ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు శ్రీకాకుళం భక్తులు మృతి
    01 Wed 13:43

    శబరిమల నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు శ్రీకాకుళం భక్తులు మృతి

    • తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో రోడ్డు ప్రమాదం
    • లారీ, అయ్యప్ప భక్తుల కారు ఢీ కొన్న వైనం
    • స్పాట్ లోనే ఇద్దరు దుర్మరణం.. మరో ముగ్గురికి గాయాలు
  • దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: పేర్ని నాని సవాల్
    02 Thu 16:25

    దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి: పేర్ని నాని సవాల్

    • బియ్యం దొంగతనం చేశానని తనపై ఆరోపణలు చేస్తున్నారన్న పేర్ని నాని
    • దమ్ముంటే విచారణ జరిపి జైల్లో పెట్టాలని సవాల్
    • డీఎస్సీలో చేసిన పాపాలు చంద్రబాబును, మంత్రులను వదిలిపెట్టవని వ్యాఖ్య
  • జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్
    03 Thu 16:09

    జగన్ ఫేక్ బుక్‌లెట్‌లోని అబద్ధాలను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు: ఎంఏ ఫరీఫ్

    • గొడ్డలి వేట్లు, వెన్నుపోట్లు వైసీపీ పేటెంట్లన్న టీడీపీ
    • ప్రజాదరణను పక్కదారి పట్టించేందుకే ఫేక్ బుక్‌లెట్ తీసుకువచ్చారని విమర్శలు
    • బాబాయ్ హత్య నిందితులకు జగన్ అండగా నిలిచారని ఆరోపణ
    • సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వెల్లడి
    • జగన్ హయాంలో రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం
  • ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ!
    04 Thu 16:00

    ఆఫీస్ అయిపోయాక బైక్ టాక్సీ.. పీహెచ్‌డీ స్కాలర్ వినూత్న గాథ!

    • ఉద్యోగం చేస్తూ రాపిడో నడుపుతున్న దీపక్
    • బైక్ టాక్సీ ద్వారా అదనపు ఆదాయం
    • రాత్రి వేళల్లో పీహెచ్‌డీ పరిశోధనల నిర్వహణ
    • సోషల్ మీడియాలో వైరలైన యువకుడి వీడియో
    • భయాన్ని వీడితేనే విజయం సాధ్యమని సూచన
  • విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక
    05 Thu 15:56

    విదేశీయుల వివరాలు 24 గంటల్లో ఇవ్వాలి: హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక

    • హైదరాబాద్‌లో బస చేసే విదేశీయుల వివరాలు 24 గంటల్లో సమర్పించాలి
    • ఇమ్మిగ్రేషన్ చట్టం 2025 ప్రకారం పోలీసుల తాజా అడ్వైజరీ
    • నిబంధనలు పాటించని యజమానులు, విద్యాసంస్థలపై కఠిన చర్యలు
    • విదేశీయుల కదలికలపై నిఘా పెంచడమే లక్ష్యమన్న పోలీసులు
    • హోటళ్లు, హాస్టళ్లు, ఇంటి యజమానులందరికీ ఈ నిబంధన వర్తింపు
  • వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
    06 Thu 15:46

    వైసీపీ సైకో విధానాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగిన రోజు ఇది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

    • రెండేళ్ల క్రితం కూటమికి ప్రజలు పట్టం కట్టిన వైనం
    • విధ్వంసక పాలనకు ప్రజలు చరమగీతం పాడిన రోజు అన్న రాంప్రసాద్ రెడ్డి
    • చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని వ్యాఖ్య
  • హైదరాబాదులో 'బర్త్ డే రోడ్'... యూత్ లో భలే క్రేజ్!
    07 Thu 15:39

    హైదరాబాదులో 'బర్త్ డే రోడ్'... యూత్ లో భలే క్రేజ్!

    • హైదరాబాద్ రోడ్ డివైడర్‌పై బర్త్‌డే వేడుకలు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    • ఖాజాగూడ రోడ్డుకు 'బర్త్‌డే రోడ్' అని పేరు పెట్టిన నెటిజన్లు
    • ఖరీదైన వేదికలకు బదులుగా యువత ప్రత్యామ్నాయం
    • భద్రత, పరిశుభ్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనలు
  • రేపు సైకిలెక్కనున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం
    08 Thu 15:36

    రేపు సైకిలెక్కనున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం

    • ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ సైకిల్ యాత్ర
    • విశాఖలో సైకిల్ యాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
    • పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని చాటడమే లక్ష్యం
    • ఇంధన సంక్షోభం దృష్ట్యా సైకిల్ వాడకం పెంచాలని పిలుపు
    • 'నా దేశం - నా బాధ్యత'గా ఇంధనం తగ్గించాలని సూచన
  • పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం లేదా? ఈ 5 సులువైన టిప్స్‌తో చెక్ పెట్టండి!
    09 Thu 15:35

    పొట్ట చుట్టూ కొవ్వు తగ్గడం లేదా? ఈ 5 సులువైన టిప్స్‌తో చెక్ పెట్టండి!

    • పస్తులుండటం వల్ల పొట్ట కొవ్వు తగ్గదని డాక్టర్ల సూచన
    • ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండాలి
    • రోజూ నడవడం వల్ల మంచి ఫలితం
    • నిద్రలేమి వల్ల పొట్ట కొవ్వు పెరుగుతుంది
    • మానసిక ఒత్తిడి తగ్గితేనే బరువు తగ్గుతారు
  • కువైట్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఇలా పడింది... వీడియో వైరల్!
    10 Thu 15:21

    కువైట్ ఎయిర్ పోర్టుపై డ్రోన్ ఇలా పడింది... వీడియో వైరల్!

    • కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి
    • దాడి దృశ్యాలను విడుదల చేసిన కువైట్ ప్రభుత్వం
    • ఇరాన్ దాడి చేసిందన్న కువైట్, ఆరోపణలను ఖండించిన ఇరాన్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV