ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రెండు ఓటరు కార్డులు కలిగి ఉండడం నేరం!: కేంద్ర ఎన్నికల సంఘం
    Thu 21:13

    రెండు ఓటరు కార్డులు కలిగి ఉండడం నేరం!: కేంద్ర ఎన్నికల సంఘం

    • ఒక వ్యక్తికి ఒకే ఓటర్ ఐడీ ఉండాలన్న నిబంధన
    • ఒకటికి మించి కార్డులు కలిగి ఉండటం చట్టవిరుద్ధం
    • ఓటర్లకు ఎన్నికల సంఘం తీవ్ర హెచ్చరిక
    • అదనపు ఓటర్ కార్డులను వెంటనే సరెండర్ చేయాలని ఆదేశం
    • నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టీకరణ
    Read full story
  • మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
    Wed 20:49

    మళ్లీ భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

    • రూ.9 వేలు పెరిగి రూ.2.46 లక్షలు పలికిన వెండి
    • రూ.3,500 పెరిగి రూ.1.55 లక్షలు పలికిన 24 క్యారెట్ల పసిడి
    • రూ.1.51 లక్షలు పలికిన 22 క్యారెట్ల పసిడి
    Read full story
  • జగన్ వ్యాఖ్యలన్నీ అబద్ధాలే.. అమరావతిపై మంత్రి నారాయణ సమగ్ర వివరణ
    Wed 20:46

    జగన్ వ్యాఖ్యలన్నీ అబద్ధాలే.. అమరావతిపై మంత్రి నారాయణ సమగ్ర వివరణ

    • అమరావతి నిర్మాణ ఖర్చుపై జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ఖండన
    • ప్రజాధనం ఒక్క పైసా లేకుండానే అమరావతి నిర్మాణం అని స్పష్టీకరణ
    • అమరావతి ఆర్థిక రాజధానిగా రాష్ట్రానికి ఆదాయం తెస్తుందని వెల్లడి
    • 2028 ఆగస్టు నాటికి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా
    Read full story
  • ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
    Wed 20:42

    ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

    • ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
    • సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు
    • స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ
    • వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా జరిగిన వేడుక
    • కల్యాణాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు
    Read full story
  • హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంచలన ఆరోపణలు
    Wed 20:21

    హెచ్‌సీఏపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సంచలన ఆరోపణలు

    • హెచ్‌సీఏలో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం సహా పలువురికి ఫిర్యాదు
    • ఇప్పటి వరకు రూ.600 కోట్ల అక్రమాలు జరిగాయన్న గురువారెడ్డి
    • అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్
    Read full story
  • 'రాకాస' టీమ్ తో రామ్ చరణ్ చిట్ చాట్... వీడియో ఇదిగో!
    Wed 20:06

    'రాకాస' టీమ్ తో రామ్ చరణ్ చిట్ చాట్... వీడియో ఇదిగో!

    • 'రాకాస' చిత్ర యూనిట్‌ను కలిసిన రామ్ చరణ్
    • సినిమా టీమ్‌ను అభినందించిన గ్లోబల్ స్టార్
    • నిహారిక నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా ఈ చిత్రం
    • ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానున్న ఫాంటసీ కామెడీ
    • ఏప్రిల్ 2న పెయిడ్ ప్రీమియర్లు
    Read full story
  • ఇరాన్ గత పాలకుడి కంటే ఇతను కొంచెం నయం: ట్రంప్
    Wed 19:55

    ఇరాన్ గత పాలకుడి కంటే ఇతను కొంచెం నయం: ట్రంప్

    • కాల్పుల విరమణ కోసం ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అభ్యర్థించారని ట్రంప్ వెల్లడి
    • అతడికి తక్కువ తీవ్రవాద భావజాలం, ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని వివరణ 
    • హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిస్తేనే కాల్పుల విరమణపై పరిశీలన అని షరతు 
    • షరతులు అంగీకరించకుంటే ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరిక
    • మళ్లీ రాతియుగానికి పంపిస్తాం అంటూ పోస్ట్
    Read full story
  • అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం... కానీ!: పొన్నం ప్రభాకర్
    Wed 19:54

    అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం... కానీ!: పొన్నం ప్రభాకర్

    • బిల్లుకు చట్టబద్ధత నేపథ్యంలో ఏపీ ప్రజలకు అభినందనలు తెలిపిన మంత్రి
    • అయితే కేంద్రం తెలంగాణకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శ
    • ఒక రాష్ట్రానికి చట్టబద్ధత కల్పిస్తూ, మరో రాష్ట్రానికి హామీలు విస్మరించడం సరికాదన్న మంత్రి
    Read full story
  • శర్వానంద్ 'బైకర్'... అదరగొడుతున్న మేకింగ్ వీడియో
    Wed 19:37

    శర్వానంద్ 'బైకర్'... అదరగొడుతున్న మేకింగ్ వీడియో

    • అబ్బురపరిచే రేసింగ్ సీక్వెన్స్, యాక్షన్ ఘట్టాల చిత్రీకరణ
    • ఈ సినిమా కోసం 22 కిలోల బరువు తగ్గిన శర్వానంద్
    • ఇదే తన కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ అని చెప్పిన హీరో
    • ఏప్రిల్ 3న తెలుగు, తమిళం, మలయాళంలో గ్రాండ్ రిలీజ్
    Read full story
  • అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారు: పాడి కౌశిక్ రెడ్డి
    Wed 19:36

    అన్నం పెట్టిన కేసీఆర్ గురించి కడియం శ్రీహరి తప్పుగా మాట్లాడారు: పాడి కౌశిక్ రెడ్డి

    • సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరికి కేసీఆర్ టిక్కెట్ ఇచ్చారన్న కౌశిక్ రెడ్డి
    • కడియం శ్రీహరి ఏ పార్టీ పక్షాన మాట్లాడుతున్నారో చెప్పాలని నిలదీత
    • పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV