ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శివకార్తికేయన్ 'మదరాసి'... వెండితెరపై చూస్తేనే కిక్!
    01 Thu 16:59

    శివకార్తికేయన్ 'మదరాసి'... వెండితెరపై చూస్తేనే కిక్!

    • రేపే థియేటర్లలోకి శివకార్తికేయన్ పాన్-ఇండియా చిత్రం 'మదరాసి'
    • ఐదేళ్ల విరామం తర్వాత దర్శకుడిగా ఏఆర్ మురుగదాస్ పునరాగమనం
    • అనిరుధ్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడం
    • ప్రతినాయకుడి పాత్రలో మరోసారి మెరవనున్న విద్యుత్ జమ్వాల్
    • ఇప్పటికే భారీగా జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్
  • ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు
    02 Tue 20:59

    ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు

    • మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
    • ఆయన మృతిపై సీఎం చంద్రబాబు స్పందన
    • ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
    • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
  • ఉక్రెయిన్‌పై అణుదాడిని ఆపిన మోదీ: పోలండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
    03 Tue 20:59

    ఉక్రెయిన్‌పై అణుదాడిని ఆపిన మోదీ: పోలండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఉక్రెయిన్‌పై అణుదాడిని ప్రధాని మోదీ నివారించారన్న పోలండ్ మంత్రి
    • రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలే ఇందుకు కారణమని వ్యాఖ్య
    • మోదీ చెప్పే మాటలను పుతిన్ శ్రద్ధగా వింటారని వ్యాఖ్య
    • 2022 చివర్లో అణుయుద్ధ భయాలు పెరిగిన వేళ ఈ పరిణామం
  • హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు
    04 Tue 20:34

    హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు

    • హైదరాబాద్‌లో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు
    • ఉద్యోగ భద్రత ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుందన్న మంత్రి వివేక్
    • పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన కేంద్ర మంత్రి మాండవీయ
    • భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమావేశాలు
    • 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు
  • ముద్రగడ పద్మనాభం ఇక లేరని తెలిసి చింతిస్తున్నాను: పవన్ కల్యాణ్
    05 Tue 20:13

    ముద్రగడ పద్మనాభం ఇక లేరని తెలిసి చింతిస్తున్నాను: పవన్ కల్యాణ్

    • మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత
    • ఆయన మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్
    • నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ముద్రగడ
    • కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు పవన్ ప్రగాఢ సానుభూతి
  • విడిపోతుంది, కలుస్తుంది, వస్తువులను మింగేస్తుంది.. కొరియా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!
    06 Tue 20:01

    విడిపోతుంది, కలుస్తుంది, వస్తువులను మింగేస్తుంది.. కొరియా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!

    • జీవకణంలా ఆకారం మార్చుకునే లిక్విడ్ మెటల్ రోబో ఆవిష్కరణ
    • దక్షిణ కొరియాలోని సియోల్, గచోన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల విజయం
    • అయస్కాంత క్షేత్రాలతో నియంత్రణ.. ఇరుకు ప్రదేశాల్లోకి సులభంగా ప్రయాణం
    • విడిపోవడం, తిరిగి కలవడం, వస్తువులను మింగేయడం దీని ప్రత్యేకతలు
    • వైద్యం, పరిశ్రమలు, విపత్తు సహాయక చర్యల్లో వినియోగించే అవకాశం
  • సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం
    07 Tue 19:53

    సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

    • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు రెండు నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదు
    • ఇది సాధారణ తప్పిదమేనని స్పష్టం చేసిన తెలంగాణ ప్రభుత్వం
    • కొడంగల్‌లో ఓటును ఉంచి, అచ్చంపేటలో తొలగించాలని కుటుంబ సభ్యుల విజ్ఞప్తి
    • ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా దీన్ని సరిదిద్దుతున్నామన్న అధికారులు
  • సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత
    08 Tue 19:33

    సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత

    • కాపు ఉద్యమ నేత ముద్రగడ ఇకలేరు
    • కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లో చికిత్స
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచిన నేత
    • కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ముద్ర
  • శుక్రవారం నమాజ్‌కు వేరే చోటు.. భోజ్‌శాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు!
    09 Tue 19:28

    శుక్రవారం నమాజ్‌కు వేరే చోటు.. భోజ్‌శాల కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు!

    • భోజ్‌శాల వివాదంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ
    • శుక్రవారం నమాజ్ కోసం ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
    • కాంప్లెక్స్‌లో ఎలాంటి నిర్మాణ మార్పులు చేయవద్దని ఏఎస్‌ఐకి సూచన
    • ఇది సున్నితమైన విషయమని, త్వరగా విచారణ జరుపుతామని తెలిపిన ధర్మాసనం
    • భోజ్‌శాలను సరస్వతీ ఆలయంగా ప్రకటిస్తూ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది
  • ఎడ్జ్‌బాస్టన్ లో భారత బౌలర్ల జోరు.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
    10 Tue 19:22

    ఎడ్జ్‌బాస్టన్ లో భారత బౌలర్ల జోరు.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

    • భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో 258 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్
    • 76 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం చేసిన జో రూట్
    • 68 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన లియామ్ డాసన్
    • నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించిన స్పిన్నర్ అక్షర్ పటేల్
    • భారత బౌలర్ల ధాటికి కుప్పకూలిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV