ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు నమోదు
    01 Sun 09:05

    నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు నమోదు

    • నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై కొత్త ఎఫ్ఐఆర్
    • ఈడీ ఫిర్యాదు మేరకు ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీలపై అభియోగాలు
    • రూ. 2,000 కోట్ల ఆస్తులున్న ఏజేఎల్‌ను మోసపూరితంగా చేజిక్కించుకున్నారని ఆరోపణ
  • బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి కొత్త నింజా 500
    02 Wed 14:31

    బైక్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి కొత్త నింజా 500

    • 2026 కవాసాకీ నింజా 500 భారత మార్కెట్లో విడుదల
    • ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.5.76 లక్షలు
    • కొత్తగా లైమ్‌ గ్రీన్‌ కలర్‌ ఆప్షన్‌
    • 451 సీసీ ట్విన్‌ సిలిండర్‌ ఇంజిన్‌ కొనసాగింపు
    • డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు
  • 97% మార్కులు.. డాక్టర్ కావాలనే కల.. యువతి విషాద నిర్ణయం!
    03 Wed 14:19

    97% మార్కులు.. డాక్టర్ కావాలనే కల.. యువతి విషాద నిర్ణయం!

    • డెహ్రాడూన్‌లో 23 ఏళ్ల యువతి ఆత్మహత్య
    • మృతురాలు రియా కుమారి థాపాగా గుర్తింపు
    • ఇంటర్‌లో 97 శాతం మార్కులతో పాఠశాల టాపర్
    • నీట్ రీ-ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న యువతి
    • గదిలో లభించిన సూసైడ్ నోట్
  • అమెరికాలో లీటర్ పాలు రూ.450, కప్ టీ రూ.900... బిత్తరపోయిన పాల వ్యాపారి!
    04 Wed 14:15

    అమెరికాలో లీటర్ పాలు రూ.450, కప్ టీ రూ.900... బిత్తరపోయిన పాల వ్యాపారి!

    • అమెరికాలో లీటర్ పాలకు రూ. 450 అని తెలిసి ఆశ్చర్యపోయిన పాల వ్యాపారి
    • తాను అమ్మే కప్ టీ ధర రూ. 900 అని చెప్పిన బిహారీ చాయ్‌వాలా ప్రభాకర్ ప్రసాద్
    • షాక్ నుంచి తేరుకుని అమెరికాకు పాలు ఎగుమతి చేస్తానన్న వ్యాపారి
    • లాస్‌ ఏంజెల్స్‌లో చాయ్ వ్యాపారం చేస్తున్న 'చాయ్‌గయ్' షేర్ చేసిన వీడియో వైరల్
  • ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే!
    05 Wed 14:00

    ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే!

    • సెయింట్ లూసియా ఓ మహిళ పేరు మీదున్న ఏకైక దేశం
    • ఈ దేశానికి సెయింట్ లూసీ ఆఫ్ సిరాక్యూస్ పేరు
    • లూసీ మూడో శతాబ్దంలో జీవించిన క్రైస్తవ మహిళ
    • ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో భిన్న కథనాలు
  • రెండో వన్డే: టాస్ గెలిచిన‌ ఆఫ్ఘ‌న్.. టీమిండియాలో కొత్త ప్లేయ‌ర్ అరంగేట్రం
    06 Wed 13:42

    రెండో వన్డే: టాస్ గెలిచిన‌ ఆఫ్ఘ‌న్.. టీమిండియాలో కొత్త ప్లేయ‌ర్ అరంగేట్రం

    • భారత్‌తో రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘ‌నిస్థాన్
    • భారత జట్టులోకి ప్రిన్స్ యాదవ్ అరంగేట్రం.. ఈ సిరీస్‌లో మూడో కొత్త ముఖం
    • జట్టులో కుల్దీప్, జైస్వాల్‌కు చోటు.. మొత్తం మూడు మార్పులతో బరిలోకి టీమిండియా
    • గాయం, అనారోగ్యంతో కీలక ఆటగాళ్లు దూరం.. ఆఫ్ఘ‌న్ జట్టులోనూ మూడు మార్పులు
    • మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన
  • ఇక బ్యాంకుల ఇష్టం చెల్లదు.. అవసరం లేని పాలసీలు, లోన్లు అంటగట్టొద్దు!: ఆర్‌బీఐ
    07 Wed 13:27

    ఇక బ్యాంకుల ఇష్టం చెల్లదు.. అవసరం లేని పాలసీలు, లోన్లు అంటగట్టొద్దు!: ఆర్‌బీఐ

    • బ్యాంకుల మిస్‌ సెల్లింగ్‌పై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు
    • లోన్‌ కోసం బీమా పాలసీ కొనాలని బలవంతం చేయొద్దు
    • ప్రతి ఉత్పత్తికి విడిగా కస్టమర్ అంగీకారం తప్పనిసరి
    • డిజిటల్ వేదికల్లో మభ్యపెట్టే పద్ధతులపై నిషేధం
    • 2027 జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు
  • క్షమాపణ చెప్పాలి, కోటి కట్టాలి.. స్టాలిన్‌కు టీవీకే నేత లీగల్ నోటీసు
    08 Wed 13:24

    క్షమాపణ చెప్పాలి, కోటి కట్టాలి.. స్టాలిన్‌కు టీవీకే నేత లీగల్ నోటీసు

    • మాజీ సీఎం స్టాలిన్‌కు టీవీకే నేత ఆదవ్ అర్జున లీగల్ నోటీసు
    • డ్రగ్స్ కేసుతో తనకు సంబంధాలు అంటగట్టారని ఆరోపణ
    • 48 గంటల్లో క్షమాపణ చెప్పి, రూ. కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్
    • లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
    • తమిళనాట డీఎంకే, టీవీకే మధ్య ముదురుతున్న రాజకీయ వివాదం
  • పోలవరం ముంపుపై కేంద్రం కీలక లేఖ.. కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీశ్ రావు
    09 Wed 13:12

    పోలవరం ముంపుపై కేంద్రం కీలక లేఖ.. కాగితాలపై కాదు క్షేత్రస్థాయిలో చూపించాలన్న హరీశ్ రావు

    • తెలంగాణ పరిధిలో ముంపు ప్రాంతాలను ఆదుకుంటామన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ
    • పీపీఏ రక్షణ హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్న హరీశ్ రావు
    • ఇచ్చిన హామీ ఫైళ్లకే పరిమితం కాకుండా చూడాలని విన్నపం
  • భారత్‌పై అమెరికా వ్యూహం మారుతోందా? కమాండ్‌ పేరు మార్పుతో చర్చ
    10 Wed 13:09

    భారత్‌పై అమెరికా వ్యూహం మారుతోందా? కమాండ్‌ పేరు మార్పుతో చర్చ

    • ఇండో-పసిఫిక్‌ కమాండ్‌ను ‘పసిఫిక్‌ కమాండ్‌’గా మార్పు
    • కమాండ్‌ వెబ్‌సైట్‌లో తప్పుగా చూపిన భారత్‌ మ్యాప్‌పై వివాదం
    • పీఓకేను పాకిస్థాన్‌లో భాగంగా చూపించడంపై విమర్శలు
    • 2018లో ఇండో-పసిఫిక్‌ కమాండ్‌గా పేరు మార్చిన అమెరికా
    • పేరు మాత్రమే మారుతోందని, బాధ్యతల్లో మార్పులేదని స్పష్టీకరణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV