01 Sat 16:15 విశాఖలో డికాక్ సెంచరీ... సఫారీల జోరుకు ప్రసిద్ధ్ కళ్లెం భారత్‌తో మూడో వన్డేలో చెలరేగిన డికాక్ కేవలం 89 బంతుల్లో 106 పరుగులతో శతకం మూడు వికెట్లతో సఫారీలను దెబ్బతీసిన ప్రసిద్ధ్ కృష్ణ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
02 Sat 12:28 అయోధ్యలో దారుణం.. పార్కులో ప్రేమజంటపై కాషాయ వస్త్రధారుల దాడి.. వీడియో వైరల్! ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్ జంట అసభ్యంగా ప్రవర్తించడం వల్లే దాడి చేశామని నిందితుల వాదన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన అయోధ్యలోని మత పెద్దలు
03 Sat 12:20 జేడీ చక్రవర్తితో గొడవపై రంభ ఆసక్తికర వ్యాఖ్యలు! జేడీ చక్రవర్తి తనకు మంచి స్నేహితుడని చెప్పిన రంభ ఆయన తన పెళ్లికి రాకపోవడం తనను ఎంతో బాధించిందని వెల్లడి ఆయన కనిపించనప్పుడు గట్టిగా తిట్టేశానన్న రంభ
04 Sat 11:46 లివర్ ఆరోగ్యం కోసం బ్లాక్ కాఫీ... ఎలా, ఎంత తాగితే మేలు? లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్ని, వాపును అడ్డుకునే కాఫీలోని గుణాలు అయితే, ఇది ఒక్కటే ఫ్యాటీ లివర్‌కు పూర్తి చికిత్స కాదని నిపుణుల హెచ్చరిక ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక సహాయకారి మాత్రమే పాలు, పంచదార లేకుండా రోజుకు 2-3 కప్పులు తాగడం సురక్షితం
05 Sat 11:40 మంటల కంటే పొగే ప్రమాదకరం.. ఎందుకో వివరిస్తున్న నిపుణులు! ఆక్సిజన్ తగ్గి క్షణాల్లో స్పృహ కోల్పోయే ప్రమాదం విషవాయువులతో నిలువునా ఊపిరాడకుండా చేసే సైనైడ్ అత్యంత వేడి గాలితో ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం పొగ ఎక్కువగా ఉంటే నేలపై వంగి నడవాలి ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని నిపుణుల హెచ్చరిక
06 Sat 11:38 మూడు గుడ్లకు రూ. 500.. ఫైవ్‌స్టార్ హోటల్‌లో బిల్లు మోత! ముంబై ఫైవ్‌స్టార్ హోటల్‌లో గెస్ట్‌కు చేదు అనుభవం ఒక పరాఠా, మూడు గుడ్లకు రూ. 2300 బిల్లు కేవలం మూడు ఉడికించిన గుడ్లకే రూ. 500 వసూలు ఇది అన్యాయం అంటూ గెస్ట్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ హోటల్ ధరలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
07 Sat 11:31 గుడ్డిగా ఫాలో అవ్వాలా? మేము గొర్రెలం కాదు: నాగబాబుకు ప్రకాశ్ రాజ్ కౌంటర్ నాయకుడి మాటే శాసనం అన్న నాగబాబు ఎలాంటి ప్రశ్నలు అడగకండి అని ట్వీట్ నాయకుడు ఎవరైనా సరే ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనన్న ప్రకాశ్ రాజ్
08 Sat 11:27 ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు.. నిరసనలకు పోలీసుల అనుమతి జంతర్ మంతర్‌లో నిరసనకు పోలీసుల అనుమతి ఢిల్లీ చేరుకున్న పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన ఢిల్లీ పోలీస్
09 Sat 11:23 ఎట్టకేలకు లొంగిపోయిన మాజీ సీఐ చిన్నా మల్లయ్య వినుకొండ పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ సీఐ మల్లయ్య లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అధికారి సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ కొన్ని రోజుల క్రితమే సర్వీసు నుంచి శాశ్వత తొలగింపు
10 Sat 11:21 నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విద్యాశాఖలో డీవైఈవో, గెజిటెడ్ హెడ్‌మాస్టర్ పోస్టుల భర్తీ మొత్తం 24 ఉన్నత స్థాయి పోస్టులకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జూన్ 12 నుంచి జులై 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నియామక ప్రక్రియను వేగవంతం చేసిన కమిషన్