01 Mon 11:20 రాజీనామా చేయను.. ఏం చేస్తారో చేసుకోండి.. టీసీఎస్ హెచ్‌ఆర్‌కు టెక్కీ షాక్ రాజీనామా చేయాలన్న టీసీఎస్ హెచ్‌ఆర్‌కు ఎదురుతిరిగిన ఉద్యోగి సోషల్ మీడియాలో తన అనుభవాన్ని పంచుకోవడంతో పోస్ట్ వైరల్ ప్రాజెక్టులు లేని ఉద్యోగులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపణ జీతాలు ఆపేస్తామని, బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్‌ఆర్ బెదిరింపులు కంపెనీలో మానసిక వేధింపులు పెరిగాయంటూ టెక్కీ ఆవేదన
02 Tue 06:55 అన్నామలై ఉద్యమానికి అనూహ్య స్పందన.. మూడు రోజుల్లోనే 17 లక్షల మంది! అన్నామలై ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమం మూడు రోజుల్లోనే 17 లక్షల మంది సభ్యులుగా చేరిక తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురావడమే లక్ష్యం నకిలీ సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారే అవకాశం
03 Tue 06:49 గంటల వ్యవధిలో క్యూబా, ఇరాన్‌లను వణికించిన భారీ భూకంపాలు! క్యూబా తీరంలో 6.1, ఇరాన్ దక్షిణ ప్రావిన్స్‌లో 5.0 తీవ్రతతో విడివిడిగా భూకంపాలు గత 150 ఏళ్లలోనే అత్యంత శక్తిమంతమైనదిగా క్యూబా భూకంపం రికార్డు అమెరికా, ఫ్లోరిడా, మెక్సికో వరకు ప్రకంపనలు హర్మూజ్ జలసంధి సమీపంలోని జాగ్రోస్ ఫాల్ట్ జోన్ పరిధిలో ఇరాన్ భూకంపం ఇరు దేశాల్లోనూ ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని నిర్ధారణ
04 Tue 06:39 విదేశీ పనిమనుషులపై తెలంగాణ పోలీసుల నిఘా.. ప్రత్యేక డేటాబేస్ తయారీకి ఆదేశాలు రాష్ట్రంలోని విదేశీ పనిమనుషుల వివరాలు సేకరించాలని తెలంగాణ పోలీసుల నిర్ణయం ముఖ్యంగా నేపాల్‌కు చెందిన వారిపై ప్రత్యేకంగా దృష్టి ఇటీవల పెరిగిన నేరాల నేపథ్యంలో డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్యతో అప్రమత్తం ‘మీ సురక్ష’ కింద ఇప్పటికే 1200 మందికి పైగా నేపాలీల నమోదు
05 Tue 06:33 పూరీ జగన్నాథ్ 'స్లమ్ డాగ్'లో విజయ్ సేతుపతి ప్రాత ఇదేనా? విడుదలైన పూరి జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’ టీజర్ అంధుడైన బిచ్చగాడి పాత్రలో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో టబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణం
06 Tue 06:24 విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. తిరుపతిలో కూటమి 'సంక్షేమం' సభ వాయిదా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభకు ఏర్పాట్లు చేసిన నేతలు స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతితో రాష్ట్రంలో విషాదశ్చాయలు జనసేన నేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత మాధవ్ తో చర్చించి వాయిదా నిర్ణయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
07 Mon 23:03 విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం... రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటన గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం చెల్లింపు బాధితులకు స్థానిక అధికారులు అన్ని విధాలా సాయం చేస్తున్నారని వెల్లడి
08 Mon 22:57 50 ఏళ్ల బ్లాక్ హోల్ మిస్టరీ వీడింది! పాలపుంత మధ్యలో బ్లాక్‌హోల్ నుంచి గాలులు వీస్తున్నట్టు గుర్తింపు శాస్త్రవేత్తల 50 ఏళ్ల అన్వేషణకు దొరికిన కీలక ఆధారం అల్మా టెలిస్కోప్ డేటాతో రహస్యాన్ని ఛేదించిన పరిశోధకులు ఈ గాలులు నక్షత్రాల ఏర్పాటును నెమ్మదింపజేస్తాయని వెల్లడి
09 Mon 22:55 చెప్పినట్టుగానే పెద్దాయనను కలిసిన చంద్రబాబు... వీడియో ఇదిగో! పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో వృద్ధుడితో ప్రత్యేక భేటీ కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణ ఆనందం వృద్ధుడిని ఆలింగనం చేసుకుని, ఆరోగ్యంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబును చూడటంతో మనసు నిండిపోయిందన్న సత్యనారాయణ
10 Mon 22:39 ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక...! ప్రముఖ గాయని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ఇటీవల రష్మికపై సీక్రెట్ గా లుక్ టెస్ట్ నిర్వహించిన చిత్రబృందం! గతంలో సాయి పల్లవి, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలన