సచివాలయం ముందు అంగన్వాడీ టీచర్ల ఆందోళన.. వీడియో ఇదిగో!
--
దీంతో పోలీసులు స్పందించి ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లను అదే ఉచిత బస్సుల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు, ప్రభుత్వం తీసుకున్న ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ కార్యకర్తలు చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి నివాసాన్ని ముట్టడించారు.