01 Wed 22:35 అనంతలో డిస్నీ వరల్డ్.. టెంపుల్ టౌన్స్‌లో హోమ్ స్టేలు... ఏపీ టూరిజంపై సీఎం చంద్రబాబు మెగా ప్లాన్ పర్యాటకంలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలన్న సీఎం చంద్రబాబు పర్యాటక రంగంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష అరకు కాఫీ, ఎర్రచందనం, చేనేత ఉత్పత్తులతో ఏపీ టూరిజానికి ప్రత్యేక బ్రాండింగ్ రాజమండ్రిని ప్రత్యేక పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దేలా ప్రాజెక్టుల రూపకల్పన విజయవాడలో మైసూరు తరహాలో అత్యంత వైభవంగా దసరా ఉత్సవాల నిర్వహణ
02 Thu 12:10 ఇంటి భోజనం, ప్రత్యేక బెడ్.. అనంతబాబు పిటిషన్లపై 29న తీర్పు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు అనంతబాబుకు గ్యాస్ట్రో ఎంట్రాలజీ నిపుణుడితో పరీక్షలు చేయించాలన్న కోర్టు అనంతబాబుకు బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును కోరిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
03 Thu 12:06 ప్రజా రాజధానిలో బాలకృష్ణ కొత్త సినిమా.. క్లాప్ కొట్టిన మంత్రి లోకేశ్ అమరావతిలో నందమూరి బాలకృష్ణ 112వ సినిమా ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టిన మంత్రి నారా లోకేశ్ ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ సినిమాతో పాటు క్రియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తామన్న లోకేశ్ కార్యక్రమంలో మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖుల హాజరు
04 Thu 11:58 బాలయ్య కల సాకారం.. రాజధానిలో కొరటాల శివతో కొత్త చిత్రం ప్రారంభం అమరావతి వేదికగా ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలు రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం రాజధానిలో వేడుక జరపడం బాలయ్య కల అని చెప్పిన నిర్మాత ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్, 2027 వేసవిలో సినిమా విడుదల
05 Thu 11:26 మహా కూటమిలో ముసలం.. మనం నిజంగా కలిసే ఉన్నామా? అంటూ ఉద్ధవ్ ఠాక్రే ఆవేదన! మహా వికాస్ అఘాడీ కీలక సమావేశానికి 23 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు హాజరుకాని వారిలో శరద్ పవార్, జయంత్ పాటిల్, నానా పటోలే ఆరుగురు శివసేన ఎంపీలు షిండే వర్గంలో చేరిన కొన్నాళ్లకే ఈ పరిణామం మహా కూటమి భవిష్యత్తుపై మరింత బలపడుతున్న సందేహాలు
06 Thu 11:22 ప్రస్తుత రాజకీయాలు దిగజారిపోయాయి: కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయన్న కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధాంతాలను పక్కనబెట్టి ఒకరినొకరు కించపరుచుకుంటున్నారని విమర్శ టీవీ డిబేట్లను కుటుంబంతో కలిసి చూసే పరిస్థితి లేదని వ్యాఖ్య
07 Thu 11:02 ఉచిత బస్సు రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లపై దాడులు చేస్తున్న మహిళలు.. బస్సులు నిలిపివేసిన అవనిగడ్డ సిబ్బంది అవనిగడ్డ బస్ డిపో వద్ద హఠాత్తుగా బస్సులు నిలిపివేసిన సిబ్బంది మహిళా ప్రయాణికులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన దాడి చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
08 Thu 10:50 ఇది సార్ కోహ్లీ బ్రాండ్.. 24 గంటల్లో రూ.138 కోట్ల వ్యాపారం! వన్8 బ్రాండ్ పేరుతో షూస్ ఆవిష్కరించిన విరాట్ కోహ్లీ 24 గంటల్లోనే లక్షన్నర జతల అమ్మకాలతో సరికొత్త రికార్డు టెస్ట్ పరుగులకు గుర్తుగా రూ. 9,230గా ధర నిర్ణయం
09 Thu 10:27 ఐఫోన్ కెమెరాలో విప్లవాత్మక మార్పు.. చూసిందే తడవుగా వివరాలను చెప్పేయనున్న సిరి! ఐఫోన్ కెమెరా యాప్‌లో కొత్తగా 'సిరి మోడ్' ఫీచర్ పరిచయం iOS 27 రెండో బీటాలో కీలక అప్‌డేట్‌ను విడుదల చేసిన యాపిల్ పరిసరాల్లోని వస్తువులు, ప్రదేశాలను గుర్తించి సమాచారం అందించనున్న సిరి రెస్టారెంట్ల రివ్యూలు, మ్యాప్స్ వంటి వివరాలు నేరుగా కెమెరా ద్వారానే పొందే సౌలభ్యం
10 Thu 10:25 శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడిపై వ్యాఖ్యలు.. హైకోర్టు వేదికగా విచారం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఎన్నికల సమయంలో కార్తికేయ చౌహాన్‌పై రాహుల్ విమర్శలు పరువు నష్టం కేసు వేసిన కార్తికేయ తన వ్యాఖ్యలు కార్తికేయను ఉద్దేశించి చేసినవి కావన్న రాహుల్