ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గ్రేటర్ హైదరాబాద్‌లో బాబ్రీ స్మారక చిహ్నం.. బీజేపీ తీవ్ర ఆగ్రహం
    01 Mon 11:51

    గ్రేటర్ హైదరాబాద్‌లో బాబ్రీ స్మారక చిహ్నం.. బీజేపీ తీవ్ర ఆగ్రహం

    • గ్రేటర్ హైదరాబాద్‌లో బాబ్రీ స్మారక చిహ్నం నిర్మిస్తామని ముస్తాక్ మాలిక్ ప్రకటన
    • డిసెంబర్ 6న జరిగిన సభలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    • ఇది రెచ్చగొట్టే చర్య అంటూ తీవ్రంగా ఖండించిన బీజేపీ
  • టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానం దిశగా కేంద్రం
    02 Fri 12:39

    టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానం దిశగా కేంద్రం

    • టీవీ, రేడియో ప్రసారాలకు కొత్త ముసాయిదా నియమాలు విడుదల
    • పాత మార్గదర్శకాలన్నీ రద్దు చేసి ఒకే గొడుగు కిందకి
    • వ్యాపార సరళీకరణ, డిజిటల్ విధానాలే ప్రధాన లక్ష్యం
    • టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 కింద నూతన వ్యవస్థ
    • ప్రజాభిప్రాయ సేకరణకు జులై 27 వరకు గడువు
  • విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి
    03 Fri 12:37

    విద్యుత్ చార్జీలపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి గొట్టిపాటి

    • జగగన్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థలో సృష్టించిన విధ్వంసాన్ని సరిదిద్దామన్న గొట్టిపాటి
    • రాబోయే మూడోళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోమని స్పష్టీకరణ
    • ట్రూడౌన్ విధానం ద్వారా యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలను తగ్గించామని వెల్లడి
  • ‘అఖండ’ కాంగ్రెస్‌ దిశగా అడుగులు? ఆ పార్టీలు విలీనం కానున్నాయా?
    04 Fri 12:37

    ‘అఖండ’ కాంగ్రెస్‌ దిశగా అడుగులు? ఆ పార్టీలు విలీనం కానున్నాయా?

    • కాంగ్రెస్‌లోకి తిరిగి చేరే అంశంపై టీఎంసీ, ఎన్సీపీ-ఎస్‌పీ చుట్టూ చర్చ
    • మమతా, శరద్‌ పవార్‌ విలీనానికి సిద్ధమంటూ నానా పటోలే వ్యాఖ్యలు
    • రాహుల్‌ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష ఐక్యతకు కాంగ్రెస్‌ నేతల పిలుపు
    • సోనియా, రాహుల్‌తో మమతా-అభిషేక్‌ భేటీల తర్వాత ఊహాగానాలు
    • విలీన ప్రతిపాదన వస్తే టీఎంసీ నుంచే రావాలని కాంగ్రెస్‌ స్పష్టీకరణ
  • వదంతులకు చెక్.. ఆ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్ దేవ కట్టా
    05 Fri 12:25

    వదంతులకు చెక్.. ఆ విష‌యంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్ దేవ కట్టా

    • ఇతర సినిమాలకు ప‌నిచేస్తున్నానన్న వదంతులను ఖండించిన దేవ కట్టా
    • క్లిక్స్ కోసం కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్య
    • ప్రస్తుతం తన తదుపరి సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని వెల్లడి
    • ఇది తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అని స్పష్టీక‌ర‌ణ‌
    • సరైన సమయంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్న ద‌ర్శ‌కుడు
  • తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
    06 Fri 12:16

    తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    • వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట వైసీపీ నిరసన కార్యక్రమం
    • రెండేళ్ల పాలనా ఉత్సవాల పేరిట టీడీపీ బైక్ ర్యాలీ
    • పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించిన తాడిపత్రి పోలీసులు
    • నిరసన కార్యక్రమం చేపట్టితీరుతామన్న పెద్దారెడ్డి
    • శాంతిభద్రతల దృష్ట్యా పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • వాష్‌రూమ్‌కు వెళ్లినా లెక్కే!.. ఉద్యోగులపై కంపెనీ కొత్త నిఘా
    07 Fri 12:01

    వాష్‌రూమ్‌కు వెళ్లినా లెక్కే!.. ఉద్యోగులపై కంపెనీ కొత్త నిఘా

    • ఉద్యోగుల వాష్‌రూమ్‌ బ్రేక్‌లను లెక్కపెడుతున్న కంపెనీ
    • 30 నిమిషాలకు మించి బ్రేక్‌ తీసుకున్నాడంటూ హెచ్చరిక
    • అదనంగా 40 నిమిషాలు పనిచేయాలని ఆదేశం
    • మానసిక ఒత్తిడికి గురవుతున్నానంటూ ఉద్యోగి ఆవేదన
    • కొత్త ఉద్యోగం చూసుకోవాలని నెటిజన్ల సలహా
  • పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు
    08 Fri 11:55

    పాలకులం సేవకులం.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం: రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు

    • ఏపీలో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం
    • గత ప్రభుత్వం మిగిల్చిన సవాళ్లను అధిగమించామ‌న్న‌ సీఎం
    • అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందించడమే లక్ష్యమ‌ని వెల్ల‌డి
    • ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
  • బంగ్లాలో రాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. ఇస్లామిక్‌ అతివాదుల ఒత్తిడే కారణమా?
    09 Fri 11:44

    బంగ్లాలో రాముడి భారీ విగ్రహ నిర్మాణానికి బ్రేక్.. ఇస్లామిక్‌ అతివాదుల ఒత్తిడే కారణమా?

    • ప్రపంచంలోనే అతిపెద్ద రాముడి విగ్రహ నిర్మాణం నిలిపివేత
    • ఇస్లామిక్‌ సంస్థల ఒత్తిడి కారణమని ఆరోపణలు
    • ఆందోళన వ్యక్తం చేసిన తస్లీమా నస్రీన్‌
    • బంగ్లాలో హిందూ మైనారిటీల భద్రతపై చర్చ
    • మత స్వేచ్ఛపై ప్రశ్నలు
  • క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్‌గా.. ఫిట్‌నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ
    10 Fri 11:41

    క్రికెటర్ నుంచి ఇన్వెస్టర్‌గా.. ఫిట్‌నెస్ సంస్థలో భాగస్వామి అయిన రోహిత్ శర్మ

    • ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్ 'ఫిట్టర్‌'లో పెట్టుబడి పెట్టిన రోహిత్ శర్మ
    • కంపెనీలో ఈక్విటీ పార్టనర్‌గా చేరిన భారత క్రికెటర్
    • గతంలో ఫిట్టర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన రోహిత్
    • కంపెనీ వ్యాపార ప్రణాళికలు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV