ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'జటాధర' ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు... ఒళ్లు గగుర్పొడిచేలా విజువల్స్!
    Fri 21:07

    'జటాధర' ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు... ఒళ్లు గగుర్పొడిచేలా విజువల్స్!

    • సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా 'జటాధర' ట్రైలర్‌ను విడుదల చేసిన మహేశ్ బాబు
    • ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో సుధీర్ బాబు.. షాకింగ్ మేకోవర్
    • 'ధన పిశాచి'గా భయపెడుతున్న బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా
    • ప్రాచీన మంత్రాలు, క్షుద్రశక్తుల నేపథ్యంలో సాగే కథ
    • నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్
    Read full story
  • హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!
    Thu 09:08

    హైదరాబాద్‌లో మరో మెట్రో అద్భుతం.. భూమి లోపల, పైన, ఆకాశంలో ప్రయాణం!

    • హైదరాబాద్‌లో 40 కి.మీ పొడవైన కొత్త మెట్రో కారిడార్‌కు ప్రణాళిక
    • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మాణం
    • అండర్‌గ్రౌండ్, ఎలివేటెడ్, భూమిపై వెళ్లేలా వినూత్న డిజైన్
    • ఈ మార్గాన్ని ఫేజ్-3లో చేపట్టాలని కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
    Read full story
  • పెళ్లింట విషాదం.. హల్దీ వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి
    Thu 08:51

    పెళ్లింట విషాదం.. హల్దీ వాగులో మునిగి ముగ్గురు యువకుల మృతి

    • సిద్దిపేట జిల్లాలో వర్గల్ మండలం నాచారం గ్రామ సమీపంలో ఘటన
    • హల్దీ వాగులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల మృతి
    • మృతులు మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వారుగా గుర్తింపు
    Read full story
  • కొత్త ప్రభుత్వానికి అడ్డుపడం.. ఆ వ‌దంతుల‌ను న‌మ్మొద్దు: స్టాలిన్
    Thu 08:50

    కొత్త ప్రభుత్వానికి అడ్డుపడం.. ఆ వ‌దంతుల‌ను న‌మ్మొద్దు: స్టాలిన్

    • ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్న డీఎంకే అధినేత‌
    • కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి అడ్డుపడబోమని స్పష్టీకరణ
    • మరో ఎన్నిక లేదా రాజ్యాంగ సంక్షోభం కోరుకోవడం లేదన్న స్టాలిన్ 
    • అన్నాడీఎంకేతో క‌లిసి ప్రభుత్వ ఏర్పాటుపై వస్తున్న వదంతుల ఖండన
    Read full story
  • టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి ఆమోదం
    Thu 08:44

    టీటీడీ పాలకమండలి నిర్ణయాలు.. ఖమ్మంలో శ్రీవారి ఆలయానికి ఆమోదం

    • ఖమ్మంలో 20 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం
    • వేసవి రద్దీ దృష్ట్యా జులై 15 వరకు సిఫార్సు లేఖలపై దర్శనాల రద్దు
    • టీటీడీ ఆస్థాన విద్వాంసురాలిగా ప్రముఖ గాయని శోభరాజు నియామకం
    • ఉద్యోగుల ఆరోగ్య బీమా రీయింబర్స్‌‌మెంట్ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
    • తిరుమలలో పలు అభివృద్ధి పనులకు భారీగా నిధుల కేటాయింపు
    Read full story
  • డ్రైవర్ ప్రవర్తనతో భయపడి వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకేసిన మహిళ.. వీడియో ఇదిగో!
    Thu 08:39

    డ్రైవర్ ప్రవర్తనతో భయపడి వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకేసిన మహిళ.. వీడియో ఇదిగో!

    • మలేషియాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఘటన
    • వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకడంతో మహిళకు గాయాలు
    • డ్రైవర్ తనను అనుమానాస్పదంగా చూస్తున్నాడని ఆరోపణ
    • ట్రిప్ రద్దు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్
    Read full story
  • రాళ్ల సందులో ఇరుక్కున్న తల.. పక్కనే భయంకరమైన విష సర్పం.. 8 గంటలు నరకం చూసిన బాలుడు!
    Thu 08:31

    రాళ్ల సందులో ఇరుక్కున్న తల.. పక్కనే భయంకరమైన విష సర్పం.. 8 గంటలు నరకం చూసిన బాలుడు!

    • తేనె కోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కుపోయిన బాలుడు
    • 8 గంటల పాటు పక్కనే విష సర్పంతో నరకయాతన
    • ఒడిశాలోని నాయగఢ్ జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన
    • బాలుడిని సురక్షితంగా కాపాడిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
    Read full story
  • భార్యను వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త
    Thu 08:19

    భార్యను వెంటాడి నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపిన భర్త

    • సూర్యాపేట జిల్లా కోదాడ బస్టాండ్ వద్ద ఘటన
    • భార్య శిరీషను కిరాతకంగా చంపిన భర్త మణిదీప్ 
    • పోలీసుల కౌన్సిలింగ్ తీసుకున్న కొద్దిసేపటికే ఘోరం
    • కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
    Read full story
  • తిరుమలకు ఆధ్యాత్మిక శోభ.. వీధులు, సర్కిళ్లకు కొత్త పేర్లు
    Thu 08:15

    తిరుమలకు ఆధ్యాత్మిక శోభ.. వీధులు, సర్కిళ్లకు కొత్త పేర్లు

    • తిరుమల వీధులు, సర్కిళ్లకు ఆధ్యాత్మిక, పౌరాణిక పేర్లు ఖరారు
    • నాలుగు మాడ వీధులకు నాలుగు వేదాల పేర్లతో నామకరణం
    • భక్తుల సౌకర్యార్థం రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం
    • ధూపదీప నైవేద్యాల సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంపు
    • అలిపిరి వద్ద రూ.4.75 కోట్లతో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం యాగశాల
    Read full story
  • తమిళనాడులో హంగ్.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులా?
    Thu 08:10

    తమిళనాడులో హంగ్.. రాష్ట్రపతి పాలన దిశగా అడుగులా?

    • తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి
    • ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి దూరమైన మ్యాజిక్ ఫిగర్
    • పూర్తి మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్‌కు స్పష్టం చేసిన గవర్నర్
    • రాజ్యాంగ నిపుణుల సలహా మేరకే గవర్నర్ ఆచితూచి నిర్ణయం
    • ప్రస్తుత పరిస్థితి రాష్ట్రపతి పాలనకు దారితీయవచ్చని అంచనాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV