Sun 20:31 బుమ్రా, బవుమా వివాదం ముగిసినట్టేనా...! కోల్‌కతా టెస్టులో భారత్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం 'బౌనా' అంటూ బుమ్రా చేసిన వ్యాఖ్యలపై రేగిన దుమారం మ్యాచ్ అనంతరం బవుమాతో మాట్లాడిన జస్‌ప్రీత్ బుమ్రా ఇద్దరి మధ్య సంభాషణకు సంబంధించిన ఫోటో వైరల్ Read full story
Fri 17:41 తప్పు ట్రైన్ ఎక్కితే దిగిపోవడమే మంచిది.. విడాకులపై స్పందించిన హన్సిక! సోహెల్ తో విడాకులు తీసుకున్న హన్సిక తనకు వ్యక్తిగత ప్రశాంతతే ముఖ్యమని వెల్లడి కష్టకాలంలో తన కుటుంబం అండగా నిలిచిందన్న హన్సిక Read full story
Fri 17:36 లెబనాన్‌తో ఒప్పందం... ఇజ్రాయెల్‌కు హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ హెచ్చరిక ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తామన్న హెజ్బొల్లా తమ వేళ్లు ట్రిగ్గర్ పైనే ఉన్నాయన్న హెజ్బొల్లా Read full story
Fri 17:26 లోక్‌సభలో రాహుల్ ‘మాయగాడు’ వ్యాఖ్యల దుమారం.. బీజేపీ తీవ్ర ఆగ్రహం ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ 'మాయగాడు' వ్యాఖ్యలు లోక్‌సభలో తీవ్ర దుమారం.. క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ 'ఆపరేషన్ సిందూర్'ను కించపరిచారని ప్రభుత్వ వర్గాల ఆగ్రహం వివాదాస్పద వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించిన స్పీకర్ ఓం బిర్లా సైన్యం వెనుక దాక్కోవద్దంటూ బీజేపీపై రాహుల్ ఘాటు ప్రతిదాడి Read full story
Fri 17:26 బాలయ్యతో ఒకే హెలికాప్టర్‌లో డింపుల్ హయతి గుంటూరులో సందడి చేసిన బాలయ్య, డింపుల్ హయతి హైదరాబాద్ నుండి గుంటూరుకు హెలికాప్టర్‌లో వచ్చిన బాలయ్య, డింపుల్ బాలయ్యతో సెల్ఫీ దిగిన డింపుల్ Read full story
Fri 17:11 ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ... భారత్ స్పందన ఇదే! ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను స్వాగతించిన భారత్ శాంతికి దోహదపడే ప్రతి చర్యను సమర్థిస్తామని విదేశాంగ శాఖ వెల్లడి నిన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ట్రంప్ హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాలన్న ఇజ్రాయెల్ విజ్ఞప్తిపై భారత్ ఆచితూచి స్పందన Read full story
Fri 17:10 మమతా బెనర్జీ పాదయాత్రలో అనూహ్య ఘటన.. దూసుకొచ్చిన యువకుడు భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన యువకుడు మమత కాళ్లు మొక్కే ప్రయత్నం చేసిన వైనం దిగ్భ్రాంతికి గురైన మమతా బెనర్జీ యువకుడిని పక్కకు లాగేసిన సెక్యూరిటీ సిబ్బంది Read full story
Fri 17:07 చెవిరెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాలపై పూర్తి వివరాలు బయటపెడతా: పులివర్తి నాని చెవిరెడ్డి కుటుంబ అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న పులివర్తి నాని వారం రోజుల్లో సినిమా చూపిస్తా అంటూ వార్నింగ్ చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డివి పిల్ల చేష్టలని ఎద్దేవా జగన్‌ను కూడా మోసం చేసిన చరిత్ర ఆ కుటుంబానిదని విమర్శ Read full story
Fri 16:53 ధాన్యం సేకరణ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి జోషితో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ Read full story
Fri 16:40 సెలబ్రిటీల మెరుపు మీ సొంతం.. గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని చిట్కాలు సెలబ్రిటీల లాంటి మెరిసే చర్మం కోసం నిపుణుల చిట్కాలు సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడే ఎస్పీఎఫ్ వాడకం తప్పనిసరి ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర చాలా ముఖ్యం రెటినాల్, హైల్యూరోనిక్ యాసిడ్ వాడకంతో మెరుగైన ఫలితాలు మద్యపానం తగ్గించడం చర్మ సౌందర్యానికి ఎంతో అవసరం Read full story