ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
    01 Thu 19:03

    మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    • కొండా సురేఖ తనపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పరువు నష్టం కేసు
    • కేసులో విచారణకు హాజరు కాని కొండా సురేఖ
    • తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
  • పోలవరం ముంపుపై కేంద్రం కీలక లేఖ.. కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీశ్ రావు
    02 Wed 13:12

    పోలవరం ముంపుపై కేంద్రం కీలక లేఖ.. కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీశ్ రావు

    • తెలంగాణ పరిధిలో ముంపు ప్రాంతాలను ఆదుకుంటామన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ
    • పీపీఏ రక్షణ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న హరీశ్ రావు
    • ఇచ్చిన హామీ ఫైళ్లకే పరిమితం కాకుండా చూడాలని విన్నపం
  • భారత్‌పై అమెరికా వ్యూహం మారుతోందా? కమాండ్‌ పేరు మార్పుతో చర్చ
    03 Wed 13:09

    భారత్‌పై అమెరికా వ్యూహం మారుతోందా? కమాండ్‌ పేరు మార్పుతో చర్చ

    • ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ను ‘పసిఫిక్‌ కమాండ్‌’గా మార్పు
    • కమాండ్‌ వెబ్‌సైట్‌లో తప్పుగా చూపిన భారత్‌ మ్యాప్‌పై వివాదం
    • పీఓకేను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడంపై విమర్శలు
    • 2018లో ఇండో-పసిఫిక్‌ కమాండ్‌గా పేరు మార్చిన అమెరికా
    • పేరు మాత్రమే మారుతోందని, బాధ్యతల్లో మార్పులేదని స్పష్టీకరణ
  • హైదరాబాద్ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు
    04 Wed 13:07

    హైదరాబాద్ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు

    • హైదరాబాద్ డెంటల్ కాలేజీలో జూనియర్లపై ర్యాగింగ్12 మంది సీనియర్ విద్యార్థులపై కేసు నమోదు
    • ఆరుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసిన కాలేజీ
    • ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ప్రిన్సిపల్ హెచ్చరిక
  • పెవిలియన్ వెళ్తుండగా వెనక్కి పిలిచారు.. వైభ‌వ్‌కు లైఫ్ ఇచ్చిన థర్డ్ అంపైర్.. ఆఫ్ఘ‌న్ ఆటగాళ్ల ఆగ్రహం!
    05 Wed 12:48

    పెవిలియన్ వెళ్తుండగా వెనక్కి పిలిచారు.. వైభ‌వ్‌కు లైఫ్ ఇచ్చిన థర్డ్ అంపైర్.. ఆఫ్ఘ‌న్ ఆటగాళ్ల ఆగ్రహం!

    • ఇండియా ఏ, ఆఫ్ఘ‌నిస్థాన్ ఏ మధ్య జరుగుతున్న‌ మ్యాచ్‌లో వివాదం
    • భార‌త బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ క్యాచ్‌పై థర్డ్ అంపైర్ నాటౌట్
    • బంతి నేలకు తాకిందంటూ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై విమర్శలు
    • అంపైర్ తీరుపై మైదానంలోనే అసహనం వ్యక్తం చేసిన ఆఫ్ఘ‌న్ ఆటగాళ్లు
    • సోషల్ మీడియాలో థర్డ్ అంపైర్‌పై వెల్లువెత్తిన నెటిజన్ల ఆగ్రహం
  • వితంతువులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
    06 Wed 12:39

    వితంతువులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం

    • కొత్తగా 2.20 లక్షల మంది వితంతువులకు పింఛన్లు
    • ప్రతి నెలా రూ. 4 వేల పింఛన్
    • మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • ఇరాన్‌కు రూ.300 బిలియన్ల ప్యాకేజీ?.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమ‌న్నారంటే..!
    07 Wed 12:25

    ఇరాన్‌కు రూ.300 బిలియన్ల ప్యాకేజీ?.. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఏమ‌న్నారంటే..!

    • ఇరాన్‌కు 300 బిలియన్ డాలర్ల నిధి ఇస్తున్నామన్నది అవాస్తవమ‌న్న జేడీ వాన్స్‌
    • ఒప్పందానికి కట్టుబడి ఉంటే ఇతర దేశాల పెట్టుబడులకు అనుమతిస్తామ‌ని వెల్ల‌డి
    • ఇరాన్ ప్రవర్తన మారితేనే పెట్టుబడులకు మార్గం సుగమం అవుతుంద‌ని వ్యాఖ్య‌
  • నీట్‌ రీ-టెస్ట్‌: టెలిగ్రామ్‌పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
    08 Wed 12:23

    నీట్‌ రీ-టెస్ట్‌: టెలిగ్రామ్‌పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ

    • నీట్‌ రీ-టెస్ట్‌కు ముందు తాత్కాలిక నిషేధం
    • జూన్‌ 30 వరకు మెసేజ్‌ ఎడిట్‌ ఫీచర్‌ నిలిపివేత
    • ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యమన్న ఎన్‌టీఏ
    • కోట్లాది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని టెలిగ్రామ్‌ వాదన
    • అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు అంగీకారం
  • విద్యతోనే జీవితాల్లో మార్పు.. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దు: రేవంత్ రెడ్డి
    09 Wed 12:16

    విద్యతోనే జీవితాల్లో మార్పు.. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దు: రేవంత్ రెడ్డి

    • ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం
    • విద్యారంగానికి రూ.27 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడి
    • త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ
    • కులవివక్ష నిర్మూలన లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
    • ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామన్న సీఎం
  • మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై జగపతిబాబు ప్రశంసలు
    10 Wed 12:07

    మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిత్వంపై జగపతిబాబు ప్రశంసలు

    • తన తొలి సినిమాకు క్లాప్ కొట్టాలని కోరడానికి చిరంజీవి ఇంటికి వెళ్లామన్న జగపతిబాబు
    • తనను, తన తండ్రిని చిరంజీవి ఆత్మీయంగా ఆహ్వానించారని వెల్లడి
    • సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి క్లాప్ కొట్టారన్న జగపతిబాబు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV