ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పరకామణి నిందితుడిని హత్య చేయిస్తారేమో: బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
    Mon 06:09

    పరకామణి నిందితుడిని హత్య చేయిస్తారేమో: బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

    • పరకామణి నిందితుడు రవికుమార్‌ను జగన్ వెనకేసుకొస్తున్నారని వ్యాఖ్య 
    • నిజాలు బయటపడతాయని రవికుమార్‌ను హత్య చేస్తారేమోనని అనుమానం
    • చంద్రబాబు కుటుంబంపై జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వెంకన్న
    Read full story
  • ఇదే చివరి బ్యాచ్...! తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోల లొంగుబాటు
    Sat 18:42

    ఇదే చివరి బ్యాచ్...! తెలంగాణ పోలీసుల ఎదుట 47 మంది మావోల లొంగుబాటు

    • హైదరాబాద్‌లో 47 మంది మావోయిస్టుల సామూహిక లొంగుబాటు
    • డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో ఆయుధాలు అప్పగించిన మావోలు
    • 'ఆపరేషన్ కగార్' విజయంతోనే ఇది సాధ్యమైందని వెల్లడి
    • లొంగిపోయిన వారిలో అత్యధికులు ఛత్తీస్‌గఢ్ వాసులే
    • ఆయుధాలు వీడి జనజీవనంలోకి రావాలని డీజీపీ పిలుపు
    Read full story
  • 11 మందికి లీగల్ నోటీసులు పంపిన ఏబీ వెంకటేశ్వరరావు
    Sat 18:41

    11 మందికి లీగల్ నోటీసులు పంపిన ఏబీ వెంకటేశ్వరరావు

    • తనపై అక్రమ కేసులు బనాయించారన్న ఏబీ వెంకటేశ్వరరావు
    • తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ చేశారని మండిపాటు
    • రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
    Read full story
  • పూసుకున్నోళ్లకు పూసుకున్నంత... 'బర్నాల్' ఫొటోతో కవిత టీఆర్ఎస్ పార్టీ ట్వీట్
    Sat 18:38

    పూసుకున్నోళ్లకు పూసుకున్నంత... 'బర్నాల్' ఫొటోతో కవిత టీఆర్ఎస్ పార్టీ ట్వీట్

    • టీఆర్ఎస్ పేరుతో కవిత పార్టీ ప్రకటన
    • ఒరిజినల్ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ ట్వీట్
    • బర్నాల్ ఫొటోలను పంచుకున్న కవిత టీఆర్ఎస్
    Read full story
  • పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సజ్జల భార్గవరెడ్డి విచారణ
    Sat 18:22

    పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సజ్జల భార్గవరెడ్డి విచారణ

    • చంద్రబాబు, పవన్, లోకేశ్ లపై అనుచిత పోస్టులు పెట్టించిన కేసు
    • 130 మంది కన్వీనర్ల ద్వారా నెగెటివ్ క్యాంపెయిన్ నిర్వహించినట్టు ఆరోపణలు
    • విచారణ జరిపిన డీఎస్పీ మురళీ నాయక్ బృందం
    Read full story
  • అలాంటి ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు: 'టాక్సిక్' పై రుక్మిణీ వసంత్
    Sat 18:15

    అలాంటి ప్రపంచాన్ని ఎప్పుడూ చూడలేదు: 'టాక్సిక్' పై రుక్మిణీ వసంత్

    • టాక్సిక్' సినిమా స్కేల్ తాను ఎప్పుడూ చూడని స్థాయిలో ఉందన్న రుక్మిణీ వసంత్ 
    • యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ కలిసి ఓ కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని వెల్లడి
    • ఈ సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఉందన్న నటి
    • యశ్, నయనతార, కియారా అద్వానీ వంటి భారీ తారాగణంతో 'టాక్సిక్'
    Read full story
  • అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్ రికార్డుల మోత
    Sat 18:02

    అరుణ్ జైట్లీ స్టేడియంలో కేఎల్ రాహుల్ రికార్డుల మోత

    • ఐపీఎల్‌లో 152* పరుగులతో రాహుల్ అద్భుత ఇన్నింగ్స్
    • ఐపీఎల్ లో ఓ భారత బ్యాటర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే!
    • లీగ్ చరిత్రలో ఇది మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు
    • మొత్తం పరుగుల జాబితాలో ఐదో స్థానానికి చేరిక
    • వెయ్యికి పైగా పరుగులు చేసిన వారిలో రెండో అత్యుత్తమ యావరేజ్
    Read full story
  • అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా
    Sat 18:00

    అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా

    • కేజ్రీవాల్ విధానాల కారణంగానే బయటకు వచ్చామన్న రాఘవ్ చద్దా
    • ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం సరైన మార్గంలో వెళ్లడం లేదని వ్యాఖ్య
    • పార్టీ కోసం కష్టపడిన వారు వీడాల్సి వస్తోందన్న రాఘవ్ చద్దా
    Read full story
  • విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తి.. మళ్లీ ఎందుకు బతికిస్తారు?: డోలా బాల వీరాంజనేయస్వామి
    Sat 17:58

    విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం ముగిసిన వ్యక్తి.. మళ్లీ ఎందుకు బతికిస్తారు?: డోలా బాల వీరాంజనేయస్వామి

    • ఏపీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానన్న విజయసాయి
    • సొంత పార్టీ నుంచే గెంటిబడ్డ వ్యక్తి విజయసాయి అని డోలా ఎద్దేవా
    • జైలు శిక్ష అనుభవించిన విషయాన్ని కూడా విజయసాయి గుర్తుంచుకోవాలని వ్యాఖ్య
    Read full story
  • కేఎల్ రాహుల్ విశ్వరూపం... ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే స్కోరు
    Sat 17:37

    కేఎల్ రాహుల్ విశ్వరూపం... ఢిల్లీ క్యాపిటల్స్ కళ్లు చెదిరే స్కోరు

    • పంజాబ్ కింగ్స్‌పై చెలరేగిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు
    • కేవలం 67 బంతుల్లో 152 పరుగులతో అజేయంగా నిలిచిన కేఎల్ రాహుల్
    • ఐపీఎల్‌లో రాహుల్‌కు ఇది ఆరో సెంచరీ
    • రాహుల్, నితీశ్ రాణా కలిసి రెండో వికెట్‌కు 220 పరుగుల భాగస్వామ్యం
    • 20 ఓవర్లలో 2 వికెట్లకు 264 పరుగుల భారీ స్కోరు చేసిన ఢిల్లీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV