ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అరుదైన దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్
    01 Mon 09:30

    అరుదైన దృశ్యం.. ఒకే ఫ్రేమ్‌లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్

    • ఎస్‌సీఓ సదస్సులో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ మధ్య ఆసక్తికర భేటీ
    • నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపించిన ముగ్గురు అగ్రనేతలు
    • ఆహ్లాదకరమైన భేటీ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న ప్రధాని మోదీ
    • సరిహద్దు వివాదాలపై జిన్‌పింగ్‌తో మోదీ ప్రత్యేక చర్చలు
    • మారుతున్న ప్రపంచ సమీకరణాలకు ఇది సంకేతమంటున్న విశ్లేషకులు
  • ఊరి పేరు ఇంగ్లిష్‌.. అంతా ఒకే కుటుంబం.. బీహార్‌లో అరుదైన గ్రామం!
    02 Mon 17:52

    ఊరి పేరు ఇంగ్లిష్‌.. అంతా ఒకే కుటుంబం.. బీహార్‌లో అరుదైన గ్రామం!

    • గ్రామస్థులందరూ ఒకే కుటుంబ వారసులు
    • గ్రామ చరిత్ర 18వ శతాబ్దానికి చెందినది
    • ఫాలీ సింగ్‌ అనే వ్యక్తికి భూమిని బహుమతిగా ఇచ్చిన బ్రిటిషర్లు
    • అదే భూమిపై గ్రామం ఏర్పాటు
    • ప్రస్తుతం 125 కుటుంబాలు, 600 మంది నివాసం
  • విజయవాడ సాయికృష్ణ ఒక క్రిమినల్ అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు
    03 Mon 17:31

    విజయవాడ సాయికృష్ణ ఒక క్రిమినల్ అన్నట్టుగా పవన్ మాట్లాడుతున్నారు: అంబటి రాంబాబు

    • పవన్ ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకే క్లారిటీ లేదన్న అంబటి
    • ఏడు జన్మలెత్తిని తమను ఏమీ చేయలేరని వ్యాఖ్య
    • పవన్‌కు హోంమంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నానన్న అంబటి
  • మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్... ప్రెగ్నెన్సీ తర్వాత ఆడేందుకు కొత్త గైడ్‌లైన్స్
    04 Mon 17:25

    మహిళా క్రికెటర్లకు ఐసీసీ గుడ్ న్యూస్... ప్రెగ్నెన్సీ తర్వాత ఆడేందుకు కొత్త గైడ్‌లైన్స్

    • ప్రసవం తర్వాత మహిళా క్రికెటర్లు తిరిగి ఆడేందుకు ఐసీసీ మార్గదర్శకాలు
    • '6-R' ఫార్ములాతో దశలవారీగా పునరాగమనానికి ప్రణాళిక
    • మాతృత్వం, కెరీర్ రెండూ కొనసాగించేలా ప్రోత్సాహం
    • ప్రతి క్రీడాకారిణికి ప్రత్యేక కేస్ మేనేజర్, వైద్య బృందం
    • ఆటగాళ్ల వ్యక్తిగత గోప్యత, ఆరోగ్యానికే పెద్దపీట
  • 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వొచ్చా? అంటే ఏఐ సమాధానం ఇదీ!
    05 Mon 17:17

    11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వొచ్చా? అంటే ఏఐ సమాధానం ఇదీ!

    • 11 ఏళ్ల పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌ ఇవ్వడంపై పెరుగుతున్న ఆందోళన
    • చాట్ జీపీటీని అడిగితే, ఐదు సంకేతాలు గమనించాలని సూచన
    • మూడింటికి పైగా నెగెటివ్ సంకేతాలు కనిపిస్తే ఇవ్వకపోవడమే మంచిదని సూచన
  • తనకు పుట్టబోయే పిల్లలపై గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు  వైరల్
    06 Mon 17:11

    తనకు పుట్టబోయే పిల్లలపై గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్

    • సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సమంత 'మా ఇంటి బంగారం'
    • సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించిన సామ్
    • తన బిడ్డే తన ప్రపంచం అవుతుందని గతంలో చెప్పిన సమంత  
  • ఐటీ, ఫార్మా జోష్‌.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
    07 Mon 17:03

    ఐటీ, ఫార్మా జోష్‌.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

    • లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
    • సెన్సెక్స్‌ 291 పాయింట్లు జంప్‌
    • 24,102 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ
    • ఐటీ, ఫార్మా షేర్లలో భారీ కొనుగోళ్లు
    • ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా టాప్‌ గెయినర్లు
  • ఏనుగు పేడతో కాఫీ.. ఒక్క కప్పు ధర రూ.4,700!
    08 Mon 16:52

    ఏనుగు పేడతో కాఫీ.. ఒక్క కప్పు ధర రూ.4,700!

    • ఏనుగు పేడ నుంచి సేకరించిన గింజలతో కాఫీ తయారీ
    • ‘బ్లాక్ ఐవరీ కాఫీ’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
    • ఒక్క కప్పు ధర దాదాపు రూ.4,700
    • కిలో ధర 2,000 డాలర్ల వరకు ఉండొచ్చు
    • థాయ్‌లాండ్‌లో పరిమిత స్థాయిలో ఉత్పత్తి
  • లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. భవనంపై నుంచి దూకిన విద్యార్థులు
    09 Mon 16:43

    లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. భవనంపై నుంచి దూకిన విద్యార్థులు

    • లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం
    • ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అనుమానం
    • కొనసాగుతున్న సహాయక చర్యలు, పలువురికి గాయాలు
    • ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
  • శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారా?... ఆ వీడియోలో ఏముంది?
    10 Mon 16:40

    శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారా?... ఆ వీడియోలో ఏముంది?

    • యోగా దినోత్సవం వేడుకల్లో మహారాష్ట్ర సీఎం భార్య అమృతా ఫడ్నవీస్
    • ఫోటోల కోసం నటి శ్రీలీలను పక్కకు జరగమని సైగలు
    • ఇబ్బందిగా ఫీలైన శ్రీలీల.. పక్కకు జరగడంతో వీడియో వైరల్
    • స్టార్ హీరోయిన్‌ను అవమానించారంటూ అమృతపై సోషల్ మీడియాలో విమర్శలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV