Couple Romance: ఎవరూ లేకపోవడంతో లిఫ్ట్‌లో జంట రొమాన్స్.. తీవ్రంగా స్పందించిన నెటిజన్లు

Couple Romance in Lift Viral Video Sparks Outrage
  • సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిన వీడియో
  • నెటిజన్ల విమర్శలు 
  • బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయవద్దనే పట్టింపు లేదని మండిపాటు
ఓ జంట లిఫ్టులోనే రొమాన్స్‌కు దిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, లిఫ్ట్‌లోకి వచ్చిన ఓ జంట అందులో ఎవరూ లేకపోవడంతో అక్కడే అసభ్యంగా ప్రవర్తించారు. లిఫ్ట్ మధ్యలో ఆగకుండా పలుమార్లు బటన్ నొక్కుతూ తమ ఏకాంత క్రీడల్లో మునిగి తేలారు.

ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు కావడంతో వైరల్ అయ్యాయి. వారి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. "ప్రేమ అందమైనది కానీ అది ప్రైవేటుగా ఉండే చోటనే ఉండాలి", "లిఫ్ట్ బహిరంగ ప్రదేశమే కానీ మీ పడకగది కాదు", "బహిరంగ ప్రదేశాల్లో ఇలా చేయకూడదనే కనీస జ్ఞానం కూడా లేదు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు
Couple Romance
Lift Romance
Viral Video
Public Indecency
CCTV Footage

More Telugu News