ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇడ్లీపై శశి థరూర్ అద్భుత కవిత్వం... ఫిదా అయిన స్విగ్గీ ఏం చేసిందంటే!
    Mon 12:47

    ఇడ్లీపై శశి థరూర్ అద్భుత కవిత్వం... ఫిదా అయిన స్విగ్గీ ఏం చేసిందంటే!

    • ఇడ్లీపై నెగెటివ్ కామెంట్‌కు థరూర్ అదిరిపోయే కౌంటర్
    • తన ఇంగ్లీష్ పదజాలంతో ఇడ్లీని ఆకాశానికెత్తిన కాంగ్రెస్ ఎంపీ
    • ఇడ్లీ ఒక మేఘం, ఒక కల, ఒక అద్భుత సృష్టి అంటూ వర్ణన
    • టెండూల్కర్ సెంచరీ, బీథోవెన్ సంగీతంతో పోల్చిన థరూర్
    • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన థరూర్ పోస్ట్
    Read full story
  • పెళ్లికి ఒప్పుకోలేదని బలవంతంగా హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది... యువతి ఆత్మహత్య
    Fri 14:35

    పెళ్లికి ఒప్పుకోలేదని బలవంతంగా హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది... యువతి ఆత్మహత్య

    • ప్రియుడు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించాడన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య
    • హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఈ విషాద ఘటన
    • యువకుడికి హెచ్ఐవీ పాజిటివ్
    • పెళ్లి రద్దయిందన్న కోపంతో యువతికి బలవంతంగా తన రక్తం ఎక్కించిన ప్రియుడు
    • నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు
    Read full story
  • గుంపు మేస్త్రీ అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు
    Fri 14:34

    గుంపు మేస్త్రీ అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు

    • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందన్న కవిత
    • ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో రేవంత్ కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయని ఆరోపణ
    • నిధులు దారిమళ్లిస్తున్నారంటూ విమర్శలు
    Read full story
  • వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’...  ఫస్ట్ సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది!
    Fri 14:20

    వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’... ఫస్ట్ సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది!

    • ‘కొరియన్ కనకరాజు’ నుంచి మొదటి పాట ‘కమ్సాహంనిదా’ సాంగ్ ప్రోమో రిలీజ్‌
    • సిద్ శ్రీరామ్ పాడిన పూర్తి పాట రేపు విడుదల
    • హారర్ కామెడీగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చిత్రం
    • దక్షిణ కొరియాలో జరగనున్న చివరి షెడ్యూల్
    Read full story
  • లాస్ ఏంజెల్స్ రోడ్లపై టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు... వీడియో పంచుకున్న ఎలాన్ మస్క్
    Fri 14:14

    లాస్ ఏంజెల్స్ రోడ్లపై టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు... వీడియో పంచుకున్న ఎలాన్ మస్క్

    • లాస్ ఏంజెల్స్ రోడ్లపై పరుగులు తీసిన టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ 14.3 వెర్షన్ కారు
    • పూర్తిగా ఏఐతో నడిచే రోబోట్యాక్సీ
    • ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ 14.3 వెర్షన్‌తో మరింత మెరుగైన భద్రత, వేగం
    Read full story
  • ఆర్సీబీ జెర్సీతో కొడుకు బారసాల.. 'విరాట్' అని నామకరణం.. వీడియో వైరల్!
    Fri 13:41

    ఆర్సీబీ జెర్సీతో కొడుకు బారసాల.. 'విరాట్' అని నామకరణం.. వీడియో వైరల్!

    • మహారాష్ట్ర జంట తమ కొడుక్కి 'విరాట్' అని నామకరణం
    • ఆర్సీబీ థీమ్‌తో వినూత్నంగా బారసాల వేడుక
    • ఆర్సీబీ జెర్సీపై పేరును రివీల్ చేసిన తల్లిదండ్రులు
    • తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్
    • ఈ క్రియేటివిటీపై నెటిజన్ల ప్రశంసల వర్షం
    Read full story
  • మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!
    Fri 13:28

    మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!

    • మాచర్ల అత్యాచారం కేసులో కొత్త కోణం
    • నిందితుడు గుర్తు తెలియని వ్యక్తి కాదు.. బాధితురాలి ప్రియుడే
    • స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన వ్యక్తిగా గుర్తింపు
    • పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు విచారణలో వెల్లడి
    • టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • ఢిల్లీ రాజకీయాల్లోకి నితీశ్ కుమార్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం
    Fri 13:16

    ఢిల్లీ రాజకీయాల్లోకి నితీశ్ కుమార్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం

    • రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్
    • త్వరలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి
    • నాలుగు చట్టసభల్లో పనిచేసిన నేతగా అరుదైన రికార్డు
    • ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నితీశ్
    • ఇకపై ఢిల్లీలోనే ఉండి పనిచేస్తానని స్పష్టీక‌ర‌ణ‌
    Read full story
  • పంత్ భాయ్ చెప్పాడు.. నేను కొట్టాను: లక్నో హీరో ముకుల్ చౌదరి
    Fri 13:10

    పంత్ భాయ్ చెప్పాడు.. నేను కొట్టాను: లక్నో హీరో ముకుల్ చౌదరి

    • కేకేఆర్‌పై లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఉత్కంఠభరిత విజయం
    • చివరి బంతికి మ్యాచ్ గెలిపించిన యువ బ్యాటర్ ముకుల్ చౌదరి
    • కెప్టెన్ రిషబ్ పంత్ ఇచ్చిన సలహానే తన ప్రదర్శనకు కారణమన్న ముకుల్
    • అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఆడమని పంత్ చెప్పాడ‌ని వెల్లడి
    Read full story
  • గుడివాడ టెక్కీ దారుణ హత్య: హర్యానాలో రక్తపు మడుగులో ఋషికేష్‌!
    Fri 13:08

    గుడివాడ టెక్కీ దారుణ హత్య: హర్యానాలో రక్తపు మడుగులో ఋషికేష్‌!

    • పంచకులలో పది రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన బుషికేష్
    • నివాస గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న బుషికేష్
    • హత్యకు గురైనట్టు ప్రాథమిక సమాచారం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV