Wed 16:54 నిరుద్యోగులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగ యువత డిమాండ్లు నిరుద్యోగులకు అండగా ఉంటానన్న రాజగోపాల్ రెడ్డి నిరుద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళతానని హామీ Read full story
Mon 08:37 ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్.. మళ్లీ యుద్ధమేఘాలు? ఇరాన్ షరతులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న ట్రంప్ అమెరికా ప్రతిపాదనలను తోసిపుచ్చిన ఇరాన్ తాము తలొగ్గేది లేదన్న ప్రభుత్వం అణు కేంద్రాలను కూల్చే వరకు యుద్ధం ఆగదన్న నెతన్యాహు హర్మూజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు Read full story
Mon 08:29 తల్లయ్యాక తొలి మదర్స్ డే.. కత్రినాకు భర్త విక్కీ స్పెషల్ గిఫ్ట్! తల్లయ్యాక తన తొలి మాతృదినోత్సవాన్ని జరుపుకున్న కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్, కుమారుడు విహాన్ నుంచి ప్రత్యేక బహుమతి గతేడాది నవంబర్‌లో కత్రినా, విక్కీ దంపతులకు కుమారుడు జన్మించాడు Read full story
Mon 08:25 డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎంపిక ప్రతిపక్షంలోకి డీఎంకే.. అసెంబ్లీలో కీలక నియామకాలు శాసనసభాపక్ష ఉపనేతగా కేఎన్ నెహ్రూ, విప్‌గా ఈవీ వేలు Read full story
Mon 08:25 ఖండాలు దాటిన ప్రేమ... ఆదిలాబాద్ అబ్బాయిని పెళ్లాడిన లండన్ అమ్మాయి లండన్‌లో పరిచయమై ప్రేమించుకున్న ఆదిలాబాద్ యువకుడు, లండన్ యువతి ఐదేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్న సాయిచరణ్, మియామే పెద్దల అంగీకారంతో ఆదిలాబాద్‌లో హిందూ సంప్రదాయంలో వివాహం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిన సాయిచరణ్ Read full story
Mon 08:21 ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ప్రసంగం నీతి ఆయోగ్ సభ్యులతోనూ భేటీ కానున్న ముఖ్యమంత్రి రేపు అస్సాం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు Read full story
Mon 08:13 ప్రధాని మోదీకి మాటిచ్చిన అన్నా లెజినోవా.. వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్! సైనస్ సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాకే పనుల్లోకి రావాలని పవన్‌కు ప్రధాని సూచన 'మీ భర్తను జాగ్రత్తగా చూసుకోండి' అంటూ అన్నా లెజినోవాతో అన్న మోదీ ప్రధానికి మాటిచ్చానంటూ అన్నా లెజినోవా ప్రత్యేక పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ పవన్ కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించిన ప్రధాని Read full story
Mon 08:08 తెలంగాణకు హెచ్చరిక.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు తెలంగాణలో మంగళవారం నుంచి మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు తూర్పు తెలంగాణలో 47 డిగ్రీలకు చేరే అవకాశం రాబోయే పది రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు Read full story
Mon 07:55 హత్య కేసు నిందితుడికి వారసత్వ హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఈ నిబంధన వర్తిస్తుందన్న కోర్టు వారసత్వ హక్కును కోల్పోవడానికి నేరం రుజువు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం ఒకరు చేసిన తప్పు నుంచి వారు లబ్ధి పొందకూడదనే సూత్రం ఆధారంగానే తీర్పు Read full story
Mon 07:36 చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నారా? ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులకు ప్రభుత్వం హెచ్చరిక మే 12, 13 తేదీల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ వాతావరణం కుదుటపడ్డాకే ప్రయాణం మంచిదని అధికారుల సూచన యాత్రికుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి విపత్తు హెచ్చరికల కోసం కొత్త సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ ప్రారంభం Read full story