01 Mon 17:32 సహజీవనం చేస్తున్న మోడల్ అనుమానాస్పద మృతి భోపాల్‌లో ఖాసీమ్ అహ్మద్ అనే వ్యక్తితో సహజీవనం మోడల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు ఖాసీమ్ అహ్మద్ అనే వ్యక్తి హత్య చేసినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ
02 Sat 20:13 హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసిన ఇరాన్.. చమురు సరఫరాపై తీవ్ర ఆందోళన! లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హర్మూజ్ జలసంధి మూసివేత కీలకమైన జలమార్గంపై మళ్లీ పూర్తి నియంత్రణ ప్రకటించిన ఇరాన్ ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఇరాన్ చర్య ఆమోదయోగ్యం కాదన్న అమెరికా కాల్పుల విరమణ ఉల్లంఘన వల్లే ఈ నిర్ణయమన్న టెహ్రాన్
03 Sat 20:08 సెంచరీతో జైస్వాల్, అర్ధసెంచరీతో హిట్ మ్యాన్... ఇద్దరూ టచ్ లోకి వచ్చారు... ఆఫ్ఘన్ పై టీమిండియా క్లీన్ స్వీప్ మూడో వన్డేలోనూ టీమిండియా జయభేరి ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చెన్నై వన్డేలో సంచలన బౌలింగ్‌తో ఐదు వికెట్లు పడగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ భారత్ ఛేదనలో 110 పరుగులతో అజేయ శతకం సాధించిన యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడి 79 పరుగులు చేసిన రోహిత్ శర్మ, తొలి వికెట్‌కు 170 పరుగుల భాగస్వామ్యం
04 Sat 19:48 సమంత గర్భవతా..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో 'మా ఇంటి బంగారం' సక్సెస్ వేడుకలో పాల్గొన్న సమంత వైరల్ అయిన వీడియోతో ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు ఫిట్‌గా ఉన్న టీషర్ట్‌లో బేబీ బంప్ కనిపించిందంటూ నెటిజన్ల చర్చ
05 Sat 19:26 రుక్మిణి వసంత్ బికినీ మార్ఫింగ్ కేసు... పైశాచిక ఆనందం కోసమేనన్న నిందితులు! కాంతార నటి రుక్మిణి ఫేక్ వీడియోల కేసులో ముగ్గురి అరెస్ట్ పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నర్సింగ్ విద్యార్థి, సీఏ వికృతానందం కోసమే ఈ పని చేసినట్లు నిందితుల అంగీకారం సోషల్ మీడియా యూఆర్‌ఎల్ ఐడీలతో నిందితులను పట్టుకున్న పోలీసులు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
06 Sat 19:25 హైదరాబాద్‌కు వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక హైదరాబాద్ సహా పలు తెలంగాణ జిల్లాలకు ఉరుముల వర్ష సూచన నగరంలోని ఘట్‌కేసర్, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
07 Sat 19:16 గుండెల్లో మంట, అజీర్తి.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! ఉదర ఆరోగ్యం గురించి హెచ్చరించే ముఖ్య సంకేతాలు ఛాతీలో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటివి సాధారణ లక్షణాలు వివరించలేని బరువు తగ్గడం, నల్లటి మలం తీవ్ర సమస్యలకు సూచన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం
08 Sat 19:08 పీఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లు జమ ప్రతి లబ్ధిదారునికి రూ. 2,000 చొప్పున ఆర్థిక సాయం పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి నిధుల బదిలీ కార్యక్రమం
09 Sat 18:49 భారత్ ధర్మసత్రం కాదు: అమిత్ షా వ్యాఖ్యలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని విమర్శలు ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి దేశం నుంచి పంపిస్తామని స్పష్టీకరణ ఈ దేశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడుంటారని ఉద్ఘాటన
10 Sat 18:47 విజయవాడ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల సోదాలు సంచలనం రేపుతున్న సాయికృష్ణ అదృశ్యం కేసు స్వర్గపురి శ్మశానవాటికలో మే 24న రెండు శవాలను దహనం చేయడంపై పోలీసుల ఆరా ఎలక్ట్రిక్ దహనాలు చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు