Thu 10:49 పాక్‌పై వ్యాఖ్యలు.. సూర్యకుమార్‌ను దోషిగా తేల్చిన మ్యాచ్ రిఫరీ.. వేటు తప్పదా? పాక్‌పై గెలుపును సైన్యానికి అంకితమిచ్చిన సూర్యకుమార్ యాదవ్ సూర్య వ్యాఖ్యలపై ఐసీసీకి ఫిర్యాదు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పిరిట్ ఆఫ్ క్రికెట్‌కు విరుద్ధమంటూ నివేదిక ఇచ్చిన మ్యాచ్ రిఫరీ సూర్యకుమార్‌ను దోషిగా తేలుస్తూ బీసీసీఐకి ఈ-మెయిల్ తప్పు ఒప్పుకుంటే జరిమానా.. లేదంటే అధికారిక విచారణ Read full story
Fri 16:04 యూపీఐకి పదేళ్లు.. లావాదేవీల్లో 12,000 రెట్ల అసాధారణ వృద్ధి ఏప్రిల్ 11తో పదేళ్లు పూర్తి చేసుకోనున్న యూపీఐ 12,000 రెట్లు పెరిగిన లావాదేవీల పరిమాణం విలువ పరంగా 4,000 రెట్లకు పైగా అసాధారణ వృద్ధి మార్చిలో 22.64 బిలియన్ల లావాదేవీలతో సరికొత్త రికార్డ్ దేశంలోని నగదు చలామణిలో 70 శాతానికి సమానంగా యూపీఐ చెల్లింపులు Read full story
Fri 15:59 బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' చరిత్ర... హిందీలోనే రూ.1000 కోట్లు కొల్లగొట్టిన తొలి చిత్రం! 21 రోజుల్లోనే రూ.1,041 కోట్లు రాబట్టిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' ప్రపంచవ్యాప్తంగా రూ.1,665 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు 'బాహుబలి', 'పుష్ప' వంటి చిత్రాలకు సాధ్యం కాని అరుదైన రికార్డు రణ్‌వీర్‌తో పాటు సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు Read full story
Fri 15:53 స్టాక్ మార్కెట్లలో మళ్లీ లాభాల జోరు... పరుగులు తీసిన సూచీలు ఒకరోజు విరామం తర్వాత లాభాల్లోకి మార్కెట్లు 918 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్ 275 పాయింట్లు పెరిగి 24,000 దాటిన నిఫ్టీ రాణించిన ఐటీ షేర్లు, వెనకబడ్డ బ్యాంకింగ్, ఆటో షేర్లు బెంచ్‌మార్క్‌లను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు Read full story
Fri 15:52 నమాజ్ కోసం ఉగ్రవాదులపై దాడిని వాయిదా వేశాం.. ఆపరేషన్ సిందూర్ రహస్యాలు వెల్లడించిన ఆర్మీ చీఫ్ ఉగ్రవాద శిబిరంపై దాడిని నమాజ్ కోసం వాయిదా వేసిన సైన్యం 'అందరి దేవుడు ఒక్కడే' అనే భావనతోనే ఈ నిర్ణయమన్న ఆర్మీ చీఫ్ సైన్యంలో మహిళల చేరికపై కుమార్తెల సలహాలు తీసుకుంటానన్న జనరల్ ద్వివేది మార్కుల కన్నా వ్యక్తిత్వం, పరిస్థితులకు అనుగుణంగా మారడమే ముఖ్యం Read full story
Fri 15:41 ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... పలు అంశాలపై కీలక నిర్ణయాలు ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాద తీర్మానం రాష్ట్రంలో రూ. 39 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణకు ఎఫ్ఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ Read full story
Fri 15:40 'కాంతార' వివాదం: క్షమాపణలో చిత్తశుద్ధి లేదు.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు చుక్కెదురు! 'కాంతార' సినిమాపై చేసిన వ్యాఖ్యల కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ తను దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌లో చిత్తశుద్ధి లేదని ఫిర్యాదుదారు అభ్యంతరం ఫిర్యాదుదారును సంతృప్తిపరిచేలా కొత్త అఫిడవిట్ సమర్పిస్తానని కోర్టుకు తెలిపిన రణ్‌వీర్ విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు Read full story
Fri 15:25 కొత్త పెళ్లికూతురు రష్మిక పుట్టినరోజు.. ఖరీదైన బంగ్లాను బహూకరించిన తండ్రి మదన్ మందన్న ఈ నెల 5న 30వ పుట్టినరోజు జరుపుకున్న రష్మిక మందన్న సొంత ఊరు విరాజ్‌పేట సమీపంలో ఉన్న బంగ్లాను బహూకరించిన తండ్రి తన తండ్రి ఇచ్చిన గిఫ్ట్ చూసి భావోద్వేగానికి గురైన రష్మిక Read full story
Fri 15:22 'జన నాయగన్' సీన్స్ లీక్ పై చిరంజీవి స్పందన కోలీవుడ్ హీరో విజయ్ 'జన నాయగన్' చిత్రానికి లీకుల బెడద ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న చిరు నిర్మాణ సంస్థకు అండగా ఉంటామని ప్రకటన పైరసీని అంతం చేయాలని సోషల్ మీడియాలో పిలుపు Read full story
Fri 15:21 రాజస్థాన్‌లో విచిత్రం.. ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. పొరపాటైందన్న పోలీసులు! రాజస్థాన్‌లో ఎలక్ట్రిక్ కారుకు పీయూసీ చలాన్ జారీ కారు సన్‌షేడ్స్‌పై మొదలైన వాగ్వాదం.. జరిమానాతో ముగింపు పొరపాటున జరిగిందని, ఫైన్ రద్దు చేస్తామని చెప్పిన పోలీసులు ఈవీలకు పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదంటున్న నిబంధనలు Read full story