Mon 11:32 ఐటీ రంగంలో పెను తుపాను.. లక్షల ఉద్యోగాలపై వేలాడుతున్న కత్తి! ఆదాయాల తగ్గుదలతో సతమతమవుతున్న భారత ఐటీ రంగం ఏఐ రాకతో మారుతున్న ప్రాజెక్టులు.. ఉద్యోగుల పునర్‌వ్యవస్థీకరణ టీసీఎస్‌లో 2 శాతం ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం దేశవ్యాప్తంగా 2.7 లక్షల ఐటీ ఉద్యోగాలకు ముప్పు అంచనా ప్రాజెక్టులు ఆలస్యం.. నియామకాలు నిలిపివేసిన కంపెనీలు Read full story
Mon 13:27 ఇరాన్ డ్రోన్ల డీల్.. లాస్ ఏంజిలెస్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా వ్యాపారవేత్త అరెస్ట్! ఇరాన్ కు బాంబులు, డ్రోన్లు, యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తున్నారంటూ ఆరోపణలు మహిళా వ్యాపారవేత్త షమీమ్ మాఫి అరెస్ట్ ఇరాన్ తో 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆధారాలు Read full story
Mon 13:17 నటుడు విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం నటుడు విజయ్, సంగీత విడాకుల కేసు విచారణ వాయిదా జూన్ 15వ తేదీకి కేసును వాయిదా వేసిన చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉండటమే కారణం పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి భరణం, ఆస్తుల పంపకంపై ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం Read full story
Mon 13:03 వెయిట్ లాస్ డ్రగ్స్ తో బరువుతో పాటు కండరాలు మాయం.. అధ్యయనంలో కీలక విషయాలు సెమగ్లూటైడ్ వంటి బరువు తగ్గించే మందులతో కండరాల నష్టం అధికంగా ఉంటోందన్న అధ్యయనం తగ్గిన మొత్తం బరువులో కండరాల వాటా 35% వరకు ఉంటోందని పరిశోధనలో వెల్లడి కండరాల నష్టం వల్ల జీవక్రియ మందగించడం, నీరసం వంటి సమస్యలు దీన్ని నివారించడానికి అధిక ప్రొటీన్ ఆహారం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అవసరమని నిపుణుల సూచన Read full story
Mon 12:43 మీ నాయకత్వం దేశానికే ఆదర్శం.. చంద్రబాబుకు బాలకృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బాలకృష్ణ దూరదృష్టి, దృఢ సంకల్పమే చంద్రబాబు నాయకత్వానికి ప్రతీక అని వ్యాఖ్య రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన కృషి అందరికీ ప్రేరణగా నిలుస్తుందన్న బాలయ్య ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్ష Read full story
Mon 12:42 అన్నదానంలో భాగస్వాములు కండి.. స్ఫూర్తిగా నిలిచిన భువనేశ్వరి: చంద్రబాబు విజయవాడ అన్న క్యాంటీన్‌లో అల్పాహారం చేసిన సీఎం చంద్రబాబు రూ.5కే పేదలకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని వెల్లడి అన్న క్యాంటీన్ల నిర్వహణకు ప్రజలు విరాళాలివ్వాలని పిలుపు గత ప్రభుత్వం క్యాంటీన్లు మూసేయడంపై తీవ్ర విమర్శలు అన్నపూర్ణ ఏపీలో ఆకలి కేకలు ఉండొద్దన్నదే లక్ష్యమన్న సీఎం Read full story
Mon 12:37 తన భార్య భువనేశ్వరి గురించి ఆత్మీయపూర్వక ట్వీట్ చేసిన చంద్రబాబు నేడు చంద్రబాబు పుట్టినరోజు భార్యతో కలిసి కేక్ కట్ చేసిన ఏపీ సీఎం తన అద్భుతమైన జీవిత భాగస్వామితో కలిసి మరో ఏడాది పూర్తి చేసుకున్నానన్న చంద్రబాబు Read full story
Mon 12:34 ఆపద్బాంధవుడు చిరంజీవి.. రెండు కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం వారం వ్యవధిలో రెండు కుటుంబాలకు అండగా నిలిచిన చిరంజీవి మొత్తం రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్న మెగాస్టార్ మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ చికిత్సకు రూ. 10.5 లక్షలు మాజీ మేనేజర్ భార్య బైపాస్ సర్జరీకి రూ. 9.5 లక్షల సహాయం Read full story
Mon 12:16 నాన్నకు మంత్రి లోకేశ్ బర్త్‌డే విషెస్.. మీ నుంచి నేర్చుకోవడం నా అదృష్టం అంటూ భావోద్వేగ పోస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్ ఆయన్ని 'నాన్న' అని పిలవడం నా అదృష్టం అంటూ 'ఎక్స్'లో పోస్ట్ ప్రజాసేవ పట్ల చంద్రబాబు అభిరుచి ఏటేటా బలపడుతోందన్న లోకేశ్ ఆయన ఆలోచనా స్పష్టత, నిబద్ధత తనకు మార్గనిర్దేశం చేస్తాయని వెల్లడి Read full story
Mon 12:09 "నా కోసం పుట్టావు.. లోకం కోసం జీవించావు".. చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ విషెస్! నేడు చంద్రబాబు పుట్టినరోజు తన భర్తకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలిపిన భువనేశ్వరి తన భర్తే తన మార్గదర్శి అని ట్వీట్ Read full story