• రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి
    Sat 14:41

    రూ.10 లక్షలు ఖర్చు పెట్టినా ఓటమి.. గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన సర్పంచ్ అభ్యర్థి

    • నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఔరవాని గ్రామంలో ఘటన
    • బీఆర్ఎస్ మద్దతుదారుగా పోటీ చేసిన బాలరాజు
    • కాంగ్రెస్ మద్దతుదారు జక్కల పరమేశ్ విజయం
    • దేవుడి ఫొటోతో ఊళ్లో తిరుగుతూ డబ్బులు వసూలు చేసిన బాలరాజు
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు రష్యాలో చికిత్స... ఖండించిన ఇరాన్
    Tue 19:06

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు రష్యాలో చికిత్స... ఖండించిన ఇరాన్

    • మోజ్తబాను చికిత్స కోసం మాస్కోకు తరలించినట్లు కథనాలు
    • ప్రచారాన్ని ఖండించిన రష్యాలోని ఇరాన్ రాయబారి
    • ఇది కొత్త తరహా మానసిక యుద్ధమన్న ఇరాన్ రాయబారి
  • భవానీపూర్ బరిలో మమత... మరోసారి దీదీ - సువేందు అధికారి పోరు
    Tue 19:02

    భవానీపూర్ బరిలో మమత... మరోసారి దీదీ - సువేందు అధికారి పోరు

    • వచ్చే నెల బెంగాల్ ఎన్నికలు... భవానీపూర్ నుంచి బరిలో మమతా బెనర్జీ
    • దీదీకి ప్రత్యర్థిగా బీజేపీ నేత సువేందు అధికారి
    • 2021లో నందిగ్రామ్‌లో మమతపై గెలిచిన సువేందు
    • మొత్తం 291 స్థానాల్లో పోటీ చేస్తున్న తృణమూల్ కాంగ్రెస్
    • 226 సీట్లు గెలుస్తామని దీదీ ధీమా
  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స? రష్యా ఏం చెబుతోందంటే...!
    Tue 18:48

    ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స? రష్యా ఏం చెబుతోందంటే...!

    • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌కు మాస్కోలో చికిత్స జరుగుతున్నట్లు ప్రచారం
    • కువైట్ పత్రిక కథనంతో వెలుగులోకి వచ్చిన వార్త
    • ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించిన రష్యా
    • ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెబుతున్న ఇరాన్
    • తండ్రి మరణించిన దాడిలోనే మొజ్తబా తీవ్రంగా గాయడ్డాడంటున్న అమెరికా
  • ఈతకల్లు తాగుతూ ఎంజాయ్ చేసిన హేమ, సురేఖవాణి.. వీడియో ఇదిగో!
    Tue 18:47

    ఈతకల్లు తాగుతూ ఎంజాయ్ చేసిన హేమ, సురేఖవాణి.. వీడియో ఇదిగో!

    • ఒక తోటలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసిన హేమ, సురేఖ
    • ఈతకల్లు తాగుతూ సరదాగా గడిపిన సినీ సెలబ్రిటీలు
    • నిజమైన హాలిడే ఇదే అంటున్న నెటిజన్లు
  • మూడేళ్లలో పేదల సొమ్ము రూ. 19 వేల కోట్లను బ్యాంకులు దోచుకున్నాయి: ఎంపీ రాఘవ్ చద్ధా
    Tue 18:27

    మూడేళ్లలో పేదల సొమ్ము రూ. 19 వేల కోట్లను బ్యాంకులు దోచుకున్నాయి: ఎంపీ రాఘవ్ చద్ధా

    • బ్యాంకుల మినిమం బ్యాలెన్స్ దోపిడిపై పార్లమెంట్ వేదికగా రాఘవ్ చద్ధా ఆగ్రహం
    • కూలీలు, రైతులు, పెన్షనర్ల కష్టాన్ని బ్యాంకులు దోచేస్తున్నాయని మండిపాటు
    • పేదలకు అండగా నిలవాల్సిన బ్యాంకులు పెనాల్టీలు వేయడంపై ఆవేదన
    • ఈ పెనాల్టీలను రద్దు చేయాలంటూ కేంద్రం, ఆర్బీఐని డిమాండ్ చేసిన రాఘవ్
  • అమెరికాతో రాజీకి నో.. ప్రతీకారానికే మొగ్గు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్
    Tue 18:24

    అమెరికాతో రాజీకి నో.. ప్రతీకారానికే మొగ్గు: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్

    • అమెరికా సంధి ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ
    • తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర హెచ్చరిక
    • శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తామని ప్రకటన
    • ఫిబ్రవరి 28 దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడినట్లు కథనాలు
  • అభ్యంతరకరంగా టవల్ చుట్టుకుని స్టేజ్ మీద డ్యాన్స్.. స్కూల్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు
    Tue 18:12

    అభ్యంతరకరంగా టవల్ చుట్టుకుని స్టేజ్ మీద డ్యాన్స్.. స్కూల్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు

    • కోల్‌కతాలో బాలీవుడ్ పాటకు టవల్ చుట్టుకుని డ్యాన్స్ చేసిన బాలికలు
    • అభ్యంతరకర డ్యాన్స్‌పై నెటిజన్ల ఆగ్రహం
    • తీవ్రంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
  • సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. రేణు దేశాయ్ కేసులో ఇద్దరి అరెస్ట్!
    Tue 18:09

    సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు.. రేణు దేశాయ్ కేసులో ఇద్దరి అరెస్ట్!

    • అశ్లీల కామెంట్లపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు రేణు దేశాయ్ ఫిర్యాదు
    • నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై ఫిర్యాదు చేసిన రేణు
    • ఇద్దరి అరెస్ట్... మరో ఇద్దరి కోసం గాలిస్తున్న పోలీసులు
    • అనసూయను వేధించిన కేసులో కూడా ఒకరి అరెస్ట్
    • తప్పుడు పనులు చేసే వారు ఎక్కడున్నా పట్టుకుంటామని పోలీసుల హెచ్చరిక
  • తిరుమలలో బీఆర్ నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయి: భూమన కరుణాకర్ రెడ్డి
    Tue 17:57

    తిరుమలలో బీఆర్ నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయి: భూమన కరుణాకర్ రెడ్డి

    • బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం హిందూ సమాజానికే అవమానకరమన్న భూమన
    • అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తున్నారని విమర్శ
    • రూ. 300 టికెట్లను ఆకు రౌడీలకు కట్టబెడుతున్నారని ఆరోపణ
    • టీటీడీ పదవి నుంచి ఆయనను వెంటనే తొలగించాలని డిమాండ్