కృతజ్ఞత లేని వ్యక్తి.. బండ్ల గణేష్ సంచలన ట్వీట్
- మరోసారి వార్తల్లో నిలిచిన బండ్ల గణేశ్
- కొంతమంది వారి కోసం ఎంత చేస్తున్నారో చూడరని వ్యాఖ్య
- ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టారనే దానిపై లేని స్పష్టత
కారణాలు ఏమైనప్పటికీ, ప్రస్తుతం బండ్ల గణేశ్ చేసిన ఈ ట్వీట్ టాలీవుడ్ వర్గాలతో పాటు, పవన్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.