01 Mon 15:44 జగపతిబాబుకు క్షమాపణలు చెప్పిన సినీ నటి కీర్తి సురేశ్ జగపతిబాబు వ్యాఖ్యాతగా టాక్ షో 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షోలో అలరించిన కీర్తి సురేశ్ నా పెళ్లికి పిలువలేకపోయాను క్షమించండన్న కీర్తి సురేశ్
02 Mon 07:07 సింహాచలం హోటల్ నుంచి భర్త జంప్.. రాధా గాయత్రి కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు! గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న శ్రీచరణ్, రాధా గాయత్రి జూన్ 14న ఉత్తరాఖండ్ టూర్‌లో ఉండగా ముస్సోరి హోటల్‌లో రాధ మృతి ముక్కు నుంచి రక్తం వచ్చిన స్థితిలో శవమై కనిపించిన గాయత్రి గాయత్రి తండ్రి సుధాకర్ ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్‌పై యూపీ, ముస్సోరిలో హత్య కేసు నమోదు మరణానికి కారణమయ్యే మందులు వాడినట్లు గుర్తింపు
03 Mon 06:56 పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు పోలీసుల నోటీసులు జూన్ 22న విచారణకు హాజరు కావాలని హిరమండలం పోలీసుల ఆదేశం 2025 మార్చిలో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు జనసేన నేత పిన్నింటి చిన్నారావు ఫిర్యాదుతో కేసు నమోదు
04 Mon 06:44 హర్మూజ్ జలసంధి బంద్.. మళ్లీ ఎగబాకిన చమురు ధరలు జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్ ఆసియా ట్రేడింగ్‌లో భారీగా పెరిగిన చమురు ధరలు కాల్పుల విరమణను అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించాయన్న ఐఆర్‌జీసీ ఒక్క రోజులో 26 నుంచి 5కు పడిపోయిన జలసంధి గుండా వెళ్లే నౌకల సంఖ్య
05 Mon 06:37 ఫ్రిజ్ వాటర్ తీసుకురాలేదని తల్లిని చంపేశాడు! ఫ్రిజ్ నీళ్లు ఆలస్యమయ్యాయని తల్లిపై కొడుకు దాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రడలో ఘటన పూజ గదిలోని చెక్క బల్లకేసి తల్లి తలను కొట్టిన నిందితుడు
06 Mon 06:19 మహిళల T20 ప్రపంచకప్‌లో భారత్‌కు తొలి ఓటమి.. మహిళల T20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఓటమి దక్షిణాఫ్రికా చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన మారిజెన్ కాప్ (81 పరుగులు, 2 వికెట్లు) ఈ విజయంతో సెమీస్ రేసులో నిలిచిన దక్షిణాఫ్రికా
07 Sun 23:17 వాష్ రూమ్ లో ఫోన్ దాచి... నీట్ రీ ఎగ్జామ్ వేళ దొరికిపోయిన విద్యార్థి! హైదరాబాద్‌లో నీట్ రీ-ఎగ్జామ్‌లో మాల్‌ప్రాక్టీస్ పరీక్షా కేంద్రం వాష్‌రూమ్‌లో ఫోన్ దాచి పట్టుబడ్డ విద్యార్థి టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో ఫోన్ ఉంచి అక్రమానికి యత్నం కడుపునొప్పి పేరుతో వాష్‌రూమ్‌కు వెళ్లి దొరికిపోయాడు విద్యార్థిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు
08 Sun 23:02 ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్‌కు గుడ్ బై.. 'స్లో ఇంటీరియర్స్' వైపు భారతీయులు! ట్రెండ్ కాదు, మన పాత పద్ధతే మేలు.. ఇళ్ల అలంకరణలో కొత్త మార్పు! నాణ్యమైన, దీర్ఘకాలం మన్నే వస్తువుల వైపు ప్రజల మొగ్గు ఇది తరతరాలుగా వస్తున్న భారతీయ సంప్రదాయమేనన్న నిపుణులు పర్యావరణ స్పృహ, సుస్థిరతకు ప్రాధాన్యమిస్తున్న యువతరం
09 Sun 22:43 మరింత తీవ్రంగా దాడి చేస్తాం... ఇరాన్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్ లెబనాన్‌లోని అనుకూల గ్రూపులను అదుపు చేయాలని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక లేదంటే గత వారం కంటే తీవ్రమైన దాడులు తప్పవని స్పష్టం ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్‌లో చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామం చర్చల్లో ఇరాన్ అణు కార్యక్రమం, కాల్పుల విరమణపై దృష్టి ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఘర్షణలతో ఒప్పందం అమలులో సవాళ్లు
10 Sun 22:32 రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్టులు... సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రభుత్వ విజయాలను, సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించడమే లక్ష్యం గతంలో విడుదల చేసిన 7 శ్వేతపత్రాల తరహాలోనే ఈ నివేదికల రూపకల్పన రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ఎలా నడిపించామో స్పష్టం చేయాలని సూచన అసత్య ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టాలని మంత్రులకు దిశానిర్దేశం