ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ.. ఒప్పందం చేసుకోనున్న అజయ్ దేవగణ్
    01 Tue 06:56

    ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ.. ఒప్పందం చేసుకోనున్న అజయ్ దేవగణ్

    • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో కుదరనున్న కీలక ఒప్పందాలు
    • రాష్ట్రంలో వంతారా, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చిన రిలయన్స్
    • ఫ్యూచర్ సిటీలో రూ.3 వేల కోట్లతో మూడు స్టార్ హోటళ్ల నిర్మాణం
  • జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్
    02 Thu 16:09

    జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్

    • గొడ్డలి వేట్లు, వెన్నుపోట్లు వైసీపీ పేటెంట్లన్న టీడీపీ
    • ప్రజాదరణను పక్కదారి పట్టించేందుకే ఫేక్ బుక్‌లెట్ తీసుకువచ్చారని విమర్శలు
    • బాబాయ్ హత్య నిందితులకు జగన్ అండగా నిలిచారని ఆరోపణ
    • సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి
    • జగన్ హయాంలో రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
  • ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ!
    03 Thu 16:00

    ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ!

    • ఉద్యోగం చేస్తూ రాపిడో నడుపుతున్న దీపక్
    • బైక్ టాక్సీ ద్వారా అదనపు ఆదాయం
    • రాత్రి వేళల్లో పీహెచ్‌డీ పరిశోధనల నిర్వహణ
    • సోషల్ మీడియాలో వైరలైన యువకుడి వీడియో
    • భయాన్ని వీడితేనే విజయం సాధ్యమని సూచన
  • విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
    04 Thu 15:56

    విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

    • హైదరాబాద్‌లో బస చేసే విదేశీయుల వివరాలు 24 గంటల్లో సమర్పించాలి
    • ఇమ్మిగ్రేషన్ చట్టం 2025 ప్రకారం పోలీసుల తాజా అడ్వైజరీ
    • నిబంధనలు పాటించని యజమానులు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు
    • విదేశీయుల కదలికలపై నిఘా పెంచడమే లక్ష్యమన్న పోలీసులు
    • హోటళ్లు, హాస్టళ్లు, ఇంటి యజమానులందరికీ ఈ నిబంధన వర్తింపు
  • వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    05 Thu 15:46

    వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    • రెండేళ్ల క్రితం కూటమికి ప్రజలు పట్టం కట్టిన వైనం
    • విధ్వంసక పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు అన్న రాంప్రసాద్ రెడ్డి
    • చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని వ్యాఖ్య
  • హైదరాబాదులో 'బర్త్ డే రోడ్'... యూత్ లో భలే క్రేజ్!
    06 Thu 15:39

    హైదరాబాదులో 'బర్త్ డే రోడ్'... యూత్ లో భలే క్రేజ్!

    • హైదరాబాద్ రోడ్ డివైడర్‌పై బర్త్‌డే వేడుకలు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    • ఖాజాగూడ రోడ్డుకు 'బర్త్‌డే రోడ్' అని పేరు పెట్టిన నెటిజన్లు
    • ఖరీదైన వేదికలకు బదులుగా యువత ప్రత్యామ్నాయం
    • భద్రత, పరిశుభ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
  • రేపు సైకిలెక్కనున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం
    07 Thu 15:36

    రేపు సైకిలెక్కనున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం

    • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ సైకిల్ యాత్ర
    • విశాఖలో సైకిల్ యాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
    • పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని చాటడమే లక్ష్యం
    • ఇంధన సంక్షోభం దృష్ట్యా సైకిల్ వాడకం పెంచాలని పిలుపు
    • 'నా దేశం - నా బాధ్యత'గా ఇంధనం తగ్గించాలని సూచన
  • పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం లేదా? ఈ 5 సులువైన టిప్స్‌తో చెక్ పెట్టండి!
    08 Thu 15:35

    పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం లేదా? ఈ 5 సులువైన టిప్స్‌తో చెక్ పెట్టండి!

    • పస్తులుండటం వల్ల పొట్ట కొవ్వు తగ్గదని డాక్టర్ల సూచన
    • ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండాలి
    • రోజూ నడవడం వల్ల మంచి ఫలితం
    • నిద్రలేమి వల్ల పొట్ట కొవ్వు పెరుగుతుంది
    • మానసిక ఒత్తిడి తగ్గితేనే బరువు తగ్గుతారు
  • కువైట్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఇలా పడింది... వీడియో వైరల్!
    09 Thu 15:21

    కువైట్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఇలా పడింది... వీడియో వైరల్!

    • కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి
    • దాడి దృశ్యాలను విడుదల చేసిన కువైట్ ప్రభుత్వం
    • ఇరాన్ దాడి చేసిందన్న కువైట్, ఆరోపణలను ఖండించిన ఇరాన్
  • ఆ ఒక్క టెస్టే చూసి కంగారు పడకండి.. మీకు షుగర్ లేకపోయినా ఉన్నట్లే చూపిస్తుంది!
    10 Thu 15:18

    ఆ ఒక్క టెస్టే చూసి కంగారు పడకండి.. మీకు షుగర్ లేకపోయినా ఉన్నట్లే చూపిస్తుంది!

    • రక్తహీనత ఉంటే హెచ్‌బీఏ1సీ పరీక్ష తప్పు రావచ్చన్న నిపుణులు
    • ఐరన్ లోపం వల్ల షుగర్ ఎక్కువగా చూపిస్తుందని వివరణ
    • ఫలితంగా డయాబెటిస్ లేకపోయినా ఉన్నట్లు తప్పుడు నిర్ధారణ
    • ఐరన్ చికిత్సతో 70 శాతం మందికి నార్మల్ షుగర్‌
    • షుగర్ పరీక్షతో పాటు సీబీసీ కూడా అవసరమంటున్న వైద్యులు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV