ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్‌కు సర్వం సిద్ధం.. వాతావరణమే కీలకం!
    Tue 10:16

    ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్‌కు సర్వం సిద్ధం.. వాతావరణమే కీలకం!

    • ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు కృత్రిమ వర్షం
    • నేడు తొలి క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి ఏర్పాట్లు
    • వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే ప్రయోగం
    • ఐఐటీ కాన్పూర్ నేతృత్వంలో ప్రాజెక్ట్ నిర్వహణ
    • ఇప్పటికే బురారీ ప్రాంతంలో ట్రయల్ ఫ్లైట్ పూర్తి
    Read full story
  • డెంగీకి చెక్: భారత్‌లో తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్
    Mon 08:08

    డెంగీకి చెక్: భారత్‌లో తొలి వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

    • డెంగీ నివారణకు భారత్‌లో తొలి వ్యాక్సిన్‌కు ఆమోదం
    • జపాన్ సంస్థ అభివృద్ధి చేసిన 'క్యూడెంగా' టీకాకు పచ్చజెండా
    • హైదరాబాద్‌లోని బయోలాజికల్ ఇ సంస్థలో ఉత్పత్తి
    • 4 నుంచి 60 ఏళ్ల వయసు వారికి రెండు డోసుల వ్యాక్సిన్
    Read full story
  • వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక మలుపు.. వైసీపీ నేత హస్తం, 11 మంది అరెస్ట్
    Mon 07:49

    వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక మలుపు.. వైసీపీ నేత హస్తం, 11 మంది అరెస్ట్

    • రియల్ ఎస్టేట్ వివాదాలే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు
    • మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి పాత్రపై పోలీసుల నిర్ధారణ
    • కేసును నీరుగార్చాలని చూసిన పోలీసు అధికారులపై వేటు
    Read full story
  • రూ. 250 కోట్లు కావాలంటున్న సంగీత.. రూ. 35 కోట్లు ఇస్తానంటున్న విజయ్!
    Mon 07:49

    రూ. 250 కోట్లు కావాలంటున్న సంగీత.. రూ. 35 కోట్లు ఇస్తానంటున్న విజయ్!

    • కీలక దశకు చేరుకున్న నటుడు విజయ్, సంగీత విడాకుల వ్యవహారం
    • భరణంగా రూ. 250 కోట్లు డిమాండ్ చేస్తున్న సంగీత
    • నేటి విచారణకు ఆన్‌లైన్‌లో హాజరుకానున్న విజయ్
    • ఇంట్లో ఉండేందుకు అనుమతి కోరుతూ సంగీత మధ్యంతర పిటిషన్
    • ఆస్తి సెటిల్‌మెంట్‌పై ఇరువర్గాల మధ్య కొలిక్కిరాని చర్చలు
    Read full story
  • సచివాలయ వ్యవస్థ పటిష్టతకు కీలక అడుగు.. 19 మందికి జిల్లా అధికారులుగా పోస్టింగ్
    Mon 07:31

    సచివాలయ వ్యవస్థ పటిష్టతకు కీలక అడుగు.. 19 మందికి జిల్లా అధికారులుగా పోస్టింగ్

    • సచివాలయాల వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం కీలక నిర్ణయం
    • 19 మంది అధికారులను జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు ఆఫీసర్లుగా నియామకం
    • పంచాయతీ రాజ్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై అధికారుల బదిలీ
    Read full story
  • ఆన్‌లైన్ యాప్‌లో నగ్న ప్రదర్శనలు.. తెనాలి కేసులో పోలీసుల స్పష్టత
    Mon 07:23

    ఆన్‌లైన్ యాప్‌లో నగ్న ప్రదర్శనలు.. తెనాలి కేసులో పోలీసుల స్పష్టత

    • తెనాలి నగ్న వీడియోల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామన్న పోలీసులు
    • ఆన్‌లైన్ యాప్‌లో నగ్న ప్రదర్శనలిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడి
    • సోషల్ మీడియా ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసిన డీఎస్పీ
    • కోడలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం
    Read full story
  • అమెరికాలో వీసా ఫ్రాడ్ కేసు... ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా నిర్ధారణ
    Mon 07:12

    అమెరికాలో వీసా ఫ్రాడ్ కేసు... ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా నిర్ధారణ

    • అమెరికాలో హెచ్-1బీ వీసా మోసానికి పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు
    • నేరాన్ని అంగీకరించిన సంపత్ రాజిడి, శ్రీధర్ మాద అనే వ్యక్తులు
    • యూనివర్సిటీలో లేని ఉద్యోగాలను సృష్టించి వీసాలు పొందినట్లు నిర్ధారణ
    • దోషులకు ఐదేళ్ల జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం 
    Read full story
  • అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి
    Mon 06:46

    అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి

    • అమెరికాలో మరోసారి కాల్పుల మోత
    • లూసియానాలో 8 మంది చిన్నారులు మృతి
    • పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం
    Read full story
  • రేసింగ్ ట్రాక్‌పై హీరో అజిత్ సత్తా.. బెల్జియంలో రెండో స్థానంలో టీం!
    Mon 06:30

    రేసింగ్ ట్రాక్‌పై హీరో అజిత్ సత్తా.. బెల్జియంలో రెండో స్థానంలో టీం!

    • బెల్జియంలోని స్పే ఫ్రాంకోర్‌చాంప్స్‌ రేసులో అజిత్ కుమార్ టీంకు రెండో స్థానం
    • మిచెలిన్ 12H ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ‘అజిత్ కుమార్ రేసింగ్ బై రెడ్ యాంట్’
    • 992-AM కేటగిరీలో పోడియం ఫినిష్ సాధించిన బృందం
    • ఈ సీజన్‌లో అజిత్ టీంకు ఇది మూడో పోడియం విజయం
    Read full story
  • పంజాబ్ ఆల్ రౌండ్ షో.. చేతులెత్తేసిన లక్నో సూపర్ జెయింట్స్
    Mon 06:25

    పంజాబ్ ఆల్ రౌండ్ షో.. చేతులెత్తేసిన లక్నో సూపర్ జెయింట్స్

    • లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగులతో గెలిచిన పంజాబ్ కింగ్స్
    • ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో విజయం
    • ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొలీ (87) మెరుపులతో భారీ స్కోరు
    • వరుసగా మూడో ఓటమితో లక్నో ఎనిమిదో స్థానానికి పరిమితం
    • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV