ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పెదనాన్న వేధింపులే ప్రాణం తీశాయి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
    Fri 12:28

    పెదనాన్న వేధింపులే ప్రాణం తీశాయి.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

    • కొంపల్లిలో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం
    • పెదనాన్న లైంగిక వేధింపులే కారణమని ఆరోపణ
    • అప్పు విషయం మాట్లాడే నెపంతో అసభ్య ప్రవర్తన
    • ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌
    • మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • ఆహ్వానించలేదని క్రికెట్ పిచ్‌ను ట్రాక్టర్‌తో దున్నేసిన నేత
    Mon 10:33

    ఆహ్వానించలేదని క్రికెట్ పిచ్‌ను ట్రాక్టర్‌తో దున్నేసిన నేత

    • ఆహ్వానించలేదన్న కోపంతో క్రికెట్ పిచ్‌ను దున్నేసిన నేత
    • కర్ణాటకలోని  గడగ్ జిల్లాలో రాజకీయ నేత వీరంగం
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
    • నిందితుడైన నాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
    • పిచ్‌ను తిరిగి నిర్మించుకునే పనిలో స్థానిక క్రీడాకారులు
    Read full story
  • స్వీట్లు తిన్న 30 నిమిషాల్లో.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
    Mon 10:32

    స్వీట్లు తిన్న 30 నిమిషాల్లో.. శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

    • చక్కెర తిన్న 30 నిమిషాల్లోనే శరీరంలో కీలక మార్పులు
    • అధిక చక్కెర వాడకం కాలేయం, గుండె ఆరోగ్యానికి చేటు
    • ఘన పదార్థాల కన్నా కూల్ డ్రింక్స్‌లోని చక్కెర మరింత ప్రమాదకరం
    • శీతల పానీయాలతో టైప్-2 డయాబెటిస్ ముప్పు 20 శాతం అధికం
    • రోజుకు 25 గ్రాములకు మించి చక్కెర వాడొద్దని డ‌బ్ల్యూహెచ్ఓ సూచన
    Read full story
  • సత్తెనపల్లిలో నర్సు ఆత్మహత్య.. ఆర్ఎంపీ వైద్యుడిపై ఆరోపణలు
    Mon 10:24

    సత్తెనపల్లిలో నర్సు ఆత్మహత్య.. ఆర్ఎంపీ వైద్యుడిపై ఆరోపణలు

    •  మృతురాలు స్థానిక క్లినిక్‌లో నర్సుగా పనిచేస్తున్న గోవర్ధన (40)
    •  ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణం
    •  ఆర్ఎంపీ డాక్టర్ కొట్టడంతోనే మనస్తాపానికి గురైనట్లు ఆరోపణలు
    •  ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • కండల కోసం ప్రోటీన్ సప్లిమెంట్లు వాడుతున్నారా?.. మోతాదు మించితే కాలేయానికి చేటు!
    Mon 10:23

    కండల కోసం ప్రోటీన్ సప్లిమెంట్లు వాడుతున్నారా?.. మోతాదు మించితే కాలేయానికి చేటు!

    • కండల కోసం వాడే అధిక ప్రోటీన్, సప్లిమెంట్లు కాలేయాన్ని దెబ్బతీస్తాయంటున్న నిపుణులు
    • ప్రోటీన్‌ను విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కాలేయంపై అధిక భారం పడుతుందని వెల్ల‌డి
    • భారత్‌లో 20% కాలేయ వ్యాధులకు సప్లిమెంట్లే కారణమని చెబుతున్న నివేదికలు 
    • వికారం, కామెర్లు, నీరసం వంటి లక్షణాలు కాలేయ సమస్యకు సంకేతాలు
    • సప్లిమెంట్లపై ఆధారపడకుండా సహజ ఆహారం ఉత్తమమని నిపుణుల సూచన
    Read full story
  • బరువు తగ్గడంలో పొరపాటు.. కొవ్వుతో పాటు కండరాలూ మాయం!
    Mon 10:09

    బరువు తగ్గడంలో పొరపాటు.. కొవ్వుతో పాటు కండరాలూ మాయం!

    • బరువు తగ్గే క్రమంలో కండరాల నష్టంపై తాజా హెచ్చరిక
    • కేవలం డైటింగ్‌తో 25 శాతం వరకు కండరాలు కోల్పోయే ప్రమాదం
    • కండరాల క్షీణతతో జీవక్రియ నెమ్మదిస్తుందన్న నిపుణులు
    • రెసిస్టెన్స్ ట్రైనింగ్, ప్రొటీన్‌తో కండరాలను కాపాడుకోవచ్చని సూచన
    Read full story
  • రోబో శునకంపై ఎలాన్ మస్క్ తల... చూసి షాకైన జనం.. వీడియో ఇదిగో!
    Mon 10:01

    రోబో శునకంపై ఎలాన్ మస్క్ తల... చూసి షాకైన జనం.. వీడియో ఇదిగో!

    • శాన్‌ఫ్రాన్సిస్కో వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఎలాన్ మస్క్ ముఖంతో రోబో డాగ్
    • ఆర్టిస్ట్ బీపుల్ 'రెగ్యులర్ యానిమల్స్' ఎగ్జిబిషన్ ప్రచారంలో భాగంగా ఈ ప్రదర్శన
    • మస్క్‌తో పాటు జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ముఖాలతోనూ రోబోల తయారీ
    • ఈ వింత రోబోలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు
    • మూడేళ్ల తర్వాత ఈ రోబోలు 'చనిపోతాయని' సృష్టికర్తల వెల్లడి
    Read full story
  • లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనికుడి ఉన్మాదం.. ఏసు విగ్రహంపై దాడి
    Mon 10:00

    లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనికుడి ఉన్మాదం.. ఏసు విగ్రహంపై దాడి

    • చర్చిలో ఏసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ సైనికుడు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోలు, వీడియోలు
    • ఘటనపై తీవ్ర నిరసనలు.. స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ దళం
    • దర్యాప్తునకు ఆదేశించామని, చర్యలు తీసుకుంటామని ఐడీఎఫ్ ప్రకటన
    • ఘటనను ధ్రువీకరించిన స్థానిక మున్సిపాలిటీ అధికారులు
    Read full story
  • సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు
    Mon 09:55

    సింహాచలంలో చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు

    • సంవత్సరానికి ఒకసారి నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న
    • ప్రభుత్వం తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన హోంమంత్రి అనిత
    • తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు
    • స్వామివారిని దర్శించుకున్న పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు
    Read full story
  • 73 ఏళ్ల వయసులో గగన విహారం.. బామ్మ సాహసానికి సలాం!
    Mon 09:50

    73 ఏళ్ల వయసులో గగన విహారం.. బామ్మ సాహసానికి సలాం!

    • హిమాచల్ ప్రదేశ్‌లో వృద్ధురాలి పారాగ్లైడింగ్ సాహసం
    • 8000 అడుగుల ఎత్తులో విహరించిన వీడియో వైరల్
    • వయసు కేవలం సంఖ్యేనని నిరూపించిన బామ్మ
    • పారాగ్లైడింగ్ భద్రతపై మళ్లీ మొదలైన చర్చ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV