ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బాంబే అని పిలవొద్దు: కపిల్ శర్మకు ఎంఎన్ఎస్ సీరియస్ వార్నింగ్
    Fri 11:42

    బాంబే అని పిలవొద్దు: కపిల్ శర్మకు ఎంఎన్ఎస్ సీరియస్ వార్నింగ్

    • ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మకు ఎంఎన్ఎస్ నేత అమేయ ఖోప్కర్ హెచ్చరిక
    • షోలో ముంబైని 'బాంబే' అని పిలవడంపై తీవ్ర అభ్యంతరం
    • కపిల్‌ను 'తపిల్' అంటే ఒప్పుకుంటారా అని ఖోప్కర్ ప్రశ్న
    • ముంబై మా అస్తిత్వం అని వ్యాఖ్య
    • ఇలాగే కొనసాగితే నిరసనలు తప్పవని గట్టి వార్నింగ్
    Read full story
  • యూపీలో పడవ బోల్తా... 10 మంది మృతి... ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
    Fri 18:34

    యూపీలో పడవ బోల్తా... 10 మంది మృతి... ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    • మధురలోని యమునా నదిలో పడవ బోల్తా
    • ప్రమాదంలో 10 మంది యాత్రికులు మృతి
    • 14 మందిని కాపాడిన సహాయక బృందాలు
    • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
    • ప్రమాదంపై ప్రధాని, యూపీ సీఎం దిగ్భ్రాంతి
    Read full story
  • పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష
    Fri 18:21

    పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

    • రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
    • పీఎన్జీ వినియోగాన్ని పెంచాలని, 6 నెలల్లో 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం
    • దీపం లబ్ధిదారులు పీఎన్జీకి మారినా రాయితీ కొనసాగించాలని నిర్ణయం
    • శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పనుల జాప్యంపై కేంద్ర మంత్రికి సీఎం ఫోన్
    • యుద్ధాల నేపథ్యంలో ఎల్పీజీ కొరత రాకుండా ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశం
    Read full story
  • నవ రాయ్‌పూర్‌ను ఉదాహరణగా చూపుతూ అమరావతిపై సజ్జల విమర్శలు
    Fri 18:14

    నవ రాయ్‌పూర్‌ను ఉదాహరణగా చూపుతూ అమరావతిపై సజ్జల విమర్శలు

    • అమరావతిలో సామాన్య ప్రజలు నివసించే పరిస్థితి లేదన్న సజ్జల
    • అమరావతిని అవినీతికి తరగని గనిలా చంద్రబాబు వాడుకుంటున్నారని ఆరోపణ
    • ఆకాశహర్మ్యాలు కట్టడం వల్ల రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుందో చెప్పలేకపోతున్నారని విమర్శ
    Read full story
  • నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో!
    Fri 18:01

    నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో!

    • ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
    • విశాఖలో ఐటీ, డేటా సెంటర్లు, కుప్పంలో లిథియం బ్యాటరీ, సత్యసాయి జిల్లాలో సెమీకండక్టర్ పరిశ్రమలు
    • అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు, దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్ దిశగా అడుగులు
    • ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ, కొత్త జోనల్ విధానానికి క్యాబినెట్ ఆమోద ముద్ర
    Read full story
  • అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
    Fri 17:38

    అమరావతిలో క్వాంటం నవశకం.. ఏప్రిల్ 14న దేశంలోనే తొలి టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

    • అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ కేంద్రం
    • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం
    • మేధా టవర్స్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో 1Q, 1S ఫెసిలిటీల ఏర్పాటు
    • క్వాంటం హార్డ్‌వేర్ తయారీ, పరిశోధనలకు కేంద్రంగా అమరావతి
    • అత్యాధునిక సాంకేతికతతో గ్లోబల్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దే ప్రణాళిక
    Read full story
  • కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు
    Fri 17:29

    కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు

    • కడప జిల్లా ఖాజీపేటలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య
    • ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతి గొంతు కోసి చంపిన యువకుడు
    • సోషల్ మీడియా పోస్టుల విషయంలో గతంలో గొడవ జరిగినట్లు ఆరోపణ
    • నిందితుడు వెంకటేశ్‌ను అరెస్టు చేసి విచారిస్తున్న పోలీసులు
    Read full story
  • భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం!
    Fri 17:28

    భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి మోదీకి ఆహ్వానం!

    • తుది దశకు చేరుకున్న భోగాపురం విమానాశ్రయం పనులు
    • మోదీకి నాలుగు తేదీలను సూచించిన ఏపీ ప్రభుత్వం
    • ఈ విమానాశ్రయంతో మారిపోనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు
    Read full story
  • లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీజీపీ
    Fri 17:06

    లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు.. కీలక వ్యాఖ్యలు చేసిన తెలంగాణ డీజీపీ

    • లొంగిపోయిన వారిలో బెటాలియన్ డిప్యూటీ కమాండర్ స్థాయి నేత కేశాలు
    • ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయారన్న డీజేపీ
    • తెలంగాణలో నలుగురు మావోయిస్టులు మాత్రమే మిగిలిపోయారని వెల్లడి
    • వారు కూడా లొంగిపోవాలని పిలుపు
    Read full story
  • మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక
    Fri 16:56

    మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక

    • మూడు గంటల పాటు కొనసాగిన కేబినెట్ సమావేశం
    • సమావేశానంతరం మంత్రులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ
    • ప్రభుత్వ సమాచారం లీక్ అవుతుండటంపై సీఎం సీరియస్
    • మరోసారి రిపీట్ అయితే మంత్రులను బాధ్యులను చేస్తానంటూ వార్నింగ్
    • గతంలో ఇలాంటి లీకుల వల్లే కేబినెట్‌ను ఎన్టీఆర్ రద్దు చేశారని గుర్తు చేసిన వైనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV