ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నిర్మల్ 'లక్కీ లేడీ'.. డ్రాలో రెండు మద్యం దుకాణాల కైవసం
    01 Tue 09:24

    నిర్మల్ 'లక్కీ లేడీ'.. డ్రాలో రెండు మద్యం దుకాణాల కైవసం

    • నిర్మల్ జిల్లాలో ఓ మహిళకు జాక్‌పాట్
    • లక్కీ డ్రాలో రెండు వైన్ షాపుల కైవసం
    • లక్ష్మణచాంద, పొనకల్ దుకాణాలు దక్కించుకున్న హారిక
  • 'జై శ్రీరామ్' నినాదాల‌తో ద‌ద్ద‌రిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం
    02 Sun 10:32

    'జై శ్రీరామ్' నినాదాల‌తో ద‌ద్ద‌రిళ్లిన ఢాకా.. ప్రభుత్వానికి హిందూ సంఘాల అల్టిమేటం

    • బంగ్లాదేశ్‌లో శ్రీరాముడి విగ్రహ నిర్మాణాన్ని ఆపడంపై తీవ్ర వివాదం
    • రాముడి చిత్రపటాన్ని అవమానించారంటూ హిందూ సంఘాల భారీ నిరసనలు
    • నిందితులను అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం
    • అనుమతించకపోతే 64 జిల్లాల్లో రామాలయాలు నిర్మిస్తామని హెచ్చరిక
    • మైనారిటీల హక్కులు, భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైన తాజా పరిణామాలు
  • హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!
    03 Sun 10:30

    హెల్దీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు, లోకేశ్ యోగాసనాలు.. బాబా రామ్‌దేవ్‌తో కలిసి సాధన!

    • నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం 
    • బాబా రామ్‌దేవ్‌తో కలిసి చంద్రబాబు, లోకేశ్ యోగాభ్యాసం 
    • రాష్ట్రవ్యాప్తంగా 1.33 లక్షల కేంద్రాలలో కోటి మందికి పైగా యోగా సాధన 
    • రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచుతామని సీఎం ప్రకటన 
    • ఆగస్టు 15 నుంచి 'సంజీవని' ప్రాజెక్ట్ అమలు
  • నేటి నీట్ రీ-ఎగ్జామ్‌లో చేసిన కీల‌క మార్పులివే..!
    04 Sun 10:17

    నేటి నీట్ రీ-ఎగ్జామ్‌లో చేసిన కీల‌క మార్పులివే..!

    • పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ రీ-ఎగ్జామ్
    • పరీక్షా సమయం 15 నిమిషాలు పెంపు.. పెరిగిన రఫ్ వర్క్ పేజీలు
    • ప్రశ్నపత్రాల తరలింపునకు వైమానిక దళ విమానాల వినియోగం
    • కట్టుదిట్టమైన భద్రత.. సీసీటీవీ నిఘా నీడలో పరీక్ష కేంద్రాలు
    • వదంతులు అరికట్టేందుకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక ఆంక్షలు
  • కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న ‘థరూర్ వర్సెస్ ఖేరా’ లొల్లి.. మోదీ భజనపై సొంత పార్టీలోనే ఘాటు విమర్శలు!
    05 Sun 10:05

    కాంగ్రెస్‌లో మళ్లీ రాజుకున్న ‘థరూర్ వర్సెస్ ఖేరా’ లొల్లి.. మోదీ భజనపై సొంత పార్టీలోనే ఘాటు విమర్శలు!

    • నావికుల రక్షణపై మోదీ మాట్లాడారని ప్రశంసించిన శశి థరూర్ 
    • విదేశాంగ శాఖ  అధికారిక నివేదికలో ఎక్కడా నావికుల ప్రస్తావన లేదన్న పవన్ ఖేరా  
    • భారతీయ నావికులు మరణించిన అంశాన్ని మోదీ  లేవనెత్తారన్న థరూర్ 
    • ఈ అంశానికి రాజకీయ రంగు పూయడం తగదంటూ సాక్ష్యాలతో థరూర్  సమాధానం 
    • రాహుల్ గాంధీ వైఖరిని శశి థరూరే తప్పుబట్టారన్న బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా
  • టీఎంసీకి భారీ షాక్.. ₹440 కోట్ల నిధులున్న బ్యాంకు ఖాతాలు స్తంభన
    06 Sun 09:41

    టీఎంసీకి భారీ షాక్.. ₹440 కోట్ల నిధులున్న బ్యాంకు ఖాతాలు స్తంభన

    • టీఎంసీకి చెందిన రూ.440 కోట్ల నిధులున్న మూడు బ్యాంకు ఖాతాలు స్తంభన
    • తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న పోలీసులు
    • నిధుల మూలాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న రెబల్ వర్గం
    • పార్టీలో చీలిక నేపథ్యంలో నిధుల కోసం రెండు వర్గాల మధ్య పోరు
    • ఇది రాజకీయ కుట్రేనని ఆరోపిస్తున్న టీఎంసీ అధికారిక వర్గాలు
  • ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం.. యోగాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
    07 Sun 09:31

    ఆరోగ్య ఆంధ్రప్రదేశే లక్ష్యం.. యోగాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

    • విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
    • గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల ఏర్పాటు చేస్తామన్న సీఎం
    • వచ్చే ఏడాది తిరుపతిలో యోగా దినోత్సవం నిర్వహిస్తామని ప్రకటన
    • ఆధ్యాత్మికత, యోగాతో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ సాధ్యమన్న సీఎం
  • పేపర్ లీక్ దుమారం తర్వాత నేడు ‘నీట్’..  ఏఐ కెమెరాల నిఘాలో 22 లక్షల మంది భవిష్యత్తు!
    08 Sun 09:07

    పేపర్ లీక్ దుమారం తర్వాత నేడు ‘నీట్’.. ఏఐ కెమెరాల నిఘాలో 22 లక్షల మంది భవిష్యత్తు!

    • మే 3న జరిగిన తొలి పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు
    • ఇండియాతోపాటు ఎంపిక చేసిన విదేశీ కేంద్రాల్లో పరీక్ష
    • హాజరుకానున్న 22.8 లక్షల మంది విద్యార్థులు 
    • ప్రశ్నపత్రాల రవాణా కోసం 'ఇండియన్ ఎయిర్ ఫోర్స్' సేవలు
    • పరీక్ష కేంద్రాల్లో 1.38 లక్షల ఏఐ కెమెరాల ఏర్పాటు
  • నా గొంతు బాలేదా?.. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఫన్నీ చాట్
    09 Sun 09:06

    నా గొంతు బాలేదా?.. నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ ఫన్నీ చాట్

    • ‘సింగ్ గీతం’ ప్రమోషన్స్‌లో పాలుపంచుకున్న ప్రభాస్
    •  నిర్మాత నాగ్ అశ్విన్‌తో సరదా సంభాషణ
    •  నన్ను ఎందుకు తీసుకోలేదని నాగ్ ని ప్రశ్నించిన డార్లింగ్
    •  ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • పద్మశ్రీ నారాయణ కురుప్ కన్నుమూత.. మలయాళ సాహిత్యంలో విషాదం
    10 Sun 08:58

    పద్మశ్రీ నారాయణ కురుప్ కన్నుమూత.. మలయాళ సాహిత్యంలో విషాదం

    •  తిరువనంతపురంలో 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస
    •  2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిన భారత ప్రభుత్వం
    •  కవిగా, విమర్శకుడిగా మలయాళ సాహిత్యంలో చెరగని ముద్ర వేసుకున్న నారాయణ కురుప్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV