Sat 20:47 సచిన్ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో బద్దలయ్యేనా? దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ప్రపంచ రికార్డుపై విరాట్ కోహ్లీ గురి ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీల కోసం సచిన్‌తో పోటీ ప్రస్తుతం టెస్టుల్లో సచిన్, వన్డేల్లో కోహ్లీ చెరో 51 సెంచరీలతో సమంగా ఉన్న వైనం రేపటి వన్డేల్లో విరాట్ శతకం బాదితే అతని ఖాతాలో అరుదైన ఘనత Read full story
Wed 17:57 టీడీపీ మహానాడుపై రోజా తీవ్ర విమర్శలు 'మహానాడు'ను 'దగానాడు'గా అభివర్ణించిన రోజా అక్రమ కేసులతో వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ Read full story
Wed 17:42 ప్రజల కోసం ప్రశ్నించే ఏకైక సింహం జగన్: కొడాలి నాని జగన్ నేతృత్వంలో వైసీపీ కీలక సమావేశం చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారన్న కొడాలి నాని వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్న పేర్ని నాని Read full story
Wed 17:38 అరణ్య ఫామ్‌హౌస్‌కు బండి భగీరథ్‌ను తీసుకువెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ బాధితురాలు, ఆమె తల్లి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు మొయినాబాద్ మండలంలోని ఫామ్‌హౌస్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్ మూడు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి Read full story
Wed 17:18 ఇలా అయిపోయాడేంటి... 'లుంగి డ్యాన్స్' సింగర్ హనీ సింగ్ కు ఏమైంది? తన మానసిక ఆరోగ్య సమస్యలపై మాట్లాడిన సింగర్ హనీ సింగ్ బైపోలార్ డిజార్డర్ కారణంగా ఏడేళ్లు గదికే పరిమితమయ్యానని వెల్లడి తాను చనిపోయానని, నరకంలో ఉన్నానని భ్రమపడినట్లు వ్యాఖ్య మందుల వల్ల 105 కిలోల బరువు పెరిగి బట్టతల వచ్చిందన్న సింగర్ ప్రస్తుతం కోలుకుంటున్నానని, ఇది విగ్గేనని ఓపెన్‌గా వెల్లడి Read full story
Wed 17:16 6-6-6 వాకింగ్ టెక్నిక్: బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి సూపర్ ఫార్ములా! 6 నిమిషాల వార్మప్‌తో కండరాల సంసిద్ధత 60 నిమిషాలు వేగంగా నడిచే కార్డియో వ్యాయామం 6 నిమిషాల కూల్‌డౌన్‌తో సాధారణ స్థితికి హార్ట్ రేట్ ఉదయం 6 గంటలు లేదా సాయంత్రం 6 గంటల వేళ అనుకూల సమయం సులభంగా బరువు తగ్గేందుకు ఉత్తమ మార్గం Read full story
Wed 17:01 పినరయి విజయన్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత... ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంటి వద్ద హై టెన్షన్ ఈడీ సోదాలు ముగిశాక అధికారుల వాహనాలపై సీపీఎం కార్యకర్తల దాడి దాడిలో మూడు వాహనాలు ధ్వంసం, పలువురికి గాయాలు పోలీసుల తీరుపై విమర్శలు, పలువురు నిరసనకారుల అరెస్ట్ Read full story
Wed 16:53 హైదరాబాద్‌లో జలమండలి షాక్.. మంచినీటిని వృథా చేశారంటూ రూ.10 వేల జరిమానా తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించినందుకు చర్య బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఘటన తాగునీటితో దుకాణ ప్రాంగణాన్ని కడిగిన వ్యక్తికి జరిమానా Read full story
Wed 16:51 బ్యాంకింగ్ షేర్లు ఢీలా.. స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల మధ్య స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు బలహీనపడిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్ల ఆందోళన 142 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ సూచీలు తగ్గినా లాభపడిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు Read full story
Wed 16:49 అత్తామామలు మౌనంగా ఉన్నారని వేధింపుల కేసు కుదరదు: సుప్రీంకోర్టు నైతికంగా తప్పైనా దాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం భర్త కుటుంబంపై సాధారణ ఆరోపణలను తోసిపుచ్చిన కోర్టు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వరకట్న వేధింపుల కేసు కొట్టివేత వివాహ వివాదాలపై కోర్టులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన నేరంలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉంటేనే చట్టపరమైన చర్యలు Read full story