నారా రోహిత్ పెళ్లి వేడుకలు షురూ.. హల్దీ వీడియో ఇదిగో!
––
టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం ఈ నెల 30న జరగనున్న సంగతి తెలిసిందే. ‘ప్రతినిధి 2’ సినిమాలో కలిసి నటించిన శిరీషను ఆయన వివాహమాడనున్నారు. ఇప్పటికే వీరి వివాహ వేడుకలు మొదలయ్యాయి. శనివారం హల్దీ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.