ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మూడేళ్ల బాబును చంపి మూసీలో పడేసిన కన్నతండ్రి
    Sun 11:34

    మూడేళ్ల బాబును చంపి మూసీలో పడేసిన కన్నతండ్రి

    • హైదరాబాద్ లో అమానవీయ ఘటన
    • బాబు అనారోగ్యమే కారణమని వెల్లడించిన తండ్రి
    • తలపై దిండు పెట్టి చంపేసినట్లు గుర్తించిన పోలీసులు
    Read full story
  • సూర్యవంశీ సంచలన బ్యాటింగ్... రాజస్థాన్ పరుగుల సునామీ... ఛేజింగ్ లో సన్‌రైజర్స్‌ ఏంచేస్తారో?
    Wed 21:41

    సూర్యవంశీ సంచలన బ్యాటింగ్... రాజస్థాన్ పరుగుల సునామీ... ఛేజింగ్ లో సన్‌రైజర్స్‌ ఏంచేస్తారో?

    • ఐపీఎల్ 2026 ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌పై రాజస్థాన్ పరుగుల వర్షం
    • కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ
    • ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 50) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు
    • నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు చేసిన రాజస్థాన్
    • సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 244 పరుగుల కఠినమైన లక్ష్యం
    Read full story
  • మహానాడులో హైలైట్... టీడీపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు
    Wed 21:28

    మహానాడులో హైలైట్... టీడీపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన వేమిరెడ్డి దంపతులు

    • టీడీపీ మహానాడుకు తొలిరోజే రూ.12 కోట్ల విరాళాలు
    • రూ. 5 కోట్లు ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు
    • వివిధ తీర్మానాలపై 48 మంది నేతల ప్రసంగాలు
    • మహానాడులో ప్రసంగించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిసూపర్ సిక్స్ పథకాలను చూసి గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శ
    Read full story
  • మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ
    Wed 21:27

    మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

    • తుమ్మిడిహట్టిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్న రేవంత్ రెడ్డి
    • చర్చల కోసం సమయమివ్వాలని లేఖలో విజ్ఞప్తి
    • ఎఫ్ఆర్ఎల్ పెరిగినా మహారాష్ట్రలో ముంపు ప్రభావం తక్కువ ఉంటుందని వెల్లడి
    Read full story
  • అప్పట్లోనే 25 గదుల బంగ్లా, 7 కార్లు.. అన్నీ పోగొట్టుకుని వీధినపడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్!
    Wed 21:07

    అప్పట్లోనే 25 గదుల బంగ్లా, 7 కార్లు.. అన్నీ పోగొట్టుకుని వీధినపడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్!

    • 'అల్బెలా' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన భగవాన్ దాదా
    • 25 గదుల బంగ్లా, 7 కార్లతో విలాసవంతమైన జీవితం
    • తాగుడు, జూదం వంటి వ్యసనాలతో సంపద మొత్తం పోగొట్టుకున్న వైనం
    • జుహూలోని బంగ్లా నుంచి దాదర్‌లోని చిన్న గదికి మారిన జీవితం
    • చివరి రోజుల్లో చిన్న పాత్రలు చేస్తూ బతికిన వైనం
    Read full story
  • శివుడి నివాసంలో ప్రాణాలు వదిలారు.. అక్కడే వదిలేస్తాం: హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబసభ్యులు
    Wed 21:07

    శివుడి నివాసంలో ప్రాణాలు వదిలారు.. అక్కడే వదిలేస్తాం: హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబసభ్యులు

    • గతవారం ఎవరెస్టులో ప్రాణాలు కోల్పోయిన అరుణ్ కుమార్
    • మృతదేహాన్ని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నామన్న బావమరిది
    • తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మృతదేహం దెబ్బతింటుందన్న బావమరిది
    Read full story
  • వచ్చే ఎన్నికల్లోనూ అది రిపీట్ అవ్వాలి: మహానాడులో చంద్రబాబు
    Wed 20:53

    వచ్చే ఎన్నికల్లోనూ అది రిపీట్ అవ్వాలి: మహానాడులో చంద్రబాబు

    • మంగళగిరిలో టీడీపీ హైబ్రిడ్ మహానాడు
    • వచ్చే ఎన్నికల్లో 2024 విజయాన్ని పునరావృతం చేయాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
    • జనసేన, బీజేపీలతో కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచన
    • స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం
    • రాబోయే తరం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన సీఎం
    Read full story
  • ఒక్క బంతి, 3 పరుగులు... చరిత్ర సృష్టించే చాన్స్ చేజార్చుకున్న సూర్యవంశీ!
    Wed 20:35

    ఒక్క బంతి, 3 పరుగులు... చరిత్ర సృష్టించే చాన్స్ చేజార్చుకున్న సూర్యవంశీ!

    • ఐపీఎల్ ఎలిమినేటర్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్
    • కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు
    • గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ చేసే యత్నంలో అవుట్
    • సీజన్‌లో అత్యధిక సిక్సర్లు, పవర్‌ప్లేలో అత్యధిక పరుగుల రికార్డులు బద్దలు
    • 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్లేఆఫ్స్‌లో సరికొత్త చరిత్ర
    Read full story
  • ప్రధాని మోదీతో 20 నిమిషాలు సీఎం విజయ్ భేటీ.. పలు విజ్ఞప్తులు
    Wed 20:34

    ప్రధాని మోదీతో 20 నిమిషాలు సీఎం విజయ్ భేటీ.. పలు విజ్ఞప్తులు

    • నెదర్లాండ్స్ నుంచి రాగి ఫలకాలను తీసుకువచ్చినందుకు మోదీకి విజయ్ థ్యాంక్స్
    • కర్ణాటకకు మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి
    • ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలన్న సీఎం
    Read full story
  • ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా బ్రాహ్మణులు టీడీపీకే అండగా నిలవాలి: 'మహానాడు'లో బుచ్చి రాంప్రసాద్
    Wed 20:12

    ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా బ్రాహ్మణులు టీడీపీకే అండగా నిలవాలి: 'మహానాడు'లో బుచ్చి రాంప్రసాద్

    • టీడీపీ మహానాడులో బుచ్చి రాంప్రసాద్ ప్రసంగం
    • గత వైసీపీ పాలనలో బ్రాహ్మణులు, పూజారులపై దాడులు పెరిగాయని ఆరోపణ
    • చంద్రబాబు పాలనలోనే బ్రాహ్మణ కార్పొరేషన్, సంక్షేమ పథకాలు అమలయ్యాయి
    • పూజారుల జీతాలు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం
    • దేవాలయ ట్రస్ట్ బోర్డులలో బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV