Fri 16:26 రాజుగారికి ఒక న్యాయం, రెడ్డిగారికి మరో న్యాయమా?: యాంకర్ శ్యామల ఆలయాల్లో దొంగతనాలపై ప్రభుత్వానిది పక్షపాత వైఖరి అని శ్యామల ఆరోపణ సింహాచలం హుండీ దొంగతనంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది అని ప్రశ్న తిరుమల కొండలపై బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై పవన్ స్పందించాలని డిమాండ్ Read full story
Mon 20:55 పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం రేపు మృత్యుంజయ హోమం చాలాకాలంగా పవన్ కల్యాణ్ కు అనారోగ్య సమస్యలు శనివారం నాడు హైదరాబాదులో శస్త్రచికిత్స జరిగిన వైనం పవన్ కల్యాణ్ కోసం మృత్యుంజయ హోమం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు ఈ నెల 21న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హోమం Read full story
Mon 20:38 పుట్టినరోజు నాడు కీలకమైన ఫైలుపై సీఎం చంద్రబాబు సంతకం పుట్టినరోజున సీఎంఆర్ఎఫ్ ఫైలుపై చంద్రబాబు సంతకం రూ.56.39 కోట్ల నిధుల విడుదలకు ముఖ్యమంత్రి ఆమోదం 7,074 మంది లబ్ధిదారులకు అందనున్న ఆర్థిక సాయం గత 22 నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా రూ.1298 కోట్లు విడుదల అన్నా క్యాంటీన్‌లో పేదలతో కలిసి అల్పాహారం చేసిన సీఎం Read full story
Mon 20:26 జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు... సత్తా చాటిన ఏపీ, తెలంగాణ విద్యార్థులు జేఈఈ మెయిన్ 2026 సెషన్-2 ఫలితాలు విడుదల దేశవ్యాప్తంగా 26 మందికి 100 పర్సంటైల్ వంద పర్సంటైల్ సాధించిన వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు టాప్ 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష Read full story
Mon 20:09 బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి... కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభలో కారు ఎక్కిన జీవన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శ ఈరోజు కేసీఆర్ వస్తున్నారనే మేడిగడ్డకు రేవంత్ రెడ్డి వచ్చారని ఆగ్రహం Read full story
Mon 20:07 ఏప్రిల్ 30న ధనుష్ ‘కర’.. తెలుగులో గ్రాండ్ రిలీజ్ ఏప్రిల్ 30న తెలుగులో విడుదల కానున్న ధనుష్ ‘కర’ ధనుష్ సరసన హీరోయిన్‌గా మమితా బైజు మిడిల్ క్లాస్ భార్యాభర్తలుగా కనిపించనున్న జంట విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ ద్వారా రిలీజ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వం, జీవీ ప్రకాష్ సంగీతం Read full story
Mon 20:00 తిరుపతి నుంచి తళ్లికి బస్సు నడపాలన్న తమిళనాడు ఎన్డీయే నేతలు.. వెంటనే ఓకే చెప్పిన చంద్రబాబు తమిళనాడులోని తళ్లిలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం భాష ఏదైనా మనమంతా ద్రవిడులమేనని సాంస్కృతిక బంధాన్ని గుర్తుచేశారు మహిళా రిజర్వేషన్ బిల్లును డీఎంకే, కాంగ్రెస్ అడ్డుకున్నాయని విమర్శ గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేసి దక్షిణాదికి న్యాయం చేస్తామని హామీ తమిళనాడు అభివృద్ధికి డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని పిలుపు Read full story
Mon 19:46 పెద్దపల్లి జిల్లాలో దారుణం... చిన్నారిని పీక్కుతిన్న వీధికుక్కలు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో దుర్ఘటన ఇంటి ముందు ఆడుకుంటుండగా మూడేళ్ల బాలికపై వీధి కుక్కల దాడి పొలాల్లోకి లాక్కెళ్లి పీక్కుతిన్న కుక్కలు Read full story
Mon 19:43 టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. ఇద్దరు కొత్త ఆటగాళ్లతో బరిలోకి ముంబై అహ్మదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముంబై జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్ల అరంగేట్రం కృష్ భగత్, డానిష్ మలేవర్‌లకు తుది జట్టులో చోటు వరుస ఓటముల తర్వాత గెలుపు కోసం ముంబై ఆరాటం Read full story
Mon 19:18 ప్రాణాపాయ స్థితిలో ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్... ఢిల్లీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స ఆఫ్ఘన్ మాజీ క్రికెటర్ షాపూర్ జద్రాన్ ఆరోగ్య పరిస్థితి విషమం అరుదైన వ్యాధితో ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ పేసర్ స్టేజ్ 4 హెచ్‌ఎల్‌హెచ్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారణ షాపూర్‌కు అండగా నిలుస్తున్న రషీద్ ఖాన్, ఇతర ఆఫ్ఘన్ క్రికెటర్లు ఇటీవలి చికిత్సతో ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని తెలిపిన సోదరుడు Read full story