Thu 15:51 క్లీన్ స్వీప్ ఓటమిపై క్షమాపణలు చెప్పిన రిషబ్ పంత్ సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం టెస్ట్ సిరీస్ ను 0-2తో కోల్పోయిన టీమిండియా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయామని క్షమాపణ చెప్పిన పంత్ మంచి క్రికెట్ ఆడలేకపోయామని బహిరంగంగా అంగీకారం మరింత బలంగా పుంజుకుంటామని భారత జట్టు తరఫున హామీ Read full story
Tue 16:24 ఆర్బీఐ నిర్ణయానికి ముందు మార్కెట్ల దూకుడు... చివరి గంటలో కొనుగోళ్ల జోరు వరుసగా నాలుగో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 507 పాయింట్లు పెరిగి 74,616 వద్ద స్థిరపడిన సెన్సెక్స్ రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష నిర్ణయానికి ముందు కొనసాగిన కొనుగోళ్లు దూసుకెళ్లిన ఐటీ, మెటల్ రంగ షేర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనిపించిన అమ్మకాల ఒత్తిడి Read full story
Tue 16:23 పంజాబీ నటితో ప్రేమలో క్రికెటర్ అర్షదీప్ సింగ్? పంజాబీ నటి సమ్రీన్ తో ప్రేమలో అర్షదీప్ అంటూ వార్తలు 2018లో మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా నిలిచిన అర్షదీప్ ఇన్స్టాలో ఆమెకు 4 మిలియన్లకు పైగా ఫాలోయర్లు Read full story
Tue 16:08 ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కు పరిమితం: హరీశ్ రావు కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని సీఎం పగటి కలలు కంటున్నారన్న హరీశ్ రావు రెండున్నరేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని ఆగ్రహం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదన్న హరీశ్ రావు Read full story
Tue 16:06 ఇరాన్‌కు దగ్గరవుతున్న పాక్... ఈ నెలలో అప్పు తీర్చాల్సిందేనన్న యూఏఈ ఈ నెలలో యూఏఈకి 3.5 బిలియన్ డాలర్లు చెల్లించనున్న పాకిస్థాన్ అప్పును రోలోవర్ చేయడానికి నిరాకరించిన యూఏఈ తీవ్రంగా పడిపోయిన విదేశీ మారక నిల్వలతో పాక్ పై పెరిగిన ఒత్తిడి ఇరాన్ కు పాక్ దగ్గరవడమే యూఏఈ వైఖరికి కారణమంటున్న విశ్లేషకులు ఇరాన్‌తో పాక్ సాన్నిహిత్యంపై గల్ఫ్ దేశాల అసంతృప్తి Read full story
Tue 15:55 తెలంగాణ కూతురుగా చెబుతున్నా..!: కేరళ ప్రజలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి "జై తెలంగాణ, జై కేరళ" అంటూ ప్రసంగం ప్రారంభం తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేశారన్న కవిత ఉచిత బస్సు మినహాయించి ఏ హామీని నెరవేర్చలేదన్న కవిత Read full story
Tue 15:50 ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన పవన్, నారా లోకేశ్ హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి వైసీపీ యత్నం అప్రజాస్వామికమన్న పవన్ కల్యాణ్ ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమన్న నారా లోకేశ్ Read full story
Tue 15:41 అల్లరి నరేశ్ 'కనక దుర్గ'... కెమెరా స్విచాన్ చేసిన కొణిదెల సురేఖ అల్లరి నరేశ్ హీరోగా 'కనక దుర్గ' చిత్రం ప్రారంభం తమిళ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ టాలీవుడ్ ఎంట్రీ భక్తి ప్రధాన యాక్షన్ కథా చిత్రంగా రూపొందుతోన్న సినిమా ముఖ్య అతిథిగా సురేఖ కొణిదెల, పలువురు సినీ ప్రముఖుల హాజరు Read full story
Tue 15:33 అభివృద్ధి, అవినీతిలో మీ రాష్ట్రం స్థానమెంత? రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన కేరళ సీఎం విజయన్ రాజకీయ విభేదాలు సహజం కానీ వ్యక్తిగత దూషణలు తగవని హితవు అవినీతి, సుస్థిరాభివృద్ధి సూచీల్లో తెలంగాణ కంటే కేరళ మెరుగ్గా ఉందని గణాంకాలతో వెల్లడి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నది తామేనని స్పష్టీకరణ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వదిలేసిన ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని వివరణ Read full story
Tue 15:32 దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు 14 మిలియన్లకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్న పెజెష్కియాన్ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టీకరణ ఇరాన్ కోసమే నిలబడ్డాను.. నిలబడతానని వ్యాఖ్య Read full story