01 Wed 09:17 మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ 'లొంగుబాటు'పై భిన్న వాదనలు! మావోయిస్టు నేత మల్లోజుల లొంగుబాటుపై ప్రచారం ఇది వదంతేనని కొట్టిపారేస్తున్న పోలీసు అధికారులు వేణుగోపాల్‌ను విప్లవ ద్రోహిగా ప్రకటించిన మావోయిస్టు పార్టీ ఆయుధాలు అప్పగించాలని, లేదంటే స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక
02 Thu 18:49 భూముల విలువ పెంపు: రిజిస్ట్రేషన్ ఆఫీసులకు పోటెత్తిన జనం తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీ రద్దీ భూముల మార్కెట్ విలువలు, ఛార్జీల పెంపు నేపథ్యంలో జనం పరుగులు రద్దీని దృష్టిలో ఉంచుకొని పనివేళలు పొడిగించిన ప్రభుత్వం రాత్రి 7:30 గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అనుమతి
03 Thu 18:47 రూపాయి కూడా తేలేదు: కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై కడియం శ్రీహరి ఫైర్ తెలంగాణ కేంద్ర మంత్రుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేదన్న శ్రీహరి కాజీపేట రైల్వే డివిజన్ ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ రేవంత్ పై కేటీఆర్ వాడుతున్న భాష సరికాదని వ్యాఖ్య
04 Thu 18:32 ఇంటి లోన్ తీసుకుంటున్నారా? ఈఎంఐ ఇలా సెట్ చేసుకోండి! గృహ రుణం ఈఎంఐ మీ నెల జీతంలో 30 శాతానికి మించకూడదు బ్యాంకులు 50-55 శాతం వరకు లోన్ ఆఫర్ చేసినా తీసుకోవడం ప్రమాదకరం రుణ అర్హత వేరు, తిరిగి చెల్లించే ఆర్థిక స్థోమత వేరు ఈఎంఐ భారం పెరిగితే పొదుపు, పెట్టుబడులకు ఆటంకం కలుగుతుంది సరైన ఈఎంఐతోనే ఆర్థిక లక్ష్యాలను సురక్షితంగా చేరుకోవచ్చు
05 Thu 18:26 ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదం: వాష్‌రూంలో ఒకరినొకరు హత్తుకుని కన్నుమూసిన జంట! ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో హృదయ విదారక ఘటన మంటల నుంచి తప్పించుకున్నా పొగకు బలైన వైనం సహాయక సిబ్బందికి కంటతడి పెట్టించిన దృశ్యం
06 Thu 18:21 రేవంత్ పర్యటన విహారయాత్ర లాంటిది: శ్రీనివాస్ గౌడ్ పాలమూరు-రంగారెడ్డి పథకంలో ప్రభుత్వ తీరుపై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు కేసీఆర్ హయాంలోనే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడి మిగిలిన పనులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తోందని విమర్శ
07 Thu 18:17 చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన పవన్ కల్యాణ్, మాధవ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం హాజరైన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండేళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై వేడుకలకు సన్నాహాలు కార్యక్రమాల కార్యాచరణపై నేతల మధ్య కీలక చర్చ
08 Thu 17:54 పవన్ కల్యాణ్ భాష, తీరు సరిగా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ పవన్ ఇక్కడ సభ పెడతాననడం సరికాదన్న గుత్తా చంద్రబాబు, పవన్, మంత్రులు అమరావతిలో ఉండాని సూచన తెలంగాణతో పోలిస్తే ఏపీకే ఎక్కువ వనరులు ఉన్నాయని వ్యాఖ్య
09 Thu 17:51 సోదరుడు హార్దిక్‌తో గొడవలు.. రూమర్లపై స్పందించిన కృనాల్ పాండ్య తమ్ముడు హార్దిక్ పాండ్యతో విభేదాలు లేవని స్పష్టం చేసిన కృనాల్ తమ మధ్య ఆరోగ్యకరమైన చర్చే జరుగుతుందని వెల్లడి పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయన్న కృనాల్ ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా మొదలైన పుకార్లు సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టిన కృనాల్ పాండ్య
10 Thu 17:47 ఆకాశమే హద్దుగా హైదరాబాద్.. దక్షిణ భారత స్కైస్క్రేపర్ రాజధానిగా భాగ్యనగరం! ఆకాశహర్మ్యాల నిర్మాణంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలిచిన కోకాపేట ‘శాస్ క్రౌన్’ భారీగా పెరిగిన నిర్మాణ అనుమతులు ప్రభుత్వ విధానాలు, పెరిగిన భూముల ధరలే ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం విపరీతంగా పెరిగిన ఫ్లాట్ల ధరలు, నిర్వహణ ఛార్జీలతో కొనుగోలుదారులపై భారం