ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు
    Tue 11:21

    తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు

    • హోలీ పండుగ నేపథ్యంలో ఎగ్జామ్ తేదీ మార్చిన ఇంటర్ బోర్డు
    • మార్చి 3న జరగాల్సిన పరీక్ష మరుసటి రోజుకు వాయిదా
    • మిగతా పరీక్షలన్నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడి
    Read full story
  • తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల
    Wed 16:39

    తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు రూ.1,000 కోట్ల బకాయిలు విడుదల

    • 2025 అక్టోబర్ వరకు ఉన్న పెండింగ్ బకాయిలు క్లియర్ చేసిన ప్రభుత్వం
    • నిధులు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
    • భవిష్యత్తులో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం
    Read full story
  • అతడి బ్యాటింగ్ సిసలైన సినిమా చూస్తున్నట్టే ఉంటుంది: పుజారా
    Wed 16:25

    అతడి బ్యాటింగ్ సిసలైన సినిమా చూస్తున్నట్టే ఉంటుంది: పుజారా

    • రాజస్థాన్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై పుజారా ప్రశంసలు
    • సూర్యవంశీ బ్యాటింగ్ ఒక సినిమా చూసినట్టు ఉంటుందని వ్యాఖ్య
    • పవర్‌ప్లేలో అతడి నిర్భయమైన ఆటే జట్టుకు కీలకం అన్న పుజారా
    • స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌ను కూడా కొనియాడిన వైనం
    Read full story
  • శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు
    Wed 16:13

    శభాష్... లోకేశ్ వర్కింగ్ స్టయిల్ ను అభినందించిన సీఎం చంద్రబాబు

    • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్
    • లోకేశ్‌ను అభినందించి, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు
    • సీనియర్లు, జూనియర్ల కలయికతో నూతన కమిటీల కూర్పు
    • ప్రతిపక్షంపై తీవ్ర విమర్శలు, క్రమశిక్షణతో మెలగాలని నేతలకు సూచన
    • రాష్ట్ర పునర్నిర్మాణం, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించామని వెల్లడి
    Read full story
  • ఇక నుంచి నేను మంచివాడిగా ఉండబోను: రైఫిల్ పట్టుకుని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక!
    Wed 16:12

    ఇక నుంచి నేను మంచివాడిగా ఉండబోను: రైఫిల్ పట్టుకుని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక!

    • చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించడం లేదని విమర్శ
    • అణు ఒప్పందం ఎలా చేసుకోవాలో వారికి తెలియడం లేదని వ్యాఖ్య
    • ఈ విషయంలో వారు తెలివిగా వ్యవహరిస్తే బాగుంటుందన్న ట్రంప్
    Read full story
  • భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు!
    Wed 16:11

    భారత బౌలర్లంటే ద్వేషం.. పాకిస్థాన్ క్రికెటర్ తీవ్ర వ్యాఖ్యలు!

    • భారత బౌలర్లంటే తనకు ద్వేషమని పాక్ క్రికెటర్ హసన్ నవాజ్ వ్యాఖ్య
    • టీమిండియాతో ఆడేటప్పుడు ప్రత్యేక ప్రేరణ కలుగుతుందని వెల్లడి
    • పాకిస్థాన్ సూపర్ లీగ్ సందర్భంగా ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు
    • ఈ వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల నుంచి ఆగ్రహం
    Read full story
  • అభిమాని హత్య కేసు... బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన హీరో దర్శన్
    Wed 15:54

    అభిమాని హత్య కేసు... బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన హీరో దర్శన్

    • రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్
    • సాక్ష్యాల విచారణలో జాప్యం జరుగుతోందని పిటిషన్‌లో వెల్లడి
    • గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు
    • ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న కన్నడ స్టార్
    Read full story
  • పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
    Wed 15:54

    పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు జూన్ 5 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

    • తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల 
    • అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఏప్రిల్ 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపులు
    • రీకౌంటింగ్ కోసం రూ.500, రీవెరిఫికేషన్ కోసం రూ.1,000 ఫీజు
    Read full story
  • వేసవిలో రిఫ్రిజిరేటర్లలో కామన్ గా కనిపించే సమస్యలు ఇవే!
    Wed 15:38

    వేసవిలో రిఫ్రిజిరేటర్లలో కామన్ గా కనిపించే సమస్యలు ఇవే!

    • వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఫ్రిజ్‌లపై భారం పెరిగి సమస్యలు వస్తాయి
    • ఫ్రిజ్ ఆగకుండా పనిచేయడం, నీళ్లు కారడం వంటివి సాధారణ సమస్యలు
    • కండెన్సర్ కాయిల్స్ శుభ్రం చేయడం, డోర్ సీల్స్ సరిచూడటం ముఖ్యం
    • ఫ్రీజర్‌లో మంచు పేరుకుపోవడం, వాటర్ డిస్పెన్సర్ పనిచేయకపోవడం ఇతర ఇబ్బందులు
    Read full story
  • దీర్ఘాయువుకు వ్యాయామం ఒక్కటే కాదు.. మీ వర్కౌట్‌లో ఈ మార్పులు చేయండి!
    Wed 15:38

    దీర్ఘాయువుకు వ్యాయామం ఒక్కటే కాదు.. మీ వర్కౌట్‌లో ఈ మార్పులు చేయండి!

    • వ్యాయామంలో వైవిధ్యం పాటిస్తే ఆయుష్షు పెరుగుతుందని కొత్త అధ్యయనం
    • విభిన్న రకాల వ్యాయామాలు చేయడం వల్ల మరణాల ముప్పు 19శాతం తగ్గుదల
    • నడక, టెన్నిస్, వెయిట్ ట్రైనింగ్ వంటివి అత్యంత ప్రయోజనకరం
    • ఆరోగ్యకరమైన జీవనశైలికి వ్యాయామం ఒక భాగం మాత్రమేని ప‌రిశోధ‌న వెల్ల‌డి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV