01 Tue 13:35 ఓటీటీలో దూసుకుపోతున్న 'బాంబ్' తమిళంలో రూపొందిన 'బాంబ్' సెప్టెంబర్ 12న థియేటర్లకు ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో దర్శకుడిగా విశాల్ వెంకట్ దూసుకుపోతున్న కంటెంట్
02 Fri 12:58 పెద్దపులి టెన్షన్... పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులి భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్న స్థానికులు గండిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిని మూసివేసిన అధికారులు
03 Fri 12:52 ఎండను లెక్కచేయకుండా.. విశాఖ రోడ్లపై సీఎం చంద్రబాబు సైకిల్ సవారీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు విశాఖ ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సాగిన ర్యాలీ 5.5 కిలోమీటర్ల దూరాన్ని 21 నిమిషాల్లో పూర్తి చేసిన ముఖ్యమంత్రి సీఎంతో పాటు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు
04 Fri 12:44 త్రిష కాదు.. తిరుచ్చి ఈస్ట్ టీవీకే అభ్యర్థిగా రాఘవ లారెన్స్? రెండు స్థానాల నుంచి గెలుపొందిన విజయ్ తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసిన దళపతి ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందంటూ తొలి నుంచి ప్రచారం తిరుచ్చి ఈస్ట్ రేసులో బలంగా వినిపిస్తున్న లారెన్స్ పేరు తొలి నుంచి విజయ్‌కి గట్టి మద్దతుదారుడిగా ఉన్న లారెన్స్
05 Fri 12:42 విజయవాడ నుంచి వారణాసికి నేరుగా విమానం... టికెట్ ధర ఎంతంటే! విజయవాడ నుంచి వారణాసికి ఆగస్టు 13 నుంచి ఇండిగో విమాన సర్వీసు వారానికి మూడు రోజులు అందుబాటులో ఉండనున్న కొత్త విమానం ఏపీలో విమానయాన రంగానికి కొత్త పాలసీని ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు ఏరోస్పేస్ తయారీలో రూ.9,575 కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యం
06 Fri 12:26 ‘పెద్ది’ సంచలన విజయం.. చిరంజీవి నివాసం వద్ద గ్రాండ్ సెలబ్రేషన్స్.. ఉపాసన సందడి! భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ 'పెద్ది' అభిమానులతో కలిసి విక్టరీ కేక్ కట్ చేసిన ఉపాసన ఉపాసనకు దిష్టి తీసిన మహిళా అభిమానులు
07 Fri 12:24 సహోద్యోగిని 20 సార్లు పొడిచి చంపిన మాజీ ప్రియుడు! మొహాలీ ఆఫీసులో యువతి దారుణ హత్య మాజీ ప్రేమికురాలిపై సహోద్యోగి కత్తితో దాడి సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు నిందితుడి పరిస్థితి ప్రస్తుతం విషమం
08 Fri 12:07 మితంగా తాగినా ముప్పేనట.. మద్యంపై సంచలన నిజాలు ఇవిగో! మితంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదనేది కేవలం అపోహే ఆల్కహాల్ వినియోగంలో సురక్షితమైన స్థాయి అంటూ ఏదీ లేదని వెల్లడి తక్కువ మోతాదులో తాగినా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతున్నట్లు గుర్తింపు గత పరిశోధనల్లోని లోపాలను సరిదిద్దిన శాస్త్రవేత్తలు.. వెలుగులోకి కొత్త వాస్తవాలు
09 Fri 12:02 రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు! నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాపేటలో ఉద్రిక్తత పాలమూరు జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ బీఆర్ఎస్ నిరసన సీఎం పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్ చేయడంపై మండిపాటు రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆగ్రహం
10 Fri 12:00 ఎన్‌ఆర్‌ఐలకు గుడ్ న్యూస్.. ఈక్విటీ పెట్టుబడి పరిమితులను పెంచిన ఆర్‌బీఐ ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడి. విదేశీ ఇన్వెస్టర్లపై ఉన్న పరిమితుల తొలగింపు ప్రభుత్వ బాండ్లలోకి పెట్టుబడుల ఆహ్వానానికి కసరత్తు రూపాయి విలువను మార్కెట్ శక్తులే నిర్ణయిస్తాయని స్పష్టీకరణ