01 Sat 21:37 బెంగళూరులో ప్రైవేటు ఫంక్షన్‌లో పక్కపక్కనే జగన్, కేటీఆర్ పక్కపక్కనే కూర్చుని ముచ్చటించుకున్న జగన్, కేటీఆర్ ఇద్దరు కలిసి ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు వైరల్ కేటీఆర్ చెబుతుంటే వింటూ కూర్చున్న జగన్
02 Sat 21:03 భారత్ లోని ఈ 5 ఆలయాలు చాలా రిచ్! దేశంలోనే అత్యంత సంపన్న ఆలయంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల ఆస్తుల విలువ సుమారు రూ. 3 లక్షల కోట్లుగా అంచనా జాబితాలో పద్మనాభస్వామి, షిర్డీ, వైష్ణోదేవి, గురువాయూర్ ఆలయాలు భక్తుల విరాళాలు, కానుకలే ఆలయాల ప్రధాన ఆదాయ వనరు ఆదాయాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న ఆలయ ట్రస్టులు
03 Sat 20:59 సీనియర్లను పక్కనబెట్టి అయినా అతడ్ని ఆడించాలి: గవాస్కర్ ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీని ఆడించాలని చెప్పిన గవాస్కర్ ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన 15 ఏళ్ల సంచలనం అవసరమైతే సంజూ, అభిషేక్ శర్మలను పక్కన పెట్టాలని సూచన భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ ఐర్లాండ్ సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా నియామకం
04 Sat 20:47 రుతుపవనాలు వచ్చేశాయి.. ఏపీలో వర్షపాతం అంచనాలు ఇవిగో! ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాయలసీమ ప్రాంతాన్ని తొలుత తాకినట్లు ప్రకటించిన విపత్తుల నిర్వహణ సంస్థ ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం తరచూ విరామాలు తీసుకుంటూ రుతుపవనాల గమనం సాగే సూచనలు కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం
05 Sat 20:35 గడువుకు ముందే ఐటీఆర్ ఫైలింగ్... లాభాలు ఇవే! నష్టాలను భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకునే అవకాశం కోల్పోవద్దు సులువైన రుణ, వీసా ప్రక్రియలకు సకాలంలో ఐటీఆర్ ఫైలింగ్ తప్పనిసరి వేతన జీవులకు ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31
06 Sat 20:31 ప్రొటీన్ పౌడర్ వాడుతున్నారా? ఈ 4 జాగ్రత్తలు మీకోసమే! ప్రోటీన్ పౌడర్ వాడే ముందు నిపుణుల కీలక సూచనలు జీర్ణవ్యవస్థ, కిడ్నీ, లివర్ ఆరోగ్యాన్ని పరిశీలించుకోవాలి శరీరానికి తగినంత నీరు అందించడం చాలా ముఖ్యం వైద్యులను సంప్రదించకుండా సప్లిమెంట్లు మొదలుపెట్టవద్దు ముఖ్యంగా శాకాహారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
07 Sat 20:19 ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం... రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం ఎంత? రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ ఈ నిర్ణయంపై సానుకూలంగా స్పందించిన రియల్ ఎస్టేట్ రంగం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్న గృహ రుణ వడ్డీ రేట్లు డెవలపర్లకు మెరుగైన ప్రణాళిక, నిర్వహణకు పెరిగిన అవకాశం స్థిరమైన పాలసీతో రియల్టీ రంగంలో బలమైన విశ్వాసం
08 Sat 20:04 రేపు తెలంగాణలో ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన రాష్ట్రంలోకి విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లుల అంచనా
09 Sat 19:54 అసలు నువ్వెవరు?: ప్రకాశ్ రాజ్‌పై జనసేన నేత తీవ్ర ఆగ్రహం షూటింగ్‌లకు ప్రకాశ్ రాజ్ ఎప్పుడైనా సమయానికి వచ్చారా అని నిలదీత దేశానికి, తెలంగాణకు ఆయన చేసిన సేవ ఏంటని ఎద్దేవా గద్దర్ విషయంలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే హక్కు లేదని వ్యాఖ్య
10 Sat 19:25 మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్ వ్యాధి నిర్ధారణ చేసే స్బేర్ బ్యాంక్ ఏటీఎంను పరిశీలన ఏఐ, క్వాంటం టెక్నాలజీపై ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతినిధులు డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై ఆరా