Mon 11:37 రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం రజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫిలో అరుదైన గౌరవం 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ప్రత్యేక సత్కారం గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌లో సన్మానించనున్నట్టు కేంద్రం ప్రకటన Read full story
Thu 15:52 ప్రపంచ శాంతికి ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలి: ప్రధాని మోదీ పిలుపు అంతర్జాతీయ సంస్థలకు ప్రధాని మోదీ సూచన పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో సుస్థిర, సుదీర్ఘ శాంతి కొనసాగాలన్న మోదీ ఆస్ట్రియా ఛాన్సెలర్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మోదీ Read full story
Thu 15:49 నారా లోకేశ్ ఒక సైనికుడిలా ముందడుగు వేసి, కేడర్‌లో భరోసా నింపారు: గొట్టిపాటి రవి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లోకేశ్ వెనకడుగు వేయలేదన్న గొట్టిపాటి ఒంగోలు మహానాడు విజయం వెనుక లోకేశ్ ఉన్నారని వ్యాఖ్య రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంస Read full story
Thu 15:35 వరుణ్ తేజ్ మోకాలికి శస్త్రచికిత్స... పవన్ కల్యాణ్ స్పందన 'బరి' సినిమా ప్రాక్టీస్‌లో గాయపడిన హీరో వరుణ్ తేజ్ వరుణ్‌కు మోకాలికి శస్త్రచికిత్స త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్ వైద్యుల సలహాలు పాటిస్తూ తిరిగి కెమెరా ముందుకు రావాలని సూచన Read full story
Thu 15:26 రేవంత్ రెడ్డి వాదన విని తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు: లోక్ సభలో తేజస్వీ సూర్య డీలిమిటేషన్‌కు జీఎస్‌డీపీని ముడిపెట్టడం మూర్ఖత్వమన్న తేజస్వీ సూర్య నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని హామీ ఏపీ, తెలంగాణలను కాంగ్రెస్ విభజించిన తీరు బ్రిటిష్ కంటే దారుణంగా ఉందని వ్యాఖ్య కాంగ్రెస్ చేసిన విభజన కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య నేటికీ ఘర్షణ వాతావరణం ఉందన్న ఎంపీ Read full story
Thu 15:15 తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో మరింత పెరగనున్న ఎండలు మేడ్చల్, హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లొద్దంటున్న వైద్య నిపుణులు Read full story
Thu 15:07 తిరుమల శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం తిరుమల కొండపై ఓ మోస్తరు రద్దీ భక్తులతో నిండిన 18 కంపార్ట్‌మెంట్లు నిన్న శ్రీవారిని దర్శించుకున్న 77,077 మంది భక్తులు హుండీ ద్వారా రూ.3.47 కోట్ల ఆదాయం Read full story
Thu 15:07 రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం తనపై నమ్మకంతో కాంగ్రెస్ అవకాశం ఇచ్చిందన్న నరేందర్ రెడ్డి తెలంగాణ హక్కులపై సభలో పోరాటం చేస్తానని వెల్లడి ప్రమాణ స్వీకారం చేసిన కొత్తగా ఎన్నికైన సభ్యులు Read full story
Thu 15:04 అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వారణాసిలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసిన అశోకచక్రంను ఉదహరించిన పిటిషనర్ సమాజానికి ఉపయోగపడే అంశాలను కోర్టు ముందుకు తీసుకురావాలన్న ధర్మాసనం ఇలాంటి అంశాలపై భావోద్వేగాలకు లోను కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్య Read full story
Thu 14:47 13 ఏళ్ల కనిష్ఠానికి మారుతి సుజుకి మార్కెట్ వాటా... ప్రధాన కారణం ఇదే! మారుతి జోరుకు బ్రేకులు.. భారీగా తగ్గిన మార్కెట్ వాటా వరుసగా మూడో ఏడాది కూడా అమ్మకాల్లో తగ్గుదల నమోదు ఎస్‍యూవీ సెగ్మెంట్‌లో రాణించకపోవడమే ప్రధాన కారణంగా విశ్లేషణ మరోవైపు కంపెనీకి రూ. 5,786 కోట్ల ఆదాయపు పన్ను నోటీసులు Read full story