ప్రశాంత్ సోలంకి (30 లక్షలు), ఆకాశ్‌దీప్ (ఒక కోటి), రచిన్ రవీంద్ర (2 కోట్లు)
రిటైన్ ప్లేయర్లు
అజింక్యా రహానే, సునీల్ నరైన్, రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, వరుణ్ చక్రవర్తి, రమణదీప్ సింగ్, అంకుల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్.
మిగిలిన పర్స్: రూ. 45 లక్షలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
వెంకటేశ్ అయ్యర్ (7 కోట్లు), మంగేష్ యాదవ్ (5.2 కోట్లు), జాకబ్ డఫీ (2 కోట్లు), సాత్విక్ దేస్వాల్ (30 లక్షలు), జోర్డాన్ కాక్స్ (75 లక్షలు), విహాన్ మల్హోత్రా (30 లక్షలు), కనిష్క్ చౌహాన్ (30 లక్షలు), విక్కీ ఓస్త్వాల్ (30 లక్షలు)
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జాకబ్ బెథెల్, జోష్ హాజిల్ వుడ్, యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ.
మిగిలిన పర్స్: రూ. 25 లక్షలు
పంజాబ్ కింగ్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
కూపర్ కొన్నోలీ (2 కోట్లు), బెన్ ద్వార్షుయిస్ (4.40 కోట్లు), ప్రవీణ్ దూబే (30 లక్షలు), విశాల్ నిషాద్ (30 లక్షలు).
అట్టిపెట్టుకున్న ప్లేయర్లు
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ , ప్రియాంష్ ఆర్య , శ్రేయాస్ అయ్యర్ , శశాంక్ సింగ్, నెహాల్ వధేరా , మార్కస్ స్టోయినిస్ , అజ్మతుల్లా ఒమర్జాయ్ , మార్కో జాన్సెన్ , హర్‌ప్రీత్ బ్రార్ , యుజ్వేంద్ర చాహల్ , అర్ష్‌వీన్ పనాష్, ముషీలా ఖన్ను పనాష్, పి. సూర్యాంశ్ షెడ్గే , మిచెల్ ఓవెన్ , జేవియర్ బార్ట్లెట్ , లాకీ ఫెర్గూసన్ , వైషాక్ విజయ్ కుమార్ , యశ్ ఠాకూర్ , విష్ణు వినోద్ .
మిగిలిన పర్స్: రూ. 3.50 కోట్లు
గుజరాత్ టైటాన్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
జాసన్ హోల్డర్ (7 కోట్లు), అశోక్ శర్మ (90 లక్షలు), ల్యూక్ వుడ్ (75 లక్షలు), పృథ్వీ రాజ్ యర్రా (30 లక్షలు), టామ్ బాంటన్ (30 లక్షలు).
నిలుపుకున్న ఆటగాళ్లు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబడా, గుర్నార్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, బ్రార్, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్.
మిగిలిన పర్స్: రూ. 1.95 కోట్లు
రాజస్థాన్ రాయల్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
రవి బిష్ణోయ్ (7.20 కోట్లు), రవి సింగ్ (95 లక్షలు), సుశాంత్ మిశ్రా (90 లక్షలు), విఘ్నేష్ పుత్తూర్ (30 లక్షలు), యశ్ రాజ్ పుంజా (30 లక్షలు), అమన్ రావ్ (30 లక్షలు), బ్రిజేష్ శర్మ (30 లక్షలు), కుల్దీప్ సేన్ (75 లక్షలు), ఆడమ్ మిల్నే (2.40 కోట్లు).
రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ, లువాన్-డ్రే ప్రిటోరియస్, షిమ్రోన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, యుధ్వీర్ సింగ్ చరక్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్ పాండే, బిగెర్ క్వేనా, బిగర్ మద్రేఫా. ట్రేడింగ్: రవీంద్ర జడేజా (సీఎస్‌కే నుంచి), సామ్ కరన్ (సీఎస్‌కే నుంచి).
మిగిలిన పర్స్: రూ. 2.65 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
సలీల్ అరోరా (1.50 కోట్లు), శివంగ్ కుమార్ (30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (30 లక్షలు), ఓంకార్ తర్మలే (30 లక్షలు), క్రెయిన్స్ ఫులేట్రా (30 లక్షలు), ప్రఫుల్ హింగే (30 లక్షలు), అమిత్ కుమార్ (30 లక్షలు), శివమ్ మావీ (75 లక్షలు), లియామ్ లివింగ్‌స్టోన్ (13 కోట్లు).
అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు
పాట్ కమిన్స్ (సి), ట్రావిస్ హెడ్ , అభిషేక్ శర్మ , అనికేత్ వర్మ , R. స్మరన్ , ఇషాన్ కిషన్ , హెన్రిచ్ క్లాసెన్ , నితీష్ కుమార్ రెడ్డి , హర్ష్ దూబే , కమిందు మెండిస్ , హర్షల్ పటేల్ , బ్రైడన్ ఉన్కత్ , జాయ్ దేవ్ కార్సే , ఇ . అన్సారీ .
మిగిలిన పర్స్: రూ. 5.45 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
జోష్ ఇంగ్లిస్ (8.60 కోట్లు), ముకుల్ చౌదరి (2.60 కోట్లు), అక్షత్ రఘువంశీ (2.20 కోట్లు), అన్రిచ్ నార్ట్జే (2 కోట్లు), వనిందు హసరంగా (2 కోట్లు), నమన్ తివారీ (1 కోట్లు).
రిటైన్ చేసుకున్న ప్లేయర్లు
అబ్దుల్ సమద్, ఆయుశ్ బదోని , ఐడెన్ మార్క్రమ్ , మాథ్యూ బ్రీట్జ్కే , హిమ్మత్ సింగ్ , రిషబ్ పంత్ (కెప్టెన్), నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, షాబాజ్ అహ్మద్, అర్షిన్ కులకర్ణి, మయాంక్ సిద్ధ్‌ఖాన్, మణిత్ ఖాన్, అవేష్‌రాన్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్. ట్రేడింగ్: మహమ్మద్ షమీ (ఎస్ఆర్‌హెచ్ నుంచి), అర్జున్ టెండూల్కర్ (ఎంఐ నుంచి).
మిగిలిన పర్స్: రూ. 4.55 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు
ఔకిబ్ నబీ దార్ (8.40 కోట్లు), పాతుమ్ నిస్సాంక (4 కోట్లు), బెన్ డకెట్ (2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (2 కోట్లు), లుంగి ఎంగిడి (2 కోట్లు), సాహిల్ పరాఖ్ (30 లక్షలు), పృథ్వీ షా (75లక్షలు), కైల్ జామీసన్ (2 కోట్లు).
నిలుపుకున్న ఆటగాళ్లు
అక్షర్ పటేల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్ , ట్రిస్టన్ స్టబ్స్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అశుతోశ్ శర్మ, విప్రజ్ నిగమ్ , మాధవ్ తివారీ, త్రిపురాన విజయ్, అజయ్ మండల్, కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్, టి.నటరాజన్, ముకేశ్ కుమార్, చమీర. ట్రేడింగ్: నితీశ్ రాణా (రాజస్థాన్ రాయల్స్ నుంచి).
మిగిలిన పర్స్: రూ. 35 లక్షలు