ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
    01 Tue 19:56

    కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

    • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
    • 105 యంగ్ ఇండియా మోడల్ స్కూళ్లకు ఆర్థిక సాయంపై వినతి
    • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసమే స్కూళ్లు అని వెల్లడి
    • గత ప్రభుత్వ అధిక వడ్డీ అప్పుల భారంపై కేంద్రానికి వివరణ
    • అప్పుల రీస్ట్రక్చరింగ్‌కు అనుమతి ఇవ్వాలని కోరిన సీఎం
  • మహా కూటమిలో ముసలం.. మనం నిజంగా కలిసే ఉన్నామా? అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన!
    02 Thu 11:26

    మహా కూటమిలో ముసలం.. మనం నిజంగా కలిసే ఉన్నామా? అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన!

    • మహా వికాస్ అఘాడీ కీలక సమావేశానికి 23 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు
    • హాజరుకాని వారిలో శరద్ పవార్, జయంత్ పాటిల్, నానా పటోలే
    • ఆరుగురు శివసేన ఎంపీలు షిండే వర్గంలో చేరిన కొన్నాళ్లకే ఈ పరిణామం
    • మహా కూటమి భవిష్యత్తుపై మరింత బలపడుతున్న సందేహాలు
  • ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి
    03 Thu 11:22

    ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి

    • రాజకీయాలు వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి
    • సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ
    • టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని వ్యాఖ్య
  • ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది
    04 Thu 11:02

    ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది

    • అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది 
    • మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన
    • దాడి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం!
    05 Thu 10:50

    ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం!

    • వన్‌8 బ్రాండ్ పేరుతో షూస్ ఆవిష్కరించిన విరాట్ కోహ్లీ
    • 24 గంటల్లోనే లక్షన్నర జతల అమ్మకాలతో సరికొత్త రికార్డు
    • టెస్ట్ పరుగులకు గుర్తుగా రూ. 9,230గా ధర నిర్ణయం
  • ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పు.. చూసిందే తడవుగా వివరాలను చెప్పేయనున్న సిరి!
    06 Thu 10:27

    ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పు.. చూసిందే తడవుగా వివరాలను చెప్పేయనున్న సిరి!

    • ఐఫోన్ కెమెరా యాప్‌లో కొత్తగా 'సిరి మోడ్' ఫీచర్ పరిచయం
    • iOS 27 రెండో బీటాలో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసిన యాపిల్
    • పరిసరాల్లోని వస్తువులు, ప్రదేశాలను గుర్తించి సమాచారం అందించనున్న సిరి
    • రెస్టారెంట్ల రివ్యూలు, మ్యాప్స్ వంటి వివరాలు నేరుగా కెమెరా ద్వారానే పొందే సౌలభ్యం
  • శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై వ్యాఖ్యలు.. హైకోర్టు వేదికగా విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ
    07 Thu 10:25

    శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై వ్యాఖ్యలు.. హైకోర్టు వేదికగా విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ

    • మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కార్తికేయ చౌహాన్‌పై రాహుల్ విమర్శలు
    • పరువు నష్టం కేసు వేసిన కార్తికేయ
    • తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించి చేసినవి కావన్న రాహుల్
  • శరీరంపై దురద, ఎర్రటి పొక్కులతో బాధపడుతున్నారా?.. మీ ఫ్రిజ్‌లోనే ఉంది అసలైన మందు!
    08 Thu 10:22

    శరీరంపై దురద, ఎర్రటి పొక్కులతో బాధపడుతున్నారా?.. మీ ఫ్రిజ్‌లోనే ఉంది అసలైన మందు!

    • ఓట్ మీల్, చందనం, కలబందతో తక్షణ ఉపశమనం
    • చర్మానికి చలువనిచ్చి దురదను తగ్గించే సహజ మార్గాలు
    • సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచన
  • వింబుల్డన్ రుచి... ఇక ఢిల్లీ కుల్ఫీలో!
    09 Thu 10:19

    వింబుల్డన్ రుచి... ఇక ఢిల్లీ కుల్ఫీలో!

    • వింబుల్డన్ భాగస్వామ్యంతో కురేమల్స్ ప్రత్యేక కుల్ఫీ విడుదల
    • భారత్‌లో పెరిగిన ఆదరణతో స్ట్రాబెర్రీస్ అండ్ క్రీమ్ ఫ్లేవర్ పరిచయం
    • ప్రపంచంలోనే వింబుల్డన్‌కు భారత్‌లో అత్యధిక ప్రేక్షకులు
    • జూన్ 23 నుంచి జూలై 12 వరకు ఢిల్లీలోని ఎంపిక చేసిన కేంద్రాల్లో లభ్యం
    • 150 ఏళ్ల వింబుల్డన్, 100 ఏళ్ల కురేమల్స్ సంప్రదాయాల కలయిక
  • అద్భుతంగా ఉంది.. ఏసీఏ స్టేడియంపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం
    10 Thu 10:13

    అద్భుతంగా ఉంది.. ఏసీఏ స్టేడియంపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం

    • స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉందని చరణ్ ప్రశంస
    • ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కీలక మ్యాచ్ సందర్భంగా ఈ కార్యక్రమం
    • ఏపీఎల్ ట్రోఫీ, జెర్సీలను ఆవిష్కరించి టాస్ వేసిన రామ్ చరణ్
    • ఏపీలో క్రికెట్ అభివృద్ధికి ఈ స్టేడియం దోహదపడుతుందని ఆశాభావం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV