Thu 16:18 సచివాలయంలో ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కొండా సురేఖ, సీతక్క 'ఒక్కేసి పువ్వేసి చందమామ' అంటూ మహిళా ఉద్యోగులతో బతుకమ్మ ఆడిన మంత్రులు బతుకమ్మలను పేర్చి ఇళ్ల నుంచి తీసుకువచ్చిన ఉద్యోగినులు గడ్డం సంతోష్ రూపొందించిన బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రులు Read full story
Thu 23:46 రేపే 'డెకాయిట్' గ్రాండ్ రిలీజ్... హైదరాబాద్, వైజాగ్ థియేటర్లలో సందడి చేయనున్న అడివి శేష్, మృణాల్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'డెకాయిట్' విడుదల రోజున థియేటర్లలో సందడి చేయనున్న చిత్ర బృందం హైదరాబాద్, వైజాగ్‌లోని థియేటర్లను సందర్శించనున్న శేష్, మృణాల్ ఉదయం హైదరాబాద్‌లో, మధ్యాహ్నం, సాయంత్రం వైజాగ్‌లో పర్యటన నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ అధికారిక ప్రకటన Read full story
Thu 23:28 ముకుల్ చౌదరి సంచలన బ్యాటింగ్... ఓటమి అంచు నుంచి లక్నో థ్రిల్లింగ్ విక్టరీ కోల్‌కతాపై లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ విజయం ఓటమి ఖాయమనుకున్న దశలో చెలరేగిన ముకుల్ చౌదరి కేవలం 27 బంతుల్లో 7 సిక్సర్లతో అజేయంగా 54 పరుగులు చివరి బంతికి గెలుపు.. లక్నో శిబిరంలో సంబరాలు ఆయుష్ బదోని కీలక హాఫ్ సెంచరీ Read full story
Thu 23:12 డిజిటల్ పేమెంట్స్: గంట సేపు ఆగాల్సిందే... మోసాల కట్టడికి ఆర్బీఐ ప్రతిపాదన డిజిటల్ మోసాల కట్టడికి ఆర్బీఐ కీలక ప్రతిపాదన రూ.10,000 దాటిన లావాదేవీలను గంటపాటు నిలిపివేయాలని సూచన గంట సమయంలో లావాదేవీని రద్దు చేసుకునేందుకు వెసులుబాటు వృద్ధుల కోసం అదనపు భద్రతా చర్యల ప్రతిపాదన అభిప్రాయాల కోసం మే 8 వరకు గడువు Read full story
Thu 23:02 రాజకీయ ఫ్లెక్సీలపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. ఎవరిని ధ్వంసం చేస్తారని ప్రశ్న సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, ద్వేషపూరిత రాజకీయ ఫ్లెక్సీలు పోలీసుల నిర్లక్ష్యంపై ఏపీ హైకోర్టు సీరియస్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు పునరావృతం అవుతున్నాయని వ్యాఖ్య సీఎంను అవమానిస్తే 5 కోట్ల మందిని అవమానించినట్లేనని స్పష్టీకరణ Read full story
Thu 22:52 జగన్ పై షర్మిల విమర్శలు... ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రోజా వైఎస్ పాదయాత్రకు నేటితో 23 ఏళ్లు జగన్ పై షర్మిల విమర్శనాస్త్రాలు కూటమికి షర్మిల దత్తపుత్రికగా మారారన్న రోజా వైఎస్ఆర్‌ను వ్యతిరేకించిన చంద్రబాబుతో కలవడంపై ఫైర్ వైఎస్ఆర్‌కు అసలైన వారసుడు జగనేనని స్పష్టీకరణ Read full story
Thu 22:42 నా 30వ పుట్టినరోజు ఇలా జరిగింది: రష్మిక పెళ్లి తర్వాత తొలి పుట్టినరోజును జరుపుకున్న రష్మిక భర్త విజయ్ దేవరకొండతో కలిసి సొంతూరు కూర్గ్‌కు పయనం చిన్ననాటి గుడి, బడిని సందర్శించి జ్ఞాపకాలు నెమరువేసుకున్న వైనం పెళ్లికి రాలేకపోయిన బంధువులు, స్నేహితులతో ప్రత్యేక వేడుక సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ Read full story
Thu 22:18 మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స... వీడియో ఇదిగో! అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై మీడియా ముందుకొచ్చిన బొత్స తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతం వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఏడ్చేసిన వైనం వైఎస్సార్ మరణం నాటి ఘటనలను వివరించిన బొత్స టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ Read full story
Thu 22:17 అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం.. పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు! అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని పాక్ ప్రధాని ప్రకటన పాక్ వాదనను ఖండించిన అమెరికా, ఇజ్రాయెల్ ఒప్పందం ఇరాన్‌కే పరిమితమని స్పష్టీకరణ ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి Read full story
Thu 21:55 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పిల్లలను సోషల్ మీడియాకు దూరం చేసేందుకు చట్టం సోషల్ మీడియా దుష్ప్రభావాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలని హెచ్చరిక చట్ట రూపకల్పనపై మెటా, యూట్యూబ్ వంటి సంస్థలతో మంత్రుల బృందం భేటీ Read full story