ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫుట్‌బాల్ అభిమానులకు పండగే.. నవంబర్‌లో కొచ్చికి రానున్న మెస్సీ సేన
    01 Tue 11:50

    ఫుట్‌బాల్ అభిమానులకు పండగే.. నవంబర్‌లో కొచ్చికి రానున్న మెస్సీ సేన

    • భారత్‌కు రానున్న ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ
    • నవంబర్‌లో కేరళలోని కొచ్చిలో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్
    • ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనాతో ఆస్ట్రేలియా ఢీ
    • కేరళ క్రీడా మంత్రి కార్యాలయం అధికారిక ధ్రువీక‌ర‌ణ‌
    • ఇప్పటికే స్టేడియంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు
  • భూమిపై జీవం పుట్టుక: పాత సిద్ధాంతాన్ని మార్చేసిన కొత్త పరిశోధన!
    02 Fri 18:36

    భూమిపై జీవం పుట్టుక: పాత సిద్ధాంతాన్ని మార్చేసిన కొత్త పరిశోధన!

    • భూమిపై జీవానికి మూలంపై కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నాసా
    • భాస్వరం, నత్రజని బయటి గ్రహశకలాల నుంచి రాలేదని వెల్లడి
    • సూర్యుడికి దగ్గరగా ఉన్న వస్తువుల నుంచే ఇవి భూమికి చేరాయని నిర్ధారణ
    • బయటి పదార్థాలను భూమి వైపు రాకుండా గురు గ్రహం అడ్డుకుందని గుర్తింపు
    • ఇతర గ్రహాలపై జీవం అన్వేషణకు ఈ పరిశోధన కీలకం కానుంది
  • ట్రోల్స్ పట్టించుకోను: నిధి అగర్వాల్
    03 Fri 18:35

    ట్రోల్స్ పట్టించుకోను: నిధి అగర్వాల్

    • వరుసగా పరాజయం పాలవుతున్న నిధి నటించిన సినిమాలు
    • ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
    • తాను టాలెంట్ ను మాత్రమే నమ్ముకుంటానన్న నిధి
  • ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత... ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్
    04 Fri 18:25

    ఐపీఎల్ 2026 ఫైనల్ తర్వాత... ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. ప్రాణాలతో బయటపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్

    • ఐపీఎల్ ఫైనల్ తర్వాత కారు ప్రమాదానికి గురైన మైఖేల్ క్లార్క్‌
    • ట్రక్కు కిందకు దూసుకెళ్లిన కారు.. స్వల్ప గాయాలతో బయటపడ్డ క్లార్క్‌
    • నిద్రలో ఉండగా ప్రమాదం జరిగిందని వెల్లడి
    • సహాయం చేసిన భారతీయులకు, బీసీసీఐకి కృతజ్ఞతలు తెలిపిన క్లార్క్‌
  • తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు
    05 Fri 18:21

    తమిళనాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు

    • హైదరాబాద్ గండిపేట పరిధిలో భూ కబ్జా కేసు
    • తమిళనాడు కాంచీపురంలో బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
    • కోర్టులో ప్రవేశ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసుల ఏర్పాట్లు
  • పాక్ గూఢచర్యం కేసు... యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
    06 Fri 18:12

    పాక్ గూఢచర్యం కేసు... యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

    • యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ
    • ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం
    • కీలక ప్రాంతాల సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు పంపినట్లు ఆరోపణలు
    • ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకురాలిగా గుర్తింపు
    • గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టులోనూ ఆమెకు బెయిల్‌ తిరస్కరణ
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడి.. ఖమేనీ మృతి చెందినప్పుడు అదే ఆఫీసులో ఇరాన్ విదేశాంగ మంత్రి!
    07 Fri 18:11

    అమెరికా-ఇజ్రాయెల్ దాడి.. ఖమేనీ మృతి చెందినప్పుడు అదే ఆఫీసులో ఇరాన్ విదేశాంగ మంత్రి!

    • ఖమేనీపై దాడి జరిగినప్పుడు ఆయన కార్యాలయంలోనే ఉన్నానని చెప్పిన అబ్బాస్ అరాఘ్చీ
    • శిథిలాల నుంచి బయటపడ్డాక ఖమేనీ క్షేమం కోసం రెండు రోజులు ఆందోళన చెందానన్న మంత్రి
    • ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుప్రీం లీడర్ ఖమేనీ మృతి
    • సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఖమేనీ నిరాకరించారని వెల్లడించిన అరాఘ్చీ
  • జపాన్ లైఫ్‌పై భారతీయుడి ఇన్‌స్టా వీడియో వైరల్‌!
    08 Fri 18:08

    జపాన్ లైఫ్‌పై భారతీయుడి ఇన్‌స్టా వీడియో వైరల్‌!

    • జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌ పూర్వ విద్యార్థి వీడియో
    • పదేళ్లుగా జపాన్‌లో ఉంటున్న అంకిత్ పురోహిత్
    • వాయు కాలుష్య ఎప్పుడూ 50 లోపేనని వెల్లడి
    • రవాణా వ్యవస్థలో అద్భుత సమయపాలన
    • ఓవర్‌టైమ్ పనికి అదనపు జీతం లభిస్తుందని వెల్లడి
  • ఏపీతో చర్చలు జరుగుతున్నాయి.. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం: రేవంత్ రెడ్డి
    09 Fri 18:03

    ఏపీతో చర్చలు జరుగుతున్నాయి.. ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోం: రేవంత్ రెడ్డి

    • పాలమూరు ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి
    • ఏపీతో సమస్యల పరిష్కారికే ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి
    • బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని విమర్శ
  • సామాన్యులకు అందుబాటులోకి లగ్జరీ డిజైన్లు.. ఇంటీరియర్స్‌లో కొత్త విప్లవం!
    10 Fri 17:51

    సామాన్యులకు అందుబాటులోకి లగ్జరీ డిజైన్లు.. ఇంటీరియర్స్‌లో కొత్త విప్లవం!

    • ఇంటీరియర్ డిజైనింగ్‌లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం
    • గజిబిజి, ఆలస్యం లేకుండా పూర్తవుతున్న ఇంటి అలంకరణ పనులు
    • సులభంగా అమర్చేందుకు వీలుగా మార్కెట్లో కొత్త మెటీరియల్స్
    • ఒకప్పుడు ఖరీదైన డిజైన్లు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి
    • ఈ మార్పుతో పట్టణ ప్రాంత వాసులకు ఎంతో ప్రయోజనం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV