Thu 17:45 జూబ్లీహిల్స్ లో గెలుపు గుర్రం ఎవరు?... సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ముగ్గురు మంత్రులు, పీసీసీ చీఫ్‌తో కీలక సమావేశం గెలిచే సత్తా ఉన్న ముగ్గురి పేర్లతో నివేదికకు ఆదేశం అభ్యర్థి ఎంపికలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం స్థానిక సంస్థల ఎన్నికలపైనా సమావేశంలో చర్చ Read full story
Sat 10:22 తలలో కత్తి... చేతిలో ఫోన్... షాకింగ్ వీడియో ఇదిగో! తలలో కత్తితో ఆసుపత్రిలో నిలబడ్డ యువకుడి వీడియో వైరల్ ముంబై మన్‌ఖుర్డ్‌లో వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడిగా వెల్లడి దాడికి పాల్పడిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు క్లిష్టమైన సర్జరీ చేసి బాధితుడి ప్రాణాలు కాపాడిన వైద్యులు Read full story
Sat 10:09 తమిళనాట రాజకీయ వేడి... వీసీకే 'ఎక్స్' ఖాతా సస్పెన్షన్ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ వీసీకే పార్టీ ఎక్స్ ఖాతా సస్పెండ్ టీవీకేకు మద్దతిస్తూ పోస్ట్ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం ఖాతా సస్పెన్షన్‌పై వీసీకే లేదా 'ఎక్స్' నుంచి ఇంకా రాని అధికారిక స్పష్టత Read full story
Sat 09:44 ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో నకిలీ టికెట్ల తయారీ లక్నోలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని వెల్లడి లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఘటన Read full story
Sat 09:39 టీమిండియా టీ20 కెప్టెన్సీకి గండం.. సూర్య స్థానంలో సంజూ శాంసన్? టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ భవిష్యత్తు అగమ్యగోచరం సూర్య స్థానం కోసం సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్ర పోటీ ఐపీఎల్ ఫామ్ ఆధారంగా ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు ఆటగాళ్ల ఎంపిక జట్టులో నిలకడగా ఉండటం సంజూకు ప్లస్ పాయింట్‌గా మారిన వైనం శ్రేయస్ అయ్యర్ చాలాకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉండటం ప్రతికూలాంశం Read full story
Sat 09:35 తమిళనాడులో రాజకీయ గందరగోళం.. మళ్లీ వైరల్ అవుతున్న ప్రమోద్ మహాజన్ 30 ఏళ్ల నాటి స్పీచ్! ప్రమోద్ మహాజన్ పార్లమెంట్ ప్రసంగం వైరల్ తమిళనాడులో హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో మళ్లీ తెరపైకి అతిపెద్ద పార్టీ ప్రతిపక్షంలో, ఒక్క సభ్యుడి పార్టీ ప్రభుత్వంలో అంటూ చురకలు దేవెగౌడ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సందర్భంగా మహాజన్ వ్యాఖ్యలు Read full story
Sat 09:28 అది వ్యక్తి విజయం కాదు.. ప్రజా విశ్వాసం: విజయ్‌కు మద్దతుగా మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు దగ్గరైన విజయ్ పార్టీ దళపతి విజయంపై సోషల్ మీడియాలో స్పందించిన మంచు మనోజ్ విమర్శలను దాటి విజయ్ నిలిచారంటూ ప్రశంసలు అతిపెద్ద పార్టీకి అవకాశం ఇవ్వడమే ప్రజాస్వామ్యమన్న మనోజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మంచు మనోజ్ పోస్ట్ Read full story
Sat 09:22 తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్.. గంట గంటకూ మారుతున్న సమీకరణాలు తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై తీవ్ర ఉత్కంఠ మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ కూటమి మద్దతుపై వీసీకే పార్టీ సస్పెన్స్.. డిప్యూటీ సీఎం పదవి డిమాండ్ విజయ్ పార్టీపై టీటీవీ దినకరన్ ఫోర్జరీ ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదు Read full story
Sat 08:53 రూబిక్స్ క్యూబ్‌లో కొత్త ప్రపంచ రికార్డు.. 3.71 సెకన్లలోనే పరిష్కారం! 3.71 సెకన్ల సగటు సమయంతో చైనాకు చెందిన జువానీ గెంగ్ రికార్డు తన పాత రికార్డు (3.84 సెకన్లు)ను తానే అధిగమించిన గెంగ్ చైనాలో జరిగిన డెకింగ్ స్మాల్ అండ్ స్పెషల్ 2026 ఈవెంట్‌లో ఈ ఘనత Read full story
Sat 08:46 పనివాళ్లుగా చేరి.. కోట్లు దోచేస్తున్నారు.. హైదరాబాద్‌ను భయపెడుతున్న నేపాలీ ముఠాలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో వరుస హత్యలు, దోపిడీలతో భయాందోళనలు పని మనుషులుగా చేరి నేరాలకు పాల్పడుతున్న నేపాలీ ముఠాలు ఈ దోపిడీల వెనుక నేపాల్ నుంచి పనిచేస్తున్న మాస్టర్ మైండ్ నిందితుల కోసం 'ఆపరేషన్ నేపాల్'కు సిద్ధమైన నగర పోలీసులు Read full story