Mon 12:49 అమెరికాలో పరువు తీస్తున్న భారత మహిళలు.. లక్షల సరుకుతో పట్టుబడ్డ వైనం.. వీడియో వైరల్ అమెరికా టార్గెట్ స్టోర్లలో షాప్‌లిఫ్టింగ్ చేస్తూ పట్టుబడ్డ భారత మహిళలు "ఇండియాలో దొంగతనాలు చేయొచ్చా?" అని ప్రశ్నించిన ఓ పోలీస్ అధికారి క్షమించమని వేడుకుంటూ, ఏడుస్తూ కనిపించిన మహిళలు ఒక ఘటనలో రూ. 1.1 లక్షల విలువైన సరుకుల చోరీ వైరల్ అవుతున్న పోలీసుల బాడీక్యామ్ వీడియోలు Read full story
Mon 08:08 తెలంగాణకు హెచ్చరిక.. 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు తెలంగాణలో మంగళవారం నుంచి మళ్లీ పెరగనున్న ఉష్ణోగ్రతలు తూర్పు తెలంగాణలో 47 డిగ్రీలకు చేరే అవకాశం రాబోయే పది రోజుల పాటు పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు మహబూబాబాద్ జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు Read full story
Mon 07:55 హత్య కేసు నిందితుడికి వారసత్వ హక్కు ఉండదు: సుప్రీంకోర్టు కీలక తీర్పు హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ఈ నిబంధన వర్తిస్తుందన్న కోర్టు వారసత్వ హక్కును కోల్పోవడానికి నేరం రుజువు కావాల్సిన అవసరం లేదన్న ధర్మాసనం ఒకరు చేసిన తప్పు నుంచి వారు లబ్ధి పొందకూడదనే సూత్రం ఆధారంగానే తీర్పు Read full story
Mon 07:36 చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నారా? ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులకు ప్రభుత్వం హెచ్చరిక మే 12, 13 తేదీల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ వాతావరణం కుదుటపడ్డాకే ప్రయాణం మంచిదని అధికారుల సూచన యాత్రికుల భద్రతకు అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడి విపత్తు హెచ్చరికల కోసం కొత్త సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ ప్రారంభం Read full story
Mon 07:34 ఇంటర్ అడ్మిషన్లపై గందరగోళానికి తెర.. యథాతథంగా ప్రవేశాలు! ఈ ఏడాదికి ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ యథాతథం సాంకేతిక సమస్యల కారణంగా పాఠశాల విద్యలో విలీనం వాయిదా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనంతరం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు విలీనంపై కమిటీ అధ్యయనం, అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం అధికారుల పనితీరుపై సమీక్షలో అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి Read full story
Mon 07:19 తమిళ రాజకీయాల్లో తెలుగు వ్యక్తి.. విజయ్ వెనుక ఉన్న విష్ణురెడ్డి ఎవరు? విజయ్ వెంట కనిపించి చర్చనీయాంశమైన విష్ణురెడ్డి ఆయన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సమీప బంధువు కలికిరి మండలానికి చెందిన విష్ణురెడ్డికి చెన్నైలో గ్రానైట్ వ్యాపారి విజయ్ పార్టీ 'టీవీకే'కు కీలక వ్యూహకర్తగా ఉన్నారని ప్రచారం గవర్నర్‌తో భేటీలోనూ విజయ్ వెంటే ఉండటంతో పెరిగిన ప్రాధాన్యం Read full story
Mon 07:18 మహిళా సాధికారతకు సైన్యం అండ.. సరిహద్దులో ప్రత్యేక కేఫ్ ఏర్పాటు తూర్పు సిక్కింలో భారత సైన్యం ప్రత్యేక చొరవ 13,000 అడుగుల ఎత్తులో మహిళలతో కేఫ్ ఏర్పాటు బాబా హర్భజన్ సింగ్ ఆలయ సమీపంలో ఈ కేఫ్ మహిళా సాధికారత, పర్యాటకాభివృద్ధే లక్ష్యం రణభూమి దర్శన్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏర్పాటు Read full story
Mon 07:02 నా సినిమాల్లో కథే హీరో.. తేల్చిచెప్పిన సమంత ఇకపై తాను చేసే సినిమాల్లో కథే హీరో అని స్పష్టం చేసిన సమంత నటీనటులు, నిర్మాత కంటే కథే గొప్పదని వ్యాఖ్య మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయడమే తన లక్ష్యమన్న నటి సమంత 'మా ఇంటి బంగారం' జూన్ 19న విడుదల Read full story
Mon 06:56 ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం: యువ నటుడు, కెమెరామెన్ దుర్మరణం మృతులు వర్ధమాన నటుడు భరత్ కాంత్, సినిమాటోగ్రాఫర్ త్రిలోక్‌గా గుర్తింపు నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా కంటైనర్‌ను ఢీకొట్టిన కారు అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమిక అంచనా స్నేహితుడి మృతిపై నటి అషురెడ్డి భావోద్వేగ పోస్ట్, సినీ వర్గాల్లో విషాదం Read full story
Mon 06:31 ఐపీఎల్ నుంచి ముంబై అవుట్.. థ్రిల్లర్ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత విజయం ఐపీఎల్ 2026 నుంచి ముంబై ఇండియన్స్ నిష్క్రమణ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం 73 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భువనేశ్వర్ కుమార్ ఓటమి జీర్ణించుకోలేకపోతున్నామన్న ముంబై కెప్టెన్ సూర్యకుమార్ Read full story