Thu 05:57 సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ 2.0... ఏవి చౌక.. ఏవి ప్రియం? వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో చారిత్రాత్మక మార్పులు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న కొత్త పన్ను రేట్లు ఇకపై ప్రధానంగా 5 శాతం, 18 శాతం శ్లాబులే అమలు నిత్యావసరాలు, పాల ఉత్పత్తులు, ఆహార పదార్థాల ధరల తగ్గింపు పాన్ మసాలా, సిగరెట్లపై అధిక పన్ను కొనసాగింపు Read full story
Wed 13:28 ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న మోదీ ‘మెలోడీ’ గిఫ్ట్! ఇటలీ పర్యటనలో మోదీ ఆ దేశ ప్రధాని మెలోనికి ‘మెలొడీ’ చాక్లెట్ల గిఫ్ట్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన మెలోని చాలా మంచి టోఫీలంటూ వ్యాఖ్య ఇద్దరి పేర్లను కలిపి ‘మెలొడీ’ అంటున్న నెటిజన్లు Read full story
Wed 13:23 ప్రోటోకాల్ పక్కనపెట్టి.. ప్రభుత్వ జీప్‌ను స్వయంగా నడిపిన సీఎం విజయ్.. ఇదిగో వీడియో! తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ వినూత్న పాలన ప్రభుత్వ మెడికల్ సర్వీస్ జీప్‌ను స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసిన విజయ్ వాహనం పనితీరును పరిశీలించి అధికారులను ఆశ్చర్యపరిచిన వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న టెస్ట్ డ్రైవ్ వీడియో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలే లక్ష్యంగా ఈ ప్రత్యేక వాహనాలు Read full story
Wed 13:20 విజయ్ కేబినెట్‌లోకి ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం!... క్లారిటీ ఇచ్చిన మంత్రి ఏఐఏడీఎంకే తిరుగుబాటు వర్గం చేరిక ఊహాగానమేనన్న అధవ్ అర్జున కేబినెట్ విస్తరణ తేదీలను సీఎం ప్రకటిస్తారని వెల్లడి సీపీఎం వార్నింగ్ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు Read full story
Wed 13:07 మంత్రి లోకేశ్‌ను కలిసిన స్టార్ ఆర్చర్ జ్యోతి సురేఖ.. అండగా ఉంటామని భరోసా ఆసియా క్రీడలకు ఆర్చర్ జ్యోతి సురేఖ వరుసగా నాలుగోసారి ఎంపిక జ్యోతి సురేఖను అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని భరోసా Read full story
Wed 13:01 కుప్పంలో చంద్రబాబు దంపతుల ప్రత్యేక పూజలు కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం సందర్శన గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం సీఎం దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చంద్రబాబు, భువనేశ్వరి Read full story
Wed 12:49 దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్.. 24 గంటల పాటు సమ్మె ఆన్‌లైన్ ఫార్మసీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ఏఐఓసీడీ పిలుపుతో సమ్మెలో పాల్గొంటున్న 12.40 లక్షల మంది ఫార్మసిస్ట్‌లు ఆన్‌లైన్ మందుల అమ్మకాలు పూర్తిగా చట్టవిరుద్ధమని ఆరోపణ భారీ డిస్కౌంట్లను అరికట్టాలనేది ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్ సమ్మె సమయంలో అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయని హామీ Read full story
Wed 12:46 ఎన్టీఆర్ జిల్లాలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను, వారి కుటుంబాలను వెలివేసిన గ్రామ పెద్దలు ప్రేమ పెళ్లి చేసుకున్న రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురంకు చెందిన తేజ, నాగలక్ష్మి కుటుంబాలు సహా జంటను వెలివేసిన గ్రామ పెద్దలు నిబంధనలు ధిక్కరిస్తే రూ. 2 లక్షల జరిమానా విధిస్తామని ఊరిలో చాటింపు Read full story
Wed 12:43 ‘A’ సింబల్ సంబరాలు వైరల్: సీక్రెట్ విప్పిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో చెలరేగి ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ లక్నోపై 38 బంతుల్లోనే 93 పరుగులు 23 బంతుల్లో హాఫ్ సెంచరీ అర్ధ శతకం తర్వాత వేళ్లతో ‘A’ సింబల్ వాళ్ల అమ్మ పేరు ‘A’తో మొదలవుతుందని వెల్లడి Read full story
Wed 12:26 సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అవినీతి అధికారులను పట్టిస్తే లక్ష మీదే! లంచం అడిగిన అధికారుల వివరాలు ఇస్తే లక్ష రూపాయల రివార్డ్ తమిళనాడులో అవినీతిపై సీఎం విజయ్ సంచలన ప్రకటన ఫిర్యాదుకు వీడియో ఆధారం తప్పనిసరి అని స్పష్టం చేసిన ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖకు పూర్తి అధికారాలు ఇస్తూ కీలక నిర్ణయం Read full story