ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఒక్కరోజే రూ. 9 వేలు తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధర
    Wed 17:46

    ఒక్కరోజే రూ. 9 వేలు తగ్గిన బంగారం ధరలు.. అదే బాటలో వెండి ధర

    • హైదరాబాద్‌లో రూ. 1,25,250కి పడిపోయిన పసిడి ధరలు
    • రూ. 28 వేలు తగ్గి రూ. 1,58,000కు పడిపోయిన వెండి ధర
    • అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 4,022 డాలర్లు
    Read full story
  • ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే!
    Tue 07:38

    ధురంధర్ చిత్రం ద్వారా బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన డైలాగ్ ఇదే!

    • దురందర్ 3 సీక్వెల్ రాకపోవచ్చన్న నటుడు రాకేశ్ బేడీ వ్యాఖ్య
    •  సినిమా భారీ విజయం సాధించినా మూడో భాగంపై అనుమానం
    •  తన 'బచ్చా హై తూ మేరా' డైలాగ్ వైరల్ కావడంపై స్పందన
    Read full story
  • బౌలర్ల వైఫల్యమే కొంపముంచింది.. ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్
    Tue 07:36

    బౌలర్ల వైఫల్యమే కొంపముంచింది.. ఓటమిపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్

    • ముంబై ఇండియన్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం
    • మిడిల్ ఓవర్లలో ఎక్కువ పరుగులివ్వడమే ఓటమికి కారణమన్న కెప్టెన్ గిల్
    • 45 బంతుల్లోనే 101 పరుగులు చేసి ముంబైని గెలిపించిన తిలక్ వర్మ
    • లక్ష్య ఛేదనలో విఫలమైన గుజరాత్
    • 4 వికెట్లతో చెలరేగిన ముంబై బౌలర్ అశ్వని
    Read full story
  • హైదరాబాద్‌లో విచిత్రం.. దశదిన కర్మ కోసం కాకి కొనుగోలు
    Tue 07:22

    హైదరాబాద్‌లో విచిత్రం.. దశదిన కర్మ కోసం కాకి కొనుగోలు

    • పురానాపూల్ శ్మశానవాటికలో విచిత్ర ఘటన
    • పిండం ముట్టడానికి రాని కాకులు
    • గంటల తరబడి నిరీక్షించిన కుటుంబ సభ్యులు
    • చివరికి కాకిని కొనుగోలు చేసి ఆచారం పూర్తి
    Read full story
  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!
    Tue 07:09

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!

    • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
    • చర్చలకు ప్రభుత్వం నుంచి స్పందన కరవు
    • సమ్మెకు జేఏసీతో పాటు ఇతర కార్మిక సంఘాల పూర్తి మద్దతు
    • ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన ప్రభుత్వం
    Read full story
  • శ్రీలంక టీ20 కెప్టెన్ పై పాక్ క్రికెట్ బోర్డు నిషేధం
    Tue 06:55

    శ్రీలంక టీ20 కెప్టెన్ పై పాక్ క్రికెట్ బోర్డు నిషేధం

    • ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్ వీడినందుకు శనకపై ఏడాది నిషేధం
    • ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తేల్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
    • పీఎస్ఎల్ 2027 సీజన్‌లో ఆడేందుకు అనర్హుడుగా ప్రకటన
    • తన నిర్ణయం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన శ్రీలంక కెప్టెన్
    • ఇటీవల ముజరబానీపైనా ఇలాంటి చర్యే తీసుకున్న పీసీబీ 
    Read full story
  • చెన్నై సిటీలో హోరెత్తిన చంద్రబాబు రోడ్ షో
    Tue 06:45

    చెన్నై సిటీలో హోరెత్తిన చంద్రబాబు రోడ్ షో

    • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    •  చెన్నైలోని అన్నానగర్ లో చంద్రబాబు రోడ్ షో
    • ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు, అభిమానులు
    •  ఎన్డీయే కూటమి అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
    Read full story
  • ఐపీఎల్ 2026: తిలక్ వర్మ మెరుపు శతకం.. 18 ఏళ్ల రికార్డు సమం
    Tue 06:37

    ఐపీఎల్ 2026: తిలక్ వర్మ మెరుపు శతకం.. 18 ఏళ్ల రికార్డు సమం

    • 45 బంతుల్లోనే సెంచరీ బాదిన తిలక్ వర్మ
    • 2008లో సీఎస్కేపై సనత్ జయసూర్య నెలకొల్పిన రికార్డు సమం
    • ఆ తర్వాతి స్థానంలో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్
    Read full story
  • ఎట్టకేలకు ముంబై మళ్లీ గెలిచింది... గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ
    Mon 23:26

    ఎట్టకేలకు ముంబై మళ్లీ గెలిచింది... గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ

    • వరుసగా 4 ఓటముల తర్వాత గెలిచిన ముంబై ఇండియన్స్
    • విధ్వంసక సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ
    • చేధనలో చేతులెత్తేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు
    • నాలుగు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించిన అశ్వని కుమార్
    • గుజరాత్‌పై 99 పరుగుల భారీ తేడాతో ముంబై ఘన విజయం
    Read full story
  • ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి
    Mon 23:08

    ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి

    • రాముడిపై ప్రకాశ్ రాజ్ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ
    • పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
    • ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వీడియో లింక్ పోలీసులకు అందజేత
    • ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV