ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చైనాపై ట్రంప్ మరోసారి ‘టారిఫ్’ బాంబు... 100 శాతం సుంకాల ప్రకటన
    Sat 07:56

    చైనాపై ట్రంప్ మరోసారి ‘టారిఫ్’ బాంబు... 100 శాతం సుంకాల ప్రకటన

    • చైనాపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు ప్రకటించిన ట్రంప్
    • అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం రద్దు చేసుకుంటానని హెచ్చరిక
    • రేర్ ఎర్త్ ఖనిజాల ఎగుమతిపై చైనా ఆంక్షలకు ప్రతిచర్య
    • నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సుంకాలు
    • ట్రంప్ ప్రకటనతో తీవ్రంగా పతనమైన అమెరికా స్టాక్ మార్కెట్లు
    Read full story
  • కొనసాగుతున్న అన్నాడీఎంకే కష్టాలు... గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే
    Tue 16:38

    కొనసాగుతున్న అన్నాడీఎంకే కష్టాలు... గుడ్ బై చెప్పిన మరో ఎమ్మెల్యే

    • ఏఐఏడీఎంకేకు షాక్ ఇస్తూ అంబసముద్రం ఎమ్మెల్యే ఈసక్కి సుబ్బయ్య రాజీనామా
    • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీని వీడిన నాలుగో ఎమ్మెల్యే ఈయనే
    • ఆయన అధికార టీవీకే పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం
    • ఒకరోజు ముందే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి టీవీకేలో చేరారు
    • పళనిస్వామి, షణ్ముగం వర్గాల మధ్య విభేదాలతో పార్టీలో తీవ్ర సంక్షోభం
    Read full story
  • ముమైత్ ఖాన్ కు పాకిస్థాన్ తో సంబంధం ఏమిటి? ఇప్పుడు ఏం చేస్తోంది?
    Tue 16:37

    ముమైత్ ఖాన్ కు పాకిస్థాన్ తో సంబంధం ఏమిటి? ఇప్పుడు ఏం చేస్తోంది?

    • ముమైత్ ఖాన్ తల్లిది తమిళనాడు.. తండ్రిది పాకిస్థాన్
    • ప్రమాదం కారణంగా సినిమాలకు దూరమైన ముమైత్ ఖాన్
    • ప్రస్తుతం మేకప్, స్టైలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ముమైత్
    Read full story
  • ఇరాన్ పై మళ్లీ దాడులు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Tue 16:24

    ఇరాన్ పై మళ్లీ దాడులు... భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
    • సెన్సెక్స్ 479 పాయింట్లు పతనం, 76,000 వద్ద క్లోజ్
    • నిఫ్టీ 118 పాయింట్లు నష్టపోయి 23,913 వద్ద ముగింపు
    • దక్షిణ ఇరాన్‌లో అమెరికా దాడులతో పెరిగిన ఆందోళనలు
    • కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఫైనాన్షియల్ స్టాక్స్ భారీగా నష్టం
    Read full story
  • అంతరిక్షంలోకి మానవ పిండాలు.. చైనా సంచలన ప్రయోగం!
    Tue 16:15

    అంతరిక్షంలోకి మానవ పిండాలు.. చైనా సంచలన ప్రయోగం!

    • అంతరిక్షంలోకి కృత్రిమ మానవ పిండాలను పంపిన చైనా
    • తియాన్‌గాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఈ ప్రయోగానికి శ్రీకారం
    • సూక్ష్మ గురుత్వాకర్షణలో పిండాల అభివృద్ధిపై శాస్త్రవేత్తల అధ్యయనం
    • ఇవి ల్యాబ్‌లో సృష్టించిన నమూనాలని, నిజమైన పిండాలు కాదని స్పష్టత
    • భవిష్యత్ స్పేస్ కాలనీల కోసమే ఈ పరిశోధన అని వెల్లడి
    Read full story
  • తాజ్‌మహల్ చరిత్ర సాక్షిగా అమెరికాపై ఇరాన్ సెటైర్లు..!
    Tue 16:15

    తాజ్‌మహల్ చరిత్ర సాక్షిగా అమెరికాపై ఇరాన్ సెటైర్లు..!

    • మార్కో రూబియో తాజ్‌మహల్ సందర్శనపై ఇరాన్ విమర్శలు
    • రూబియోకు చరిత్ర, ఆర్కిటెక్చర్ తెలియదంటూ సెటైర్లు.
    • ముంతాజ్ మహల్ మూలాలను గుర్తుచేసిన ఇరాన్
    • తాజ్‌ నిర్మాణ శైలిపై పర్షియన్ సంస్కృతి ప్రభావం
    Read full story
  • మా కుమార్తె కేసులో న్యాయం చేయండి.. జగన్‌ను వేడుకున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు!
    Tue 16:11

    మా కుమార్తె కేసులో న్యాయం చేయండి.. జగన్‌ను వేడుకున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు!

    • 2017లో హత్యాచారానికి గురైన సుగాలి ప్రీతి
    • తమకు న్యాయం జరగలేదన్న ప్రీతి తల్లిదండ్రులు
    • కేసును పక్కన పెట్టేశారని ఆవేదన
    • అండగా ఉంటామని భరోసా ఇచ్చిన జగన్
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారా?... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!
    Tue 16:01

    ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణ వెళ్లారా?... ఫ్యాక్ట్ చెక్ ఇదిగో!

    • ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్ట్‌పై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ప్రచారం
    • ఆ వార్తలను ఖండించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం
    • కొందరు ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడి
    • పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీలో నాగేశ్వర్‌పై ఎఫ్ఐఆర్ లు నమోదు
    • ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత
    Read full story
  • భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ 5 దేశాల్లో హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు!
    Tue 15:52

    భారతీయ డ్రైవింగ్ లైసెన్స్‌తో ఈ 5 దేశాల్లో హ్యాపీగా డ్రైవ్ చేయవచ్చు!

    • భూటాన్‌లో వాహన పత్రాల నమోదుతో ఏడాది పాటు అనుమతి
    • కెనడాలోని ఒంటారియోలో 3 నెలల పాటు చెల్లుబాటు
    • స్విట్జర్లాండ్‌లో ఏడాది పాటు లైసెన్స్ గుర్తింపు
    • ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ ఉంటే ఉత్తమం
    Read full story
  • మోదీపై శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకం.. ఢిల్లీలో ఆవిష్కరణకు హాజరైన మంత్రి లోకేష్
    Tue 15:30

    మోదీపై శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకం.. ఢిల్లీలో ఆవిష్కరణకు హాజరైన మంత్రి లోకేష్

    • కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పుస్తకావిష్కరణ కార్యక్రమం
    • ప్రధాని మోదీతో తన అనుభవాలపై 'అప్నాపన్' పేరుతో రచన
    • ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్
    • మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరణ
    • కార్యక్రమంలో పలువురు జాతీయ నేతలను కలిసిన లోకేశ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV