ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత ఇత్తడిపై అమెరికా భారీ సుంకాలు... పరిశ్రమపై ప్రభావం ఎంత?
    Mon 20:17

    భారత ఇత్తడిపై అమెరికా భారీ సుంకాలు... పరిశ్రమపై ప్రభావం ఎంత?

    • భారత ఇత్తడి ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచిన అమెరికా
    • టారిఫ్‌ను 9 శాతం నుంచి ఏకంగా 59 శాతానికి పెంపు
    • దీనివల్ల పరిశ్రమపై పెద్దగా ప్రభావం ఉండదంటున్న వ్యాపారులు
    • అమెరికాకు జరిగే ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 8-9 శాతమేనని వెల్లడి
    • వియత్నాం, తైవాన్లతో పోలిస్తే భారత ఉత్పత్తుల పోటీతత్వంపై ప్రభావం
    Read full story
  • అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్
    Wed 18:58

    అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక ఘట్టమన్న పవన్ కల్యాణ్

    • లోక్‌సభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుకు ఆమోదం
    • ఇది ప్రజా విజయం అంటూ పవన్ కల్యాణ్ ప్రకటన
    • 33 వేల ఎకరాలిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు వెల్లడి
    • ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు
    • పెట్టుబడిదారుల్లో కొత్త విశ్వాసం ఏర్పడిందన్న డిప్యూటీ సీఎం
    Read full story
  • చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు
    Wed 18:42

    చండీగఢ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు

    • పార్క్ చేసి ఉంచిన స్కూటీలో పేలుడు
    • సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు బృందాలు, అగ్నిమాపక సిబ్బంది
    • భారీ మొత్తంలో నష్టం జరగలేదన్న బీజేపీ నాయకులు
    Read full story
  • అనిల్ అంబానీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... తాజాగా కేసు నమోదు చేసిన సీబీఐ
    Wed 18:29

    అనిల్ అంబానీ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు... తాజాగా కేసు నమోదు చేసిన సీబీఐ

    • ఎల్ఐసీకి రూ.3,750 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణలు
    • రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీపై సీబీఐ కేసు నమోదు
    • తప్పుడు సమాచారంతో రూ.4,500 కోట్ల ఎన్‌సీడీలు విక్రయించారని ఫిర్యాదు
    • ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఆధారంగా ఫిర్యాదు చేసిన ఎల్ఐసీ
    • ఇప్పటికే పలు బ్యాంకుల మోసం కేసులను ఎదుర్కొంటున్న ఆర్‌కామ్
    Read full story
  • బెంగళూరులో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్యలో కొత్త కోణాలు
    Wed 18:28

    బెంగళూరులో తెలంగాణ టెక్కీ దంపతుల ఆత్మహత్యలో కొత్త కోణాలు

    • ఏడాదికి పైగా ఉద్యోగం కోసం వెతుకుతున్న భానుచందర్ రెడ్డి
    • చాలాకాలంగా ఉద్యోగం లేకపోవడంతో తోడైన ఆర్థిక ఇబ్బందులు
    • కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
    Read full story
  • ఓటీటీకి వచ్చేస్తున్న 'వధ్ 2'
    Wed 18:14

    ఓటీటీకి వచ్చేస్తున్న 'వధ్ 2'

    • గతంలో హిట్ కొట్టిన 'వధ్'
    • సీక్వెల్ గా రూపొందిన 'వధ్ 2'
    • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో పలకరించిన కంటెంట్ 
    • ఈ నెల 3వతేదీ నుంచి స్ట్రీమింగ్      
    Read full story
  • ఒంటిమిట్ట చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    Wed 18:09

    ఒంటిమిట్ట చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

    • ఒంటిమిట్ట కోదండరామ స్వామి కల్యాణోత్సవానికి హాజరుకానున్న  సీఎం చంద్రబాబు
    • ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాల సమర్పణ
    • లక్షలాది భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
    • వేడుకకు 5 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు
    Read full story
  • ఇరాన్ మిస్సైళ్లు యూరప్‌ను కూడా తాకగలవు: మార్కో రూబియో
    Wed 17:55

    ఇరాన్ మిస్సైళ్లు యూరప్‌ను కూడా తాకగలవు: మార్కో రూబియో

    • యూరప్‌ను తాకగల క్షిపణులను ఇరాన్ అభివృద్ధి చేసిందన్న రూబియో
    • అణుబాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలో ఉందని వెల్లడి
    • ఇరాన్‌పై సైనిక చర్య విజయవంతంగా సాగుతోందన్న అమెరికా
    • చర్చలకు సిద్ధమేనని, కానీ షరతులు వర్తిస్తాయని స్పష్టం
    • హోర్ముజ్ జలసంధిలో జోక్యం చేసుకోవద్దని ఇరాన్‌కు హెచ్చరిక
    Read full story
  • మా అల్లుడు తులం బంగారం అడుగుతున్నాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మహిళ
    Wed 17:53

    మా అల్లుడు తులం బంగారం అడుగుతున్నాడు: తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మహిళ

    • సికింద్రాబాద్‌లోని తహసీల్దారు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
    • ప్రభుత్వం తులం బంగారం ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించిన మహిళ
    • ఆ బంగారం ఇస్తామని చెప్పడంతో అల్లుడు అడుగుతున్నాడన్న మహిళ
    Read full story
  • తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్‌ నిర్మాణంలో సినిమా
    Wed 17:39

    తెలంగాణ నేపథ్య కథతో సుకుమార్‌ నిర్మాణంలో సినిమా

    • సుకుమార్‌ నిర్మాతగా నూతన చిత్రం 
    • హీరోగా నటించనున్న ప్రియదర్శి 
    • బన్నీవాస్‌తో, సుకుమార్‌ సంయుక్త నిర్మాణం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV