Thu 20:35 ఏపీలో రూ. 53 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఎస్ఐపీబీవేగంగా పారిశ్రామిక ప్రాజెక్టులు పూర్తవ్వాలన్న ముఖ్యమంత్రి ఏరో స్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో పెట్టుబడులు రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు Read full story
Thu 06:48 ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన బస్సులపై ఏపీ మంత్రి మండిపల్లి వ్యాఖ్యలు టూరిస్ట్ బస్సులకు త్రైమాసిక పన్ను తగ్గిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి సీటుకు రూ. 4 వేల నుంచి రూ. 2,500కు తగ్గిస్తామని వెల్లడి యజమానుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు హామీ Read full story
Thu 06:45 తెలంగాణ ఎక్సైజ్ ఆదాయంలో సరికొత్త చరిత్ర.. రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ 2025-26లో రూ.44,557 కోట్లు ఆర్జించిన శాఖ మద్యం అమ్మకాల ఆదాయం రూ.39,368 కోట్లకు చేరిక 9 శాతం మేర తగ్గుముఖం పట్టిన బీర్ల విక్రయాలు ఏడేళ్లలోనే రెట్టింపు అయిన ఎక్సైజ్ రాబడి Read full story
Thu 06:41 విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్తగా రెండు విమాన సర్వీసులు.. పూర్తి వివరాలు ఇవే! రెండు కొత్త సర్వీసులు ప్రారంభించనున్న ఫ్లై-91 ఎయిర్‌లైన్స్ ఈ నెల 10న ఒక సర్వీసు, 17న మరో సర్వీస్ ప్రారంభం విమాన టికెట్ ధరలు రూ.4 వేల నుంచి రూ.8 వేల మధ్య ఉండే ఛాన్స్ Read full story
Thu 06:35 అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం అమలు చేస్తామని హామీ ప్రస్తుతం అందిస్తున్న రూ.50 వేల సాయాన్ని రెట్టింపు చేయనున్నట్టు ప్రకటన మత్స్యకారులను అత్యంత వెనుకబడిన తరగతుల్లో చేర్చేందుకు చర్యలు కేంద్రం సహకారంతో రూ.3 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెల్లడి Read full story
Thu 06:26 అమెజాన్ డేటా సెంటర్‌పై ఇరాన్ దాడి బహ్రెయిన్‌లోని అమెజాన్ క్లౌడ్ సెంటర్‌పై ఇరాన్ దాడి అమెరికా కంపెనీలే లక్ష్యమంటూ ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఘటన సైనిక అవసరాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలతో దాడులు డిజిటల్ మౌలిక సదుపాయాలే కొత్త యుద్ధ క్షేత్రంగా మార్పు డేటా సెంటర్ల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆందోళన Read full story
Thu 06:26 ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భారీ భూకంపం మొలుక్కా సముద్రంలో 35 కి.మీ. లోతులో భూకంప కేంద్రం ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియాకు సునామీ హెచ్చరిక భూప్రకంపనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు Read full story
Thu 06:19 జగన్‌కు స్థిరత్వం లేదు: మంత్రి అనగాని వైసీపీ అధినేత జగన్‌కు స్థిరత్వం లేదన్న మంత్రి అనగాని రాజధానిపై పూటకో మాట మాట్లాడారని విమర్శ పిచ్చి ఆలోచనల వల్లే 11 సీట్లకు పరిమితమయ్యారని వ్యాఖ్య ఫ్రీహోల్డ్, 22ఏ భూముల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ Read full story
Thu 06:13 నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2'.. 50 ఏళ్ల తర్వాత తొలిసారిగా చంద్రుడి వైపు మానవసహిత యాత్ర నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లిన 'ఆర్టెమిస్-2' ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతమైన ప్రయోగం 10 రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో చంద్రుడిపై నో ల్యాండింగ్ వ్యోమనౌక సామర్థ్యాన్ని పరీక్షించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం Read full story
Wed 23:08 రిజ్వీ అద్భుత పోరాటం... లక్నో చేతుల్లోంచి గెలుపును లాగేసుకున్న ఢిల్లీ లక్నోపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం 142 పరుగుల లక్ష్యఛేదనలో 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ అజేయ హాఫ్ సెంచరీతో (70*) జట్టును గెలిపించిన సమీర్ రిజ్వీ రిజ్వీ, స్టబ్స్‌ల మధ్య 119 పరుగుల అజేయ భాగస్వామ్యం తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 141 పరుగులకే ఆలౌట్ Read full story