ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో భారీ షాక్.. సైన్యం మోహరింపు చట్టవిరుద్ధమన్న ఫెడరల్ జడ్జి
    Wed 09:01

    ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో భారీ షాక్.. సైన్యం మోహరింపు చట్టవిరుద్ధమన్న ఫెడరల్ జడ్జి

    • దేశీయ శాంతిభద్రతలకు సైన్యాన్ని వాడటంపై తీవ్ర అభ్యంతరం
    •  19వ శతాబ్దపు చట్టాన్ని ఉల్లంఘించారన్న జడ్జి
    •  కోర్టు తీర్పును స్వాగతించిన కాలిఫోర్నియా గవర్నర్
    •  జడ్జిపై మండిపడ్డ వైట్‌హౌస్
    • తీర్పుపై అప్పీల్‌కు సన్నాహాలు
    Read full story
  • రేవంత్‌కు మోదీ ఆఫర్.. భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడొచ్చు: ధర్మపురి అర్వింద్
    Sun 11:20

    రేవంత్‌కు మోదీ ఆఫర్.. భవిష్యత్తులో రేవంత్ పశ్చాత్తాపపడొచ్చు: ధర్మపురి అర్వింద్

    • సువేందు అధికారి, షిండేకు ఇచ్చినట్టుగా రేవంత్ కు మోదీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చన్న అర్వింద్
    • ఆఫర్ తిరస్కరించినందుకు భవిష్యత్తులో రేవంత్ పాశ్చాత్తాప పడొచ్చని వ్యాఖ్య
    • భగీరథ్ పై పోక్సో కేసు వెనుక తన హస్తం ఉందన్న ప్రచారాన్ని ఖండించిన అర్వింద్
    Read full story
  • తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు
    Sun 11:01

    తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు

    • వేసవి సెలవుల కారణంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు
    • నిన్న‌ ఒక్కరోజే రికార్డు స్థాయిలో 94,758 మందికి స్వామివారి దర్శనం
    • అభిషేక సేవ సమయంలోనూ భక్తులను దర్శనానికి అనుమతించిన టీటీడీ
    • సర్వదర్శనం కోసం భక్తులు 24 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి
    • కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న అధికారులు
    Read full story
  • డిజిటల్ ప్రపంచంలోకి చిరంజీవి
    Sun 10:59

    డిజిటల్ ప్రపంచంలోకి చిరంజీవి

    • పోడ్‌కాస్ట్ టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్
    • తన కష్టాలు, సవాళ్లు, ఆసక్తికర సంఘటనలను అభిమానులతో పంచుకోనున్న చిరంజీవి
    • ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్న ప్రముఖ రచయిత, దర్శకుడు బి.వి.ఎస్. రవి 
    Read full story
  • ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
    Sun 10:48

    ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక

    • ఎబోలా వ్యాప్తి నేపథ్యంలో మూడు ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దని వార్నింగ్‌
    • కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్‌లకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటన
    • బుండిబుగ్యో రకం ఎబోలాకు వ్యాక్సిన్, చికిత్స లేవని వెల్లడి
    • ప్రస్తుతం భారత్‌లో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపిన కేంద్రం
    Read full story
  • యూఎస్‌ వీసా జాప్యానికి చెక్.. ఇక‌పై త్వరగా అపాయింట్‌మెంట్లు
    Sun 10:26

    యూఎస్‌ వీసా జాప్యానికి చెక్.. ఇక‌పై త్వరగా అపాయింట్‌మెంట్లు

    • భారత్‌లో 'అమెరికా ఫస్ట్' వీసా షెడ్యూలింగ్ టూల్‌ను ప్రకటించిన అమెరికా
    • వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు వీసా అపాయింట్‌మెంట్లలో ప్రాధాన్యం
    • అమెరికాతో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు బలపరిచే వారికి తొలి అవకాశం
    • ప్రస్తుత వీసా ప్రక్రియలోని జాప్యాన్ని నివారించడమే ప్రధాన లక్ష్యమ‌న్న‌ మార్కో రూబియో 
    • కాన్సులేట్ కార్యకలాపాలను వేగవంతం చేసి, సామర్థ్యాన్ని పెంచుతుందని వెల్లడి
    Read full story
  • పొరపాటున అలా అనేసి.. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్
    Sun 10:08

    పొరపాటున అలా అనేసి.. బుమ్రాకు క్షమాపణలు చెప్పిన రామ్ చరణ్

    • బుమ్రాను పొరపాటున ఫుట్‌బాలర్‌గా సంబోధించిన మెగా పవర్‌స్టార్
    • పేర్ల విషయంలో తనకు కాస్త మతిమరుపని ఎక్స్‌లో పోస్ట్
    • అది మానవ సహజంగా జరిగిన పొరపాటు అని వివరణ
    • మీ ఆటతీరుకు నేను పెద్ద అభిమానినంటూ బుమ్రాపై ప్రశంస
    Read full story
  • వెల్‌డ‌న్ అర్జున్‌.. ఆ రెండింటినీ గెలిచావు.. నిన్ను చూస్తే గ‌ర్వంగా ఉంది: కుమారుడిపై సచిన్ భావోద్వేగ పోస్ట్
    Sun 10:08

    వెల్‌డ‌న్ అర్జున్‌.. ఆ రెండింటినీ గెలిచావు.. నిన్ను చూస్తే గ‌ర్వంగా ఉంది: కుమారుడిపై సచిన్ భావోద్వేగ పోస్ట్

    • లక్నో తరఫున ఐపీఎల్ 2026లో అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్
    • కుమారుడి ప్రదర్శనపై సోషల్ మీడియాలో సచిన్ ఎమోష‌న‌ల్‌ పోస్ట్
    • ఓపికగా ఎదురుచూసి, కష్టపడ్డావంటూ అర్జున్‌ను ప్రశంసించిన మాస్టర్ బ్లాస్టర్
    • పంజాబ్ పై బౌలింగ్‌లో ఆకట్టుకున్న అర్జున్.. ఒక కీలక వికెట్ తీసిన వైనం
    • ముంబై నుంచి ట్రేడింగ్ ద్వారా ఈ సీజన్‌లో లక్నోకు వచ్చిన అర్జున్
    Read full story
  • పెన్షన్ కోసం కష్టాల ప్రయాణం.. 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసిన కోడలు
    Sun 09:55

    పెన్షన్ కోసం కష్టాల ప్రయాణం.. 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసిన కోడలు

    • రూ.1500 పెన్షన్ కోసం బ్యాంకులో వేలిముద్రలు వేయడానికి ప్రయాస
    • రవాణా సౌకర్యం లేక 9 కిలోమీటర్లు అడవులు, వాగులు దాటుతూ నడక
    • గతంలో ఇంటివద్దే అందే పెన్షన్, ఇప్పుడు నిబంధనలతో కష్టాలు  
    • ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన విమర్శలు
    Read full story
  • అమెరికాలోని హవాయిలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు
    Sun 09:43

    అమెరికాలోని హవాయిలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 6.0గా నమోదు

    • హోనౌనౌ-నాపూపూ సమీపంలో భూమికి 22 కిలోమీటర్ల లోతులో కేంద్రం
    •  సునామీ ముప్పు లేదని స్పష్టం చేసిన అధికారులు
    • దీవులవ్యాప్తంగా ప్రకంపనలు.. అగ్నిపర్వతాలపై ప్రభావం లేదని వెల్లడి
    • చిన్నపాటి ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందన్న యూఎస్‌జీఎస్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV